MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Karthika Deepam: పాపం.. మోనిత భయానికి కత్తితో గాయం చేసుకున్న కార్తీక్!

Karthika Deepam: పాపం.. మోనిత భయానికి కత్తితో గాయం చేసుకున్న కార్తీక్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Jan 13 2022, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మోనిత (Monitha) తన ఫుడ్ ఆర్డర్ చేయటంతో ఆ మాటలు విని కార్తీక్ (Karthik) మోనితను చూసి షాక్ అవుతాడు. మోనిత ఇక్కడికి ఎందుకు వచ్చింది అని భయపడుతూ ఉంటాడు. తనని చూస్తే అస్సలు వదలదని అనుకుంటాడు. ఇక అప్పు మోనితతో పరిచయం చేసుకుంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మరోవైపు కార్తీక్ మాత్రం భయపడుతూనే ఉంటాడు. వెంటనే మోనిత కార్తీక్ ను చూసినట్లుగా కార్తీక్ వైపు వస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ (Karthik) భయపడి ఓ దగ్గర దాచుకుంటాడు. కానీ మోనిత (Monitha) చేతులు శుభ్రం చేసుకోవడానికి అని వస్తుంది. వెంటనే అప్పు పిలిచి తనకు చేతులు కడగటానికి నీళ్లు ఇస్తాడు.
 

38

ఇక కార్తీక్ (Karthik) ఊపిరి పీల్చుకుంటాడు. మోనిత వచ్చిందని భయపడి ఊరు వదిలి వెళ్తే బాగుంటుందని అనుకుంటాడు. కానీ రుద్రాణి గురించి తలుచుకుంటాడు. తన అప్పు (Appu) తీర్చాలి అని మళ్లీ ఆలోచనలో పడతాడు. మోనిత తన ఆర్డర్ ని అడగటం తో అప్పు కార్తీక్ తో ఆర్డర్ పట్టుకొని రమ్మంటాడు.
 

48

కానీ కార్తీక్ (Karthik) కు వణుకు పుడుతుంది. మోనిత దగ్గరకు ఎలా తీసుకెళ్లాలి అని భయపడతాడు. ఏమి చేయాలో తోచక తన వేలికి కత్తితో గాయం చేసుకుంటాడు. వెంటనే అప్పు (Appu) రావడంతో కార్తీక్ వేలు చూసి తను ఆర్డర్ తీసుకుని వెళతాడు. మరోవైపు దీప ఇంట్లో పని చేసుకుంటుంది.
 

58

అంతలోనే మహాలక్ష్మి (Mahalaksmi) వచ్చి కాసేపు మాట్లాడి పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. రుద్రాణి తన పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు కూడా బట్టలు తన దగ్గర కుట్టిస్తుందని చెప్పటంతో దీప షాక్ అవుతుంది. అదే సమయంలో పైనున్న పెట్ట కింద పడటంతో అందులో కోటేశ్ (Kotesh) రాసుకున్న లెక్కలనుచూసి బాధ పడుతుంది.
 

68

అంతేకాకుండా అందులో మోనిత (Monitha) కారు నెంబర్ రాసుకొని క్షమించండమ్మా అని ఉండటంతో దీప ఆశ్చర్యపోతూ ఈ నెంబర్ ఎక్కడో చూశాను అని ఆలోచనలో పడుతుంది. మరోవైపు మోనిత భోజనం చేసి అక్కడ నుండి వెళ్లి పోతుంది. ఇక వెంటనే కార్తీక్ (Karthik) కు ఊపిరిపీల్చుకుంటాడు.
 

78

సౌందర్య (Soundarya), ఆనందరావు కూర్చుని మాట్లాడుకుంటుండగా అక్కడ ఓ వ్యక్తి వచ్చి వారికి పాలు ఇస్తాడు. వారితో కాసేపు మాట్లాడి మీతో పాటు ఎర్ర కారులో మరొకరు వచ్చారు కదా వాళ్ళు ఎక్కడ అని అడగటంతో ఆనందరావు (Anadharao) ఎవరు రాలేదు అని అంటాడు. కానీ సౌందర్య మోనిత వచ్చిందేమో అని అంటుంది.
 

88

ఇక రుద్రాణి (Rudrani) ఇంట్లో దీప వంట చేస్తూ కనిపించగా రుద్రాణి చూసి షాక్ అవుతుంది. ఇక రుద్రాణి కోపంతో రగిలిపోతూ ఏంటి ఇది అని అనటంతో వంటలక్క (Vantalakka) తన స్టైల్లో సమాధానమిస్తుంది. నీకే ఇంత కోపం వస్తుంటే మరి నా కూతుర్ల దగ్గరికి వస్తే నేను ఊరుకుంటానా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: సైన్ చేయక ముందే సూపర్ హిట్ అని చెప్పిన చిరంజీవి తల్లి..ఆయన బాడీ ఏంటి, జనాలంతా అదే మాట
Recommended image2
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image3
Sahaa Movie Review: సహ మూవీ రివ్యూ.. హీరోయిన్‌ గుండు కొట్టించుకోవాలా? వద్దా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved