MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • TV
  • చిరంజీవి తల్లి అంజనాదేవి కి ఫేవరెట్ సీరియల్ హీరో ఎవరో తెలుసా? ఎందుకంత అభిమానం..

చిరంజీవి తల్లి అంజనాదేవి కి ఫేవరెట్ సీరియల్ హీరో ఎవరో తెలుసా? ఎందుకంత అభిమానం..

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి ఓ టీవీ సీరియల్ ను మిస్ అవ్వకుండా రెగ్యూలర్ గా చూస్తుంది. ఆ సీరియల్ హీరోను తన కొడులా అభిమానిస్తుంటుంది. ఇంతకీ ఆ నటుడు ఎవరు? అతనికి అంజనమ్మ పంపించిన బహుమతి ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 08 2026, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అంజనాదేవి మెచ్చిన టీవీ సీరియల్..
Image Credit : Asianet News

అంజనాదేవి మెచ్చిన టీవీ సీరియల్..

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ ఇంట్లో జరిగే ఈవెంట్స్ వల్ల.. ఏదో ఒక అకేషన్స్ లో ఆమె హైలెట్ అవుతుంటారు. ఆమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు కూడా వైరల్ అయ్యాయి. అంతే కాదు పవన్ కళ్యాణ్ గురించి అంజనా దేవి చెప్పిన విషయాలు కూడా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక మెగా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న అంజనాదేవి.. ఖాళీ టైమ్ లో ఓ సీరియల్ ను వదలకుండా చూస్తుంటారట. ఆసీరియల్ మరేదో కాదు కార్తీక దీపం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కార్తీక దీపంలో మెగా మదర్ మెచ్చిన పాత్ర..
Image Credit : Asianet News

కార్తీక దీపంలో మెగా మదర్ మెచ్చిన పాత్ర..

తెలుగు టెలివిజన్ రంగంలో కార్తీక దీపం సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. సీజన్ 1 తో పాటు.. ప్రస్తుతం నడుస్తున్న కార్తీక దీపం సీజన్ 2 కూడా భారీ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ సీరియల్ ను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది చూస్తుంటారు. అందులో మెగాస్టార్ మాతృమూర్తి అంజనా దేవి కూడా ఉన్నారు. ఈ సీరియల్ హీరో నిరుపమ్ పరిటాల అంటే ఆమెకు చాలా ఇష్టమట. నిరుపమ్ ను తన కొడుకులా ఆమె అభిమానిస్తుందట. ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిరుపమ్ స్వయంగా వెల్లడించారు.

Related Articles

Related image1
కార్తీక దీపం డాక్టర్ బాబు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా? నిరుపమ్ కంటే ముందు ఎవరిని అనకున్నారు?
Related image2
Peddi OTT Rights: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న పెద్ది, రామ్ చరణ్ మూవీ ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?
35
రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బాబు అభిమానులు..
Image Credit : our own

రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బాబు అభిమానులు..

నిరుపమ్ పరిటాల కార్తీక దీపం సీరియల్ ద్వారా స్టార్ గా మారాడు. వెండితెరపై హీరోలకు ఉన్న ఇమేజ్, ఫాలోయింగ్ బుల్లితెరపై నిరుపమ్ కు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ కు అందులో హీరో అయిన డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల కు భారీగా అభిమానులు ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిరుపమ్ పరిటాల తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవితో ఉన్న అనుబంధం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

45
నిరుపమ్ కు ఫోన్ చేసి అభినందించిన అంజనా దేవి..
Image Credit : Anjana Devi

నిరుపమ్ కు ఫోన్ చేసి అభినందించిన అంజనా దేవి..

నిరుపమ్ పరిటాల మాట్లాడుతూ, అంజనా దేవి గారు కార్తీక దీపం సీరియల్ ను క్రమం తప్పకుండా చూస్తారు. ఆ సీరియల్ ఆమెకు ఎంతో నచ్చింది. ఈ సీరియల్ చూసిన తరువాత కొన్ని సార్లు నాతో ఫోన్ లో మాట్లాడారు. అంజనా దేవి గారి బంధువులు మా ఇంటి దగ్గరే ఉంటారు, వారి ద్వారానే నాతో ఆమె మాట్లాడారు. మెగాస్టార్ తల్లిగారితో మాట్లాలంటే మొదట్లో కొంత ఆలోచించాను. కానీ అంతటి పెద్దావిడను నాతో మాట్లాడలని అనుకోవడమే పెద్ద విషయం అనిపించింది. అందుకే ఆమెను గౌరవిస్తూ నేనే ముందుగా ఫోన్ చేసి మాట్లాడాను''. అని నిరుపమ్ అన్నారు.

55
నిరుపమ్ కు స్పెషల్ గిఫ్ట్ పంపించిన మెగాస్టార్ మాతృమూర్తి..
Image Credit : stockPhoto

నిరుపమ్ కు స్పెషల్ గిఫ్ట్ పంపించిన మెగాస్టార్ మాతృమూర్తి..

నిరుపమ్ పరిటాల మాట్లాడుతూ..'' నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు సీరియల్ గురించి, నా నటన గురించి ఎంతోసేపు చర్చించారు. నువ్వు నా కొడుకు లాంటివాడివి అని అంజనా దేవి గారు చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందిఇక ఒకసారి అయితే నేను ఇంట్లో లేని సమయంలో ఎవరో ఒకరు మ్యాంగో బాక్స్ ను పార్సిల్ గా ఇచ్చి వెళ్లారని తెలిసింది. ఆ తరువాత తెలిసింది ఆ పార్సిల్ అంజనా దేవి గారు పంపించారని. వెంటనే వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు కూడా తెలిపాను. అంతే కాదు అప్పుడప్పుడు సీరియల్ చూసిన తర్వాత ఆమె తనకు కాల్ చేసి మాట్లాడుతుంటారని'' నిరుపమ్ వివరించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్... మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్..? ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Recommended image2
Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?
Recommended image3
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Related Stories
Recommended image1
కార్తీక దీపం డాక్టర్ బాబు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా? నిరుపమ్ కంటే ముందు ఎవరిని అనకున్నారు?
Recommended image2
Peddi OTT Rights: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న పెద్ది, రామ్ చరణ్ మూవీ ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved