MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mrunal Thakur : మృణాల్ ఠాగూర్ కి.. స్టార్ హీరోయిన్ భార్త లక్కీ చార్మ్‌గా ఎలా మారాడు?

Mrunal Thakur : మృణాల్ ఠాగూర్ కి.. స్టార్ హీరోయిన్ భార్త లక్కీ చార్మ్‌గా ఎలా మారాడు?

హీరోయిన్ మృణాల్ ఠాకూర్, బాలీవుడ్ స్టార్ హీరోపై  చేసిన కామెంట్స్ ప్రస్తుతం  హాట్ టాపిక్‌గా మారాయి. ఆ హీరోను  తన లక్కీచార్మ్ అని చెబుతూ.. అతనితో కలిసి పనిచేసిన తర్వాతే తనకు ఇండస్ట్రీలో గుర్తింపు, కెరీర్‌కు కొత్త దారి దొరికాయని అంటోంది ఇంతకీ ఎవరా హీరో? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 08 2026, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మృణాల్ ఠాకూర్ కామెంట్స్..
Image Credit : instagram

మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ మృణాల్ ఠాకూర్ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో రణ్‌వీర్ సింగ్‌ను తన లక్కీ చార్మ్ అని చెప్పింది. రణ్‌వీర్‌తో చేసిన ఓ యాడ్ తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని, ఆ తర్వాతే ఫిల్మ్‌మేకర్స్ తనను గుర్తించడం మొదలుపెట్టారని తెలిపింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అతనే నా లక్కీ చార్మ్..
Image Credit : instagram

అతనే నా లక్కీ చార్మ్..

మృణాల్ మాట్లాడుతూ.. ‘నా మనసు సంతోషంగా ఉంది. అతనే నా లక్కీ చార్మ్. ఈ రోజు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే. ఆ యాడ్ తర్వాతే నేను గుర్తింపు సాధించాను. నన్ను నటిగా గుర్తించడం మొదలుపెట్టారు. దీనికి పూర్తి క్రెడిట్ ఆయనకే ఇస్తాను. ఆయన చాలా పాజిటివ్ వ్యక్తి, ప్రతి సక్సెస్‌కు అర్హుడు’ అని మృణాల్ అన్నది.

35
ధురంధర్ సినిమా గురించి మృణాల్ కామెంట్స్..
Image Credit : instagram

ధురంధర్ సినిమా గురించి మృణాల్ కామెంట్స్..

దీంతో పాటు, రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్2 సినిమా గురించి కూడా ఆమె మాట్లాడింది. రణ్ వీర్ నటనను మృణాల్ మెచ్చుకుంది. రణ్‌వీర్ పాత్ర కేవలం హీరోకే పరిమితం కాలేదని, అందులో చాలా డీప్  లేయర్స్ ఉన్నాయని చెప్పింది. ‘సినిమాలో నేను రణ్‌వీర్ సింగ్‌ను చూడలేదు, కేవలం అతని పాత్ర హమ్జానీ ఫీల్ అయ్యాను. అది ఒక క్యారెక్టర్, కేవలం హీరో కాదు. అతని గురించి చాలా గర్వంగా ఉంది’ అని తెలిపింది.

45
మృణాల్ ఠాకూర్ కెరీర్ గ్రాఫ్
Image Credit : mrunalthakur instagram

మృణాల్ ఠాకూర్ కెరీర్ గ్రాఫ్

మృణాల్ ఠాకూర్ తన సినీ కెరీర్‌ను మరాఠీ సినిమాతో ప్రారంభించింది. ఆమె మొదటి సినిమా 'విట్టి దండు' (Vitti Dandu), 2014లో విడుదలైంది. ఆ తర్వాత 2018లో 'లవ్ సోనియా' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2019లో హృతిక్ రోషన్‌తో కలిసి 'సూపర్ 30'లో నటించింది. ఈ సినిమా హిట్ అయింది.

55
మృణాల్ ఠాకూర్ అప్‌కమింగ్ సినిమాలు
Image Credit : mrunalthakur instagram

మృణాల్ ఠాకూర్ అప్‌కమింగ్ సినిమాలు

వర్క్‌ఫ్రంట్ విషయానికొస్తే, మృణాల్ ఠాకూర్ త్వరలో 'డకాయిట్' (Dacoit) సినిమాలో కనిపించనుంది. ఇందులో ఆమెతో పాటు అడివి శేష్ (Adivi Sesh), అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: ఆ రోజు ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు, చాలా బాధ పడ్డా.. జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం
Recommended image2
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image3
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Related Stories
Recommended image1
చిరంజీవి తల్లి అంజనాదేవి కి ఫేవరెట్ సీరియల్ హీరో ఎవరో తెలుసా? ఎందుకంత అభిమానం..
Recommended image2
Sneha Reddy: అల్లు అర్జున్ భార్య సంపాదన ఎంతో తెలుసా? స్నేహా రెడ్డి ఆస్తులు, లగ్జరీ లైఫ్‌స్టైల్ వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved