కలెక్షన్స్ తో అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన ఓల్డ్ మూవీస్

First Published 15, Oct 2019, 9:00 AM

1933 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఆర్థిక పరిస్థితి కొంచెం కొంచెంగా పొరుగుతూ వస్తోంది. ఇక సినిమా పరిశ్రమ మొదలైనప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసిన ఒకప్పటి టాప్ సినిమాలపై లుక్కేద్దాం. (1933-2002)

సతీ సావిత్రి(1933): టాలీవుడ్ లో మొదట లక్ష రూపాయల షేర్స్ అందుకున్న చిత్రం

దసరా బుల్లోడు :1971లో రిలీజైన ఈ చిత్రం కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఏఎన్నార్, వాణిశ్రీ, చంద్రకళ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లోనే ఈ చిత్రం కోటిన్నర వసూళ్లు రాబట్టింది.

ఇంద్ర(2002) : 25 కోట్ల షేర్స్ అందించిన ఫస్ట్ టాలీవుడ్ సినిమా

నరసింహ నాయుడు (2001): 21.75కోట్లు

నరసింహ నాయుడు (2001): 21.75కోట్లు

నువ్వే కావాలి (2000): 19.5 కోట్ల షేర్స్

నువ్వే కావాలి (2000): 19.5 కోట్ల షేర్స్

సమరసింహారెడ్డి (1999): మొదటిసారి 15 కోట్ల షేర్స్ అందుకున్న టాలీవుడ్ సినిమా

పేద రాయుడు (1995):12 కోట్లు

పేద రాయుడు (1995):12 కోట్లు

ఘరానా మొగుడు (1992) : 10 కోట్ల షేర్స్ రికార్డ్ సృష్టించిన ఫస్ట్ మూవీ

చంటి (1992): 9 కోట్ల షేర్స్ అందుకున్న ఫస్ట్ మూవీ

యముడికి మొగుడు(1988): 5 కోట్లు అందుకున్న ఫస్ట్ మూవీ

ప్రేమాభిషేకం (1981): 4 కోట్లు అందించిన మొదటి తెలుగు సినిమా

అడవి రాముడు (1977): 3 కోట్ల షేర్స్ అందించిన మొదటి తెలుగు సినిమా టోటల్ షేర్ 3.25కోట్లు

అల్లూరి సీతారామరాజు(1974): 2 కోట్ల షేర్స్ అందించిన ఫస్ట్ సినిమా.

లవ కుశ (1963): టోటల్ షేర్ - 1.25కోట్లు

లవ కుశ (1963): టోటల్ షేర్ - 1.25కోట్లు

మాయ బజార్ (1957): కోటి రూపాయల షేర్స్ అందించిన మొట్ట మొదటి తెలుగు సినిమా

పాతాళ భైరవి(1951): ఫస్ట్ 50లక్షల షేర్స్ అందుకున్న సినిమా

త్యాగయ్య (1946): 25 లక్షల లాభాలు అందుకున్న ఫస్ట్ మూవీ