MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రవితేజ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా..? హీరోయిన్లు కూడా సైడైపోవాల్సిందే..

రవితేజ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా..? హీరోయిన్లు కూడా సైడైపోవాల్సిందే..

మాస్ మహారాజ్ రవితేజ పిల్లల్ని చూశారా..? అప్పుడే అంత పెద్దవాళ్లు అయ్యారా..? రవితేజ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందా ఏంటి..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 28 2024, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా కాస్త లేట్ గా బ్రేక్ వచ్చినా.. నాన్ స్టాప్ బండిలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు మాస్ హీరో. 56 ఏళ్ళ వయస్సులో కూడా కుర్రహీరోలకు కూడా సాధ్యం కాని  విధంగా పెర్ఫామెన్స్ కాని.. ఎనర్జీ లెవల్స్ కాని.. డాన్స్ కాని ఇరగదీస్తున్నాడు రవితేజ. 

ఫారెన్ లో షూటింగ్ జరిగిన మొదటి తెలుగు సినిమా ఏదో తెలుసా..? హీరో ఎవరనుకుంటున్నారు..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇండస్ట్రీలో రవితేజ హీరో చాలా లేట్ గా పరిచయం అయ్యాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రవితేజ.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కొన్ని పాత్రలు చేశాడు. ఆతరువాత సెకండ్ హీరోగా కూడా కొన్నిసినిమాల్లో నటించాడు. ఇక రవితేజ్ కు హీరోగా లైఫ్ ఇచ్చింది దర్శకుడు పూరీ జగన్నాథ్ అనే చెప్పాలి. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇడియాట్, అమ్మా నాన్నా ఓ తమిళ్అమ్మాయి లాంటి సినిమాలు సెన్సేషన్ అయ్యాయి. 

ఉపేంద్రతో హీరోయిన్ ప్రేమ ప్రేమాయణం నిజ‌మేనా..? క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి..

36

ఆతరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు రవితేజ వరుసగా  సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. సక్సెస్.. ఫెయిల్యూర్ ను లెక్కచేయకుండా ఇండస్ట్రీలో దూసుకుపోయాడు మాస్ మహారాజ్. కెరీర్ లో కొన్ని భారీ బ్లాక్ బస్టర్లు.. కొన్ని డిజాస్టర్లు.. మరికొన్నియావరేజ్ సినిమాలు ఇలా రవితేజ కెరీర్ కొనసాగుతోంది. 

46

అయితే అందరు హీరోల మాదిరి రవితేజ ఫ్యామిలీ గురించి పెద్దగా బయట తెలియదు. ఆయనకూడా తన ఫ్యామిలీతో బయటకురావడం చాలా తక్కువ. విదేశాలకు వెల్ళి ఎంజాయ్ చేయడం తప్పించి.. రవితేజ్ ఇక్కడ ఏ పార్టీలకు, ఫంక్షన్లకు ఫ్యామిలీతో వచ్చింది లేదు. అయితే ఈమధ్యే రవితేజ తనయుడితో పాటు.. కూతురు కూడా ఫ్యాన్స్ కు పరిచయం అవ్వడంతో పాటు..సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అవుతున్నారు. 

56

ఇక రవితేజ పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయ్యారు. ఆయన తనయుడి గురించి చాలా వీడియోల్లో చూసి ఉంటారు. కాని రవితేజ కూతురిని చూశారా..? హీరోయిన్లను మించి గ్లామర్ తో.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.. మాస్ మహారాజ కూతురు మోక్షద. రవితేజ తనయుడు హీరోగా వస్తాడని.. అతని హుషాురు చూస్తేనే తెలిసిపోతోంది. ఇక తన కూతురిని హీరోయిన్ గా రవితేజ ఇండస్ట్రీకి తీసుకువస్తారా లేదా అనేది చూడాలి. 

66

రీసెంట్ గా రవితేజ గారాల కూతురు మోక్షద పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రీసెంట్ గా రవితేజ్ విక్రమార్కుడు సినిమా రీరిలీజ్ సందర్భంగా రవితేజ పిల్లలు సందడిచేశారు. ఆమె చేసిన స్పెషల్ వీడియో కూడా ఒకటి వైరల్ అయ్యింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబుతో సినిమా.. ఎగిరి గంతేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ లక్కీ బ్యూటీ
Recommended image2
Srinidhi Shetty: తన వయసు కంటే పెద్ద పాత్రలో కేజీఎఫ్ హీరోయిన్.. ఆదర్శ కుటుంబం లో శ్రీనిధి శెట్టి పాత్ర ఏంటో తెలుసా?
Recommended image3
Naga Chaitanya: నాగచైతన్య సీక్రెట్ డైట్ ప్లాన్.. రోజూ బ్రేక్ ఫాస్ట్, లంచ్ లో ఏం తింటాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved