MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Malaika Arora: తన డేటింగ్ రూమర్స్‌పై కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పిన మలైకా

Malaika Arora: తన డేటింగ్ రూమర్స్‌పై కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పిన మలైకా

నటి, వ్యాపారవేత్త మలైకా అరోరా తన డేటింగ్ రూమర్స్‌పై స్పందించారు. తన డేటింగ్ వార్తలపై 23 ఏళ్ల కొడుకు అర్హాన్ ఖాన్ ఎలా రియాక్ట్ అవుతాడో 52 ఏళ్ల మలైకా వివరించారు. ఇంతకీ మలైకా అరోరా ఏం చెప్పిందంటే..

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 27 2026, 09:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అఫైర్ వార్తలపై మౌనం వీడిన మలైకా అరోరా
Image Credit : Facebook

అఫైర్ వార్తలపై మౌనం వీడిన మలైకా అరోరా

'కర్లీ టేల్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా తన పర్సనల్ లైఫ్‌పై వచ్చే ఊహాగానాల గురించి మాట్లాడారు. అవి తనను చికాకు పెడతాయని, కానీ ఇప్పుడు తను, తన కుటుంబం వాటిని చూసి నవ్వుకోవడం నేర్చుకున్నామని చెప్పారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మలైకా అరోరా కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడు?
Image Credit : Facebook

మలైకా అరోరా కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడు?

"ఈ రూమర్స్ మొదట్లో ఇబ్బంది పెట్టేవి, కానీ ఇప్పుడు జోక్‌గా తీసుకుంటున్నా. నేనూ, నా కొడుకు అర్హాన్ వీటిని చూసి బాగా నవ్వుకుంటాం" అని మలైకా అరోరా అన్నారు. ఇప్పుడు ఇలాంటివి తనను ప్రభావితం చేయవని ఆమె స్పష్టం చేశారు.
36
మలైకా ప్రతి ఫోటోతో ఒక లవ్ స్టోరీ!
Image Credit : Facebook

మలైకా ప్రతి ఫోటోతో ఒక లవ్ స్టోరీ!

పరిస్థితి ఎలా తయారైందంటే, తను ఎవరితో కనిపించినా వెంటనే అఫైర్ అంటగట్టేస్తున్నారని మలైకా వాపోయారు. ఫ్రెండ్స్, పెళ్లైన కో-స్టార్స్, చివరికి మేనేజర్‌తో కూడా తన పేరును ముడిపెడుతున్నారని ఆమె చెప్పారు.
46
సోరబ్ బేడీతో పార్టీ.. మళ్లీ మొదలైన ఊహాగానాలు
Image Credit : Facebook

సోరబ్ బేడీతో పార్టీ.. మళ్లీ మొదలైన ఊహాగానాలు

'స్ప్లిట్స్‌విల్లా X6' ఫేమ్ సోరబ్ బేడీతో కలిసి మలైకా డ్యాన్స్ చేస్తూ, పార్టీ చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో కొత్తగా డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. దీనికి ముందు, ఆమె పేరును ఓ "మిస్టరీ మ్యాన్"తో ముడిపెట్టారు.
56
పార్ట్‌నర్ కోసం వెతకడం లేదన్న మలైకా
Image Credit : Facebook

పార్ట్‌నర్ కోసం వెతకడం లేదన్న మలైకా

జీవితంలో ఒక తోడు ఉండటం మంచిదేనని మలైకా అంగీకరించారు. కానీ తను ప్రత్యేకంగా ఎవరికోసమో వెతకడం లేదన్నారు. "నేను ఇలాంటివి ప్లాన్ చేయలేను. జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది. ప్రస్తుతం నా జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉన్నా" అని ఆమె చెప్పారు.
66
నాకు ఏ మగాడి అవసరం లేదు: మలైకా అరోరా
Image Credit : Facebook

నాకు ఏ మగాడి అవసరం లేదు: మలైకా అరోరా

"నేను సెల్ఫ్-మేడ్ మహిళను. నన్ను పూర్తి చేయడానికి మగాడు అవసరం లేదు. నేను ఎవరితోనైనా ఉంటే, అది నా షరతులపైనే ఉంటుంది" అని మలైకా అన్నారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మలైకాకు 2017లో అర్బాజ్ ఖాన్‌తో విడాకులయ్యాయి. తర్వాత అర్జున్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా, అది కూడా బ్రేకప్ అయింది. వీరికి 23 ఏళ్ల కొడుకు అర్హాన్ ఖాన్ ఉన్నాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Net Worth: రూ. 35 నుంచి రూ. 80 కోట్ల ఆస్తుల వరకు.. నానా పటేకర్ రియల్ లైఫ్ అండ్ నెట్ వర్త్ డిటైల్స్
Recommended image2
Mahesh Babu: మనమంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ .. మహేష్ బాబు మాత్రం జీవితంలో అస్సలు ముట్టుకోరు. సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ అదేనా?
Recommended image3
Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Related Stories
Recommended image1
Peddi Movie: ధురంధర్ రికార్డులు బద్దలు కొట్టేలా పక్కా ప్లాన్ తో పెద్ది.. ఎలాగో తెలుసా ?
Recommended image2
రాంచరణ్ పుట్టినరోజున తన అవార్డు త్యాగం చేసిన చిరంజీవి.. ఎప్పుడూ ఎవ్వరూ చూడని ఫోటోలు బయటకి తీసిన మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved