MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Tamannaah Bhatia: కోటి రూపాయల పరిహారం కేసులో షాక్, ఫైన్ కట్టమన్న హైకోర్టు

Tamannaah Bhatia: కోటి రూపాయల పరిహారం కేసులో షాక్, ఫైన్ కట్టమన్న హైకోర్టు

పవర్ సోప్స్ లిమిటెడ్ కంపెనీ తన ఫోటోలను ఒప్పందం ముగిశాక కూడా వాడుకుందంటూ నటి తమన్నా భాటియా వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్న ఆమె అప్పీల్‌ను తోసిపుచ్చింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 16 2026, 10:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తమన్నా
Image Credit : X

తమన్నా

2008లో పవర్ సోప్స్ ఉత్పత్తుల ప్రచారం కోసం తమన్నా ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం, అక్టోబర్ 2009 వరకు మాత్రమే ఆమె ఫోటోలను వాడుకోవాలి. కానీ, ఆ తర్వాత కూడా కంపెనీ తన ఫోటోలను వాడుకుందని తమన్నా ఆరోపించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒప్పందం ముగిశాక
Image Credit : X

ఒప్పందం ముగిశాక

ఒప్పందం ముగిశాక కూడా 2010-11లో కంపెనీ తన ఫోటోలను సోప్ ర్యాపర్లు, యాడ్స్, ఆన్‌లైన్‌లో వాడుకుందని తమన్నా ఆరోపించారు. దీనివల్ల ఇతర బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు తనకు నష్టం వాటిల్లిందని ఆమె కోర్టుకు తెలిపారు.

Related Articles

Related image1
మహేష్, పవన్, రాంచరణ్ అస్సలు మరచిపోలేని హీరోయిన్లు వీళ్ళే.. పెళ్లయ్యాక అడ్రెస్ లేకుండా పోయారు
Related image2
Balakrishna: బాలకృష్ణ జాతకం ప్రకారం గండం ఎప్పుడుందో తెలుసా, అందుకే ప్రాణం పోయినా ఆ పని చేయడు
35
తమన్నా విఫలమయ్యారని
Image Credit : X

తమన్నా విఫలమయ్యారని

జస్టిస్ పి. వేల్మురుగన్, జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఒప్పందం ముగిశాక కంపెనీ తన ఫోటోలను వాడిందని నిరూపించడంలో తమన్నా విఫలమయ్యారని కోర్టు స్పష్టం చేసింది.
45
నమ్మదగినవిగా లేవని..
Image Credit : X

నమ్మదగినవిగా లేవని..

తమన్నా కోర్టుకు సమర్పించిన సోప్ ర్యాపర్లు, కొనుగోలు రశీదులు, ఇంటర్నెట్ లిస్టింగ్‌లు నమ్మదగినవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. ఆ సాక్ష్యాలకు, కంపెనీకి మధ్య బలమైన సంబంధం లేదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు.
55
కోర్టు సమయం వృథా
Image Credit : X

కోర్టు సమయం వృథా

గతంలో సింగిల్ బెంచ్ కూడా తమన్నా వాదనలో పసలేదని తేల్చి, ఆమె పిటిషన్‌ను కొట్టేసింది. అంతేకాదు, కోర్టు సమయం వృథా చేసినందుకు ఫైన్ కూడా విధించింది. ఇప్పుడు డివిజన్ బెంచ్ కూడా అదే తీర్పును సమర్థించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
మహేష్, పవన్, రాంచరణ్ అస్సలు మరచిపోలేని హీరోయిన్లు వీళ్ళే.. పెళ్లయ్యాక అడ్రెస్ లేకుండా పోయారు
Recommended image2
Balakrishna: బాలకృష్ణ జాతకం ప్రకారం గండం ఎప్పుడుందో తెలుసా, అందుకే ప్రాణం పోయినా ఆ పని చేయడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved