MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే

ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే

ఓ క్రేజీ డైరెక్టర్ యువ హీరోలకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. కానీ వారిలో నలుగురు హీరోలు మాత్రం అడ్రెస్ లేకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 10 2026, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శేఖర్ కమ్ముల హీరోలు
Image Credit : our own

శేఖర్ కమ్ముల హీరోలు

హీరోలుగా రాణించాలని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే యువ నటులు చాలా మందే ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. కొందరు హీరోలు కెరీర్ బిగినింగ్ లో సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. ఓ వైవిధ్యమైన దర్శకుడి దర్శకత్వంలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నలుగురు హీరోలు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యారు. దర్శకుడు ఎవరో కాదు.. వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించే శేఖర్ కమ్ముల. మరి ఆ హీరోలు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రాజా
Image Credit : Asianet News

రాజా

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తొలి సూపర్ మూవీ ఆనంద్. ఈ మూవీలో  నటుడు రాజా అబెల్, కమలినీ ముఖర్జీ జంటగా నటించారు. వీరిద్దరి నటన, కెమిస్ట్రీ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. రాజా ఫ్యూచర్ లో ఇంకా పెద్ద హీరో అవుతారు అని భావించారు. కానీ నెమ్మదిగా రాజా ఫేడ్ అవుట్ అవుతూ ఇండస్ట్రీకి దూరమయ్యారు. 

Related Articles

Related image1
హీరోయిన్లతో నాకు పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు, అలాంటి వాళ్లంటే చిరాకు..రియల్ లవర్స్ లా ఉండాలి, చిరు కామెంట్స్
Related image2
Karthika Deepam 2: తల్లి కోసం బిడ్డని చంపుకోవడానికి దీప రెడీ , కార్తీక్ కి ఫ్యూజులు అవుట్.. ఏం చేశాడంటే
36
సుమంత్
Image Credit : stockPhoto

సుమంత్

శేఖర్ కమ్ముల, సుమంత్ కాంబినేషన్ లో గోదావరి చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్. ఆ టైంలో సుమంత్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ వరుస ఫ్లాపుల కారణంగా సుమంత్ జోరు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు సుమంత్ ఒకటి అరా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. 

46
వరుణ్ సందేశ్
Image Credit : social media

వరుణ్ సందేశ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ చిత్రంతో వరుణ్ సందేశ్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన కొత్త బంగారు లోకం చిత్రంతో వరుణ్ సందేశ్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. ఆ తర్వాత ఫ్లాపులు మొదలు కావడం వరుణ్ సందేశ్ కి మైనస్ గా మారింది. హీరోగా వరుణ్ సందేశ్ ఫేడ్ అవుట్ అయ్యారు. 

56
అభిజీత్
Image Credit : our own

అభిజీత్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో అభిజీత్ హీరోగా పరిచయమయ్యాడు. ఆ మూవీ పర్వాలేదనిపించింది. అభిజీత్ లుక్స్, నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ హీరోగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు. ఆ మధ్యన బిగ్ షోలో పాల్గొని విజేతగా నిలవడం మాత్రమే చెప్పుకోదగ్గ అంశం. 

66
మిగిలింది ఒక్కడే
Image Credit : x/nikhil siddharth

మిగిలింది ఒక్కడే

శేఖర్ కమ్ముల పరిచయం చేసిన యువ హీరోల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుని రాణిస్తున్నది ఒక్కడు మాత్రమే. అది హీరో నిఖిల్. నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా గుర్తింపు పొందారు. కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
హీరోయిన్లతో నాకు పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు, అలాంటి వాళ్లంటే చిరాకు..రియల్ లవర్స్ లా ఉండాలి, చిరు కామెంట్స్
Recommended image2
Karthika Deepam 2: తల్లి కోసం బిడ్డని చంపుకోవడానికి దీప రెడీ , కార్తీక్ కి ఫ్యూజులు అవుట్.. ఏం చేశాడంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved