MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా తూచ్, ఇలా చేసి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్.. అట్టర్ ఫ్లాప్ అయింది అందుకే

మహేష్ బాబు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా తూచ్, ఇలా చేసి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్.. అట్టర్ ఫ్లాప్ అయింది అందుకే

మహేష్ బాబు నటించిన ఓ ఫ్లాప్ మూవీకి సెకండ్ వెర్షన్ కథ ఉందట. సెకండ్ వెర్షన్ తో ఆ సినిమా తెరకెక్కించి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది అని పాన్ ఇండియా డైరెక్టర్ తెలిపారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 12 2026, 08:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహేష్ బాబు మూవీస్
Image Credit : varanasi event

మహేష్ బాబు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లోనే అతిపెద్ద చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 1300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. మహేష్ బాబు గతంలో కూడా తన సినిమాల విషయంలో వైవిధ్యమైన ప్రయత్నాలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1 నేనొక్కడినే
Image Credit : jio hotstar

1 నేనొక్కడినే

తన ఇమేజ్ ని పక్కన పెట్టి నాని, నిజం, 1 నేనొక్కడినే చిత్రాలు చేశారు. అవి డిజాస్టర్ అయ్యాయి. 1 నేనొక్కడినే మంచి కంటెంట్ ఉన్న సినిమా. కానీ ఆ మూవీలో మహేష్ బాబు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు చూపించడం, ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేసే కొన్ని సీన్లు ఉండడం వల్ల డిజాస్టర్ అయింది.

Related Articles

Related image1
హీరోయిన్లతో నాకు పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు, అలాంటి వాళ్లంటే చిరాకు..రియల్ లవర్స్ లా ఉండాలి, చిరు కామెంట్స్
Related image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
35
డైరెక్టర్ సుకుమార్ సినిమాలు
Image Credit : imdb

డైరెక్టర్ సుకుమార్ సినిమాలు

డైరెక్టర్ సుకుమార్ మేకింగ్ పరంగా అది ఒక కల్ట్ మూవీ అని ఆడియన్స్ ఇప్పటికీ చెబుతుంటారు. ఈ సినిమా ఫెయిల్యూర్ కి కారణాలు చెబుతూ సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో మహేష్ బాబుకి మానసిక సమస్య ఉన్నట్లు చూపించాం. ఇది కాకుండా ఇంకో వెర్షన్ కథ ఉంది. అది తీసి ఉంటే బహుశా సినిమా హిట్ అయ్యేది ఏమో.

45
ఫ్లాప్ సినిమాకి సెకండ్ వెర్షన్
Image Credit : Instagram/Sukumar

ఫ్లాప్ సినిమాకి సెకండ్ వెర్షన్

ఆ వెర్షన్ ఏంటంటే.. ఫస్ట్ హాఫ్ మొత్తం మహేష్ బాబు తనకు మానసిక వ్యాధి ఉన్నట్లు నటిస్తాడు. కావాలనే అలా నటిస్తూ ఉంటాడు. ఇంటర్వెల్ లో అతడికి ఎలాంటి వ్యాధి లేదు అని రివీల్ అవుతుంది. ఒక్కసారిగా ట్విస్ట్ రివీల్ చేసి ఉంటే మహేష్ కి ఎలాంటి వ్యాధి లేదని అభిమానులు హ్యాపీ అయ్యేవారు. అదే విధంగా హీరోయిజం కూడా పెరిగి ఉండేది.

55
అందుకే బెడిసికొట్టింది
Image Credit : our own

అందుకే బెడిసికొట్టింది

కానీ మహేష్ కి నిజంగానే మానసిక వ్యాధి ఉన్నట్లు చూపిస్తే ఎమోషనల్ గా వర్కౌట్ అవుతుంది అనుకున్నా. కానీ అదే బెడిసికొట్టింది అని సుకుమార్ తెలిపారు. ఈ మూవీలో కృతి సనన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image2
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image3
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Related Stories
Recommended image1
హీరోయిన్లతో నాకు పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు, అలాంటి వాళ్లంటే చిరాకు..రియల్ లవర్స్ లా ఉండాలి, చిరు కామెంట్స్
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved