MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu: నిశ్చితార్థానికి ముందు అపశకునం, కుట్ర మొదలుపెట్టిన శ్రీవల్లి తల్లిదండ్రులు

Illu Illalu Pillalu: నిశ్చితార్థానికి ముందు అపశకునం, కుట్ర మొదలుపెట్టిన శ్రీవల్లి తల్లిదండ్రులు

ఇల్లు ఇల్లాలు పిల్లలు టీవీ సీరియల్ లో జనవరి 16 ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. అమూల్య నిశ్చితార్థానికి ముందు అపశకునం జరిగింది. ఆ వివారాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 16 2026, 07:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నిశ్చితార్థానికి ముందు అపశకునం 
Image Credit : Jiohotstar

నిశ్చితార్థానికి ముందు అపశకునం 

నర్మద, సాగర్ మధ్య రొమాంటిక్ సీన్స్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జనవరి 16 ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. అందరూ నిశ్చితార్థ ఏర్పాట్లలో ఉంటారు. నిశ్చితార్థం సవ్యంగా జరగాలని వేదవతి పూజ గదిలో దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ సమయంలో దీపాలు ఆరిపోయి అపశకునం జరుగుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇంట్లో వస్తువులు దొంగిలించడానికి కామాక్షి
Image Credit : Jiohotstar

ఇంట్లో వస్తువులు దొంగిలించడానికి కామాక్షి

స్కెచ్  దీనితో వేదవతి ఈ టైంలో అపశకునం జరిగింది ఏంటి అని కంగారు పడుతుంది. ఇంతలో కామాక్షి, ఆమె భర్త, తిరుపతి మధ్య ఫన్నీ సీన్స్ జరుగుతాయి. అమ్మగారి ఇంట్లో దొరికిన వస్తువులు తీసుకువెళ్ళడానికి కామాక్షి పెద్ద సూట్కేస్ తీసుకురమ్మని భర్తకి చెబుతుంది. కానీ అతడు చిన్న సూట్కేస్ తీసుకురావడంతో కోపం వ్యక్తం చేస్తుంది. 

34
శ్రీవల్లి తల్లిదండ్రుల కుట్ర 
Image Credit : Jiohotstar

శ్రీవల్లి తల్లిదండ్రుల కుట్ర 

ఇంతలో అబ్బాయి వాళ్ళు కారులో నిశ్చితార్థానికి ఎంట్రీ ఇస్తారు. దీనితో రామరాజు కుటుంబ సభ్యులు అంతా గేటు వద్ద ఎదురుచూసి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. ఇంటిలోకి స్వాగతం పలుకుతారు. అందరూ నిశ్చితార్థానికి కూర్చుంటారు. తమ వద్ద ఉన్న అమూల్య ఫోటోలు.. అబ్బాయి వాళ్ళ కంటపడేలా చేయాలని, నిశ్చితార్థం చెడగొట్టాలి అని శ్రీవల్లి, ఆమె తల్లిదండ్రులు కుట్ర మొదలు పెడతారు. 

44
భర్తపై అలిగిన ప్రేమ 
Image Credit : Jiohotstar

భర్తపై అలిగిన ప్రేమ 

రామరాజు తన కుటుంబ సభ్యులని అబ్బాయి వాళ్ళకి పరిచయం చేస్తారు. తన భార్య వేదవతి మాత్రం బయటే ఉండిపోయి నిశ్చితార్థం గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆమెని తీసుకురమ్మని రామరాజు కోడళ్ళకు చెబుతాడు. దీనితో నర్మద, ప్రేమ ఇద్దరూ అత్తగారు వేదవతి దగ్గరకు వెళతారు. ఆమె దిగులుగా ఉండడం చూసి ఏమైంది అని అడుగుతారు. కూతురి నిశ్చితార్థం, పెళ్లి విషయంలో టెన్షన్ పడుతున్నట్లు వేదవతి చెబుతుంది. ఆమెకి నర్మద, ప్రేమ ధైర్యం చెప్పి లోపలి తీసుకువస్తారు. ప్రేమ మాత్రం తన భర్త ధీరజ్ పై అలిగి రూమ్ లో ఒంటరిగా ఉండిపోతుంది. ఆమెని బుజ్జగించడానికి ధీరజ్ వెళ్లడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image2
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Recommended image3
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Related Stories
Recommended image1
డేటింగ్ యాప్ లో మొదటి అనుభవం, అతడితో 8 గంటలు గడిపా.. నటి బోల్డ్ కామెంట్స్ వైరల్
Recommended image2
Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved