MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • కక్కుర్తి పడి ఆ పని చేసి ఉంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అట్టర్ ఫ్లాప్ అయ్యేది.. ఏం జరిగిందో తెలుసా ?

కక్కుర్తి పడి ఆ పని చేసి ఉంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అట్టర్ ఫ్లాప్ అయ్యేది.. ఏం జరిగిందో తెలుసా ?

చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం విషయంలో చిన్న పొరపాటు జరిగి ఉంటే సినిమా డిజాస్టర్ అయ్యేది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 16 2026, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్లాక్ బస్టర్ దిశగా చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు
Image Credit : Asianet News

బ్లాక్ బస్టర్ దిశగా చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. అయినప్పటికీ మెగాస్టార్ జోరు తగ్గలేదు. బుకింగ్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. బుక్ మై షో లో రికార్డులు నమోదు చేస్తోంది ఈ చిత్రం. దీనితో మన శంకర వరప్రసాద్ గారు చిత్ర యూనిట్ సంబరాల్లో ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నయనతార విషయంలో చిరంజీవి డౌట్
Image Credit : X

నయనతార విషయంలో చిరంజీవి డౌట్

ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా చిరంజీవి, విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి.. నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య నయనతార గురించి ఆసక్తికర చర్చ జరిగింది. చిరంజీవి మాట్లాడుతూ.. అడిగిన తక్కువ సమయంలోనే నయనతార ఎక్కువ డేట్లు ఇస్తుందా అనే సందేహం ఉండేది. 

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
Related image2
Illu Illalu Pillalu: నిశ్చితార్థానికి ముందు అపశకునం, కుట్ర మొదలుపెట్టిన శ్రీవల్లి తల్లిదండ్రులు
35
అనిల్ రావిపూడి మేనేజ్ చేశారు
Image Credit : Asianet News

అనిల్ రావిపూడి మేనేజ్ చేశారు

కానీ కావలసినన్ని డేట్లు ఇచ్చింది. ఆమె వల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుందా అనే సందేహం కూడా కలిగింది. కానీ అవన్నీ దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా మేనేజ్ చేశారు. ఆమెని ఎలా ఒప్పించాడు అనేది నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అంటూ చిరంజీవి అన్నారు. అనిల్ మాట్లాడుతూ.. వాస్తవానికి చాలా మంది హీరోయిన్లని అనుకున్నాను. ఈ చిత్రంలో మీకు వేలు చూపించి మాట్లాడడం, వార్నింగ్ ఇవ్వడం లాంటి సన్నివేశాలు ఉన్నాయి. 

45
బడ్జెట్ కి కక్కుర్తి పడి ఉంటే తేడా కొట్టేది
Image Credit : X/@Shine_Screens

బడ్జెట్ కి కక్కుర్తి పడి ఉంటే తేడా కొట్టేది

బడ్జెట్ గురించి అలోచించి ఎవరో ఒకరిని పెట్టేస్తే తేడా కొట్టేస్తుంది అనిపించింది. మీకు వార్నింగ్ ఇవ్వాలి అంటే హీరోయిన్ కి కూడా ఒక రేంజ్ ఉండాలి. అలాంటి పాత్రకి బడ్జెట్ ఎక్కువైనా నయనతార అయితే బెస్ట్ అని అనిపించింది. ఆమెకి ఈ కథ బాగా నచ్చింది. నాకంటే ముందుగా సుష్మిత, సాహు గారు ఆమెతో మాట్లాడి టెక్నికల్ ఫార్మాలిటీస్ దాదాపుగా పూర్తి చేశారు. 

55
నయనతారకి హిట్ అవుతుంది అని తెలుసు
Image Credit : X/@Shine_Screens

నయనతారకి హిట్ అవుతుంది అని తెలుసు

అప్పుడు నేను నయనతారకి కథ చెప్పాను. ఆమెకి కథ నచ్చింది. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరి కాంబినేషన్ అనగానే ఇంకా ఎగ్జైట్ అయ్యారు. కానీచిన్న టెక్నికల్ అంశంలో చర్చలు పూర్తి కాలేదు. ఇక నయనతార గారు ఈ చిత్రానికి ఒప్పుకోరు లే అని అనుకుంటున్న టైంలో నాకు ఫోన్ చేశారు. అనిల్ నాకు కథ నచ్చింది. ఇది ఓకే సూపర్ ప్రాజెక్టు అవుతుంది అని తెలుసు. కానీ వేరే విషయాలు సెట్ కావడం లేదే.. ఏం చేద్దాం అని అన్నారు. ఒక వేళ నేను నో చెబితే ఏం చేస్తావు అని అడిగారు. చేసేది ఏముంది మేడం.. వెంకటేష్ గారి దృశ్యం సినిమా చూశారా.. అందులో ఆ తేదీన నేను ఎక్కడికీ వెళ్ళలేదు అని చెబుతారు. అదే విధంగా నేను కూడా మిమ్మల్ని కలవలేదు.. మీతో మాట్లాడలేదు అని అనుకుంటా అని చెప్పా. వెంటనే నవ్వేసి ప్రాజెక్టు కి ఒకే చెప్పినట్లు అనిల్ రావిపూడి గుర్తు చేసుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
నయనతార

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
Recommended image2
Illu Illalu Pillalu: నిశ్చితార్థానికి ముందు అపశకునం, కుట్ర మొదలుపెట్టిన శ్రీవల్లి తల్లిదండ్రులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved