MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Madhavi Deverakonda: కొడుకు పెళ్లిలో అందరి మనసులు గెలిచిన విజయ్ దేవరకొండ తల్లి..

Madhavi Deverakonda: కొడుకు పెళ్లిలో అందరి మనసులు గెలిచిన విజయ్ దేవరకొండ తల్లి..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్తల మధ్య అందరి దృష్టినీ ఆకర్షించారు విజయ్ తల్లి మాధవి దేవరకొండ. పెళ్లి వేడుకల్లో ఆమె చూపిన ఆప్యాయత, ప్రేమతో అందరి మనసులూ గెలుచుకున్నారు. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 11 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
 మనసులు గెలుస్తున్న మాధవి దేవరకొండ
Image Credit : Instagram

మనసులు గెలుస్తున్న మాధవి దేవరకొండ

విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ, తన కొడుకు, రష్మిక మందన్న పెళ్లి వార్తలతో ఇటీవల వార్తల్లో నిలిచారు. ఆమె కేవలం ఒక సెలబ్రిటీ తల్లి మాత్రమే కాదు, హైదరాబాద్‌లో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్ కూడా. యువతలో కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఆమె సొంతంగా ఓ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నారు. దీంతో సినీ పరిశ్రమకు బయట  కూడా ఆమె ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విజయ్ ఆత్మవిశ్వాసం వెనుక తల్లి పాత్ర
Image Credit : Instagram

విజయ్ ఆత్మవిశ్వాసం వెనుక తల్లి పాత్ర

చిన్నప్పటి నుంచి విజయ్ దేవరకొండ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో మాధవి కీలక పాత్ర పోషించారు. ఒక ట్రైనర్‌గా ఆమె ఇచ్చిన శిక్షణ, మార్గదర్శకత్వం వల్లే విజయ్ స్పష్టంగా మాట్లాడటం, భావాలను వ్యక్తపరచడం అలవడింది. ఆ లక్షణాలే ఇప్పుడు తెరపైనా, బయట కూడా కనిపిస్తాయి. తరచూ విజయ్ ఈవెంట్స్‌కు హాజరవుతూ ఆమె సపోర్ట్  తెలుపుతారు. ఈ సూపర్‌స్టార్ విజయం వెనుక ఉన్న ప్రేమ, ప్రోత్సాహం వారి బంధంలో స్పష్టంగా కనిపిస్తుంది. 

Related Articles

Related image1
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Related image2
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
34
పెళ్లిలో భావోద్వేగ క్షణాలు..
Image Credit : Instagram

పెళ్లిలో భావోద్వేగ క్షణాలు..

ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్ సంగీత్ వేడుకలో మాధవి, రష్మిక మందన్న పట్ల చూపిన ప్రేమ అందరినీ ఆకట్టుకుంది. వైరల్ అయిన ఒక వీడియోలో ఆమె రష్మికను 'నా డార్లింగ్ రుషి' అని పిలిచారు. అంతేకాదు, ప్రేమకు, కుటుంబ వారసత్వానికి గుర్తుగా కొన్ని వారసత్వపు నగలు, గాజులను బహుమతిగా ఇచ్చారు. ఆమె ఆప్యాయతకు అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె కేవలం విజయ్ తల్లిగానే కాకుండా.. అభిమానులకు కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారు.

44
కుటుంబ విలువలకు ప్రతీక
Image Credit : Instagram

కుటుంబ విలువలకు ప్రతీక

పెళ్లి తర్వాత విజయ్ సొంత గ్రామంలో పూర్వీకులను స్మరించుకుంటూ చేసిన పూజల్లో కూడా మాధవి పాల్గొన్నారు. అక్కడ ఆమె బాధ్యతగా చేసిన పనులు,  ఆప్యాయత,  అందరిని ఆకర్శించింది.  బలమైన కుటుంబ విలువలకు ఆమె ప్రతీకగా నిలిచింది. పెళ్లి వేడుకకు ఇంతటి ఎమోషనల్ టచ్ ఇచ్చినందుకు అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమె కేవలం ఒక సెలబ్రిటీ తల్లి కంటే ఎక్కువేనని ఇది నిరూపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Related Stories
Recommended image1
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Recommended image2
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved