MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika deepam: నా పవిత్ర ప్రేమకు ఇంకెన్ని పరీక్షలు దేవుడా.. మోనిత కౌగిట్లో వంటలక్క!

Karthika deepam: నా పవిత్ర ప్రేమకు ఇంకెన్ని పరీక్షలు దేవుడా.. మోనిత కౌగిట్లో వంటలక్క!

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 9వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...

3 Min read
Author : Navya G
| Updated : Sep 09 2022, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. కార్తీక్, ఏమైందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కార్తీక్ కి గుర్తు రాకపోగా వంటలక్క మీరు, దారి తెలియక రోడ్ మీద ఉన్నారు అని అంటుంది.అప్పుడు కార్తీక్ అవును నాకు గుర్తొస్తుంది అని చెప్పి జరిగిన విషయం చెప్తాడు. కార్తీక్ కారు బయట ఉంటాడు కార్ దిగి, దారిన పోయే వాళ్లందర్నీ మా ఇంటికి దారి తెలుసా అని అడుగుతాడు. అందరూ వాడిని పిచ్చోడిలా చూస్తారు.అప్పుడు దీప అక్కడికి వస్తుంది సరైన సమయానికి వచ్చావు.
 

27

నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అడగగా దీపా మనసులో, ఎలాగా వచ్చారు కదా అన్నయ్య హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చేపిద్దామని అనుకొని,డాక్టర్ బాబు పక్కనే మా అన్నయ్య ఇల్లు ఉన్నది అక్కడి నుంచి అలా ఇంటికి వెళ్దాము అని అంటాది.కానీ కార్తీక్ వద్దు ముందు ఇంటికి వెళ్దాము మోనితని రోడ్డు మీద వదిలేసాను అని బలవంతం పెడతాడు. అప్పుడు కార్తీక్,దీప చేయి పట్టుకుని కార్లో తీసుకెళ్లి కూర్చోబెడతాడు. అప్పుడు దీప, గతంలో జరిగిన తన పెళ్లి సంఘటన గుర్తు వచ్చి, అన్ని బాగుంటే మనం కలిసి హాయిగా ఉండే వాళ్ళం కదా డాక్టర్ బాబు అని అనుకుంటుంది.
 

37

ఈ విషయం అంతా చెప్తాడు కార్తీక్. అప్పుడు దీప, చూశారా మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించారు, గుర్తొచ్చింది. ఇలాగే ప్రయత్నిస్తే మీ గతం కూడా గుర్తొస్తుంది అని అంటుంది. ఇలా అయితే కార్తీక్ కి గతం గుర్చ్చిచేస్తుంది ఏదోకటి అని అనుకోని, అయినా తనకి బాము రాయాల్సిన అవసరం ఏంటి నీకు అని తిడుతుంది. ఈరోజు తను, లేకపోతే నేను రోడ్డు మీద ఎక్కడో ఉండేవాణ్ణి తలనొప్పిగా ఉన్నదని బాం రాసింది అయినా ఇప్పుడు దాని మీద అరాల్సిన పని ఏంటి?నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞత లేదా అని అంటాడు.
 

47

అప్పుడు మోనిత, దీప నీ హాధ్దుకొని,నా ఆయనని కాపాడినందుకు ధన్యవాదాలు అని అంటుంది. అప్పుడు దీప, మొనిత దగ్గరికి వెళ్లి, ఒక్క నిమిషం చాలు పరిస్థితి తామరవడానికి ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలియదు ఆసులు పెట్టుకోవద్దు అని అంటుంది. అప్పుడు దీప వెళ్తూ వెళ్తూ,రేపు మా ఇంట్లో వినాయక చవితి పూజ ఉన్నది మీరు తప్పకుండా రావాలి అని అంటుంది. ఆ తర్వాత సీన్లో సౌర్య వారణాసి తో పాటు వినాయకుడు బొమ్మలు పట్టుకొని అమ్మడానికి బయలుదేరుతుంది. శౌర్య వాళ్ళ పిన్ని బాబాయ్లు, ఇంత చిన్న పిల్లవి నువ్వు ఎందుకమ్మా అమ్మడం అని అనగా శౌర్య బలవంతంగా నేను వెళ్తాను అని అంటుంది.
 

57

అప్పుడు సౌర్య వాళ్ళ బాబాయ్ వారణాసి తో, శౌర్యకి ఏం పని చెప్పద్దు అని అంటాడు.అప్పుడు సౌర్య,అసాలకే  వారణాసి నాకు ఏ పని చెప్పుడు. మీరు ఇలా చెప్పేసరికి నన్ను చిన్న పని కూడా చేయనివ్వడు  అని అంటుంది. ఆ తర్వాత సీన్లో మోనిత,దీపనీ  ఇలా వదిలేస్తే కార్తీక్ కి గతం వచ్చేలా చేస్తుంది అని అనుకుంటుంది .ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు అప్పుడు మోనిత కార్తీక్ తో నువ్వు రేపు అక్కడికి వెళ్లొద్దు అని అంటుంది. అయినా నీకు ఏం సమస్య వచ్చింది మోనిత.
 

67

ఎందుకు అలా ఉంటున్నావు అని కార్తీక్ అడగనా,నా భయాలు నాకు ఉంటాయి కార్తీక్. నాకు మాట ఇవ్వు.నువ్వు రేపు తన దగ్గరికి వెళ్ళదు అని అంటుంది. అప్పుడు కార్తీక్ సరే.పోని తనని ఇంటికి తీసుకొని వద్దాం.వంటలక్కకి కూడా ఎవరూ లేరు కదా మనమే కదా అని చెప్పి నేను వెళ్లి వంటలకు ఇంటికి పిలుస్తాను అని అంటాడు కార్తీక్. వద్దు సంప్రదాయంగా నేనే వెళ్లి పిలవాలి అని మొనిత కార్తీక్ ని పంపించేస్తుంది. కార్తీక్ వెళ్లిపోయిన తర్వాత, వంటలక్క అసలు ఎందుకు నా జీవితం లోకి వచ్చావు అని కోప్పడుతుంది.ఆ తర్వాత సీన్లో దీప వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది.
 

77

వచ్చి జరిగిన విషయం అంతా చెబుతుంది. అంతలో డాక్టర్ కూడా వస్తారు. డాక్టర్ కి కూడా జరిగిన విషయం అంత చెప్తుంది.అప్పుడు దీప వాళ్ళమ్మ అదే పనిగా డాక్టర్ బాబుని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఆ డాక్టర్,వద్దమ్మా నాలుగు రోజులు అయిన తర్వాత  కార్తీక్ మొనిత నీ మర్చిపోవచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు గతమంతా మర్చిపోయి కేవలం మోనిత దగ్గర నుంచి దీప కార్తీక్ నీ తీసుకెళ్తున్న విషయం మాత్రమే గుర్తొస్తే ఇంకా జీవితంలో దీపని క్షమించలేడు కార్తీక్ అని అంటాడు. అప్పుడు దీప కూడా, అవునన్నయ్య నేను అదే అనుకున్నాను అని అంటుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో  ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu: పేదరాలిగా చస్తా కానీ, పేదరాలిగా బతకను.. ఫ్యామిలీపై తాప్సీ ఫన్నీ కామెంట్
Recommended image2
విజయ్‌ దేవరకొండ, రష్మిక మెహెందీ ఈవెంట్‌.. రాయల్‌ లుక్‌లో కొత్త జంట
Recommended image3
Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved