MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shivani: లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివాని నవరాత్రి వీడియో..చూస్తే మాత్రం ఫిదానే, టాలీవుడ్ కి మరో క్రేజీ హీరోయిన్

Shivani: లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివాని నవరాత్రి వీడియో..చూస్తే మాత్రం ఫిదానే, టాలీవుడ్ కి మరో క్రేజీ హీరోయిన్

లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివాని నాగారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నవరాత్రి వీడియో తెగ వైరల్ అవుతోంది. నవరాత్రి ఫెస్టివ్ వైబ్ తో పాటు ఈ వీడియోకి తన గ్లామర్ టచ్ కూడా శివాని ఇచ్చింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 18 2026, 08:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Shivani Nagaram
Image Credit : Asianet News

Shivani Nagaram

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త నటీమణులు వస్తూనే ఉంటారు. అందంతో పాటు అభినయం ఉండే హీరోయిన్లు ప్రేక్షకులకు నచ్చుతుంటారు. అయితే సరైన సినిమా ఒక్కటి పడితే చాలు ఓవర్ నైట్ లో హీరోయిన్ల జాతకం మారిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివాని
Image Credit : Asianet News

లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివాని

అలాంటి హిట్ కోసం కొత్త హీరోయిన్లు ఎదురుచూస్తుంటారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి అదృష్టం పరీక్షించుకుంటున్న హీరోయిన్లలో యంగ్ బ్యూటీ శివాని నాగారం ఒకరు.

37
బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం
Image Credit : Asianet News

బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం

లిటిల్ హార్ట్స్ మూవీతో శివాని యువత దృష్టిని ఆకర్షించింది. ఆ మూవీలో శివాని సింపుల్ లుక్ లో మ్యాజిక్ చేసింది. చిన్న సినిమాగా విడుదలైన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది.

47
మౌళి తనూజ్ హీరోగా
Image Credit : Asianet News

మౌళి తనూజ్ హీరోగా

ఈ మూవీలో మౌళి తనూజ్ హీరోగా నటించారు. ఆ తర్వాత శివాని హే బల్వంత్ అనే మూవీలో నటించింది. కానీ ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం శివాని కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

57
క్రేజీ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం
Image Credit : Asianet News

క్రేజీ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం

సరైన హిట్ ఒక్కటి పడితే ఆమె టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అంటూ అభిమానులు జోస్యం చెబుతున్నారు. తన సినిమాలతో మాత్రమే కాకుండా గ్లామర్ తో కూడా శివాని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

67
నవరాత్రి స్పెషల్ వీడియో
Image Credit : Asianet News

నవరాత్రి స్పెషల్ వీడియో

నవరాత్రి సందర్భంగా శివాని చేసిన స్పెషల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ లోకి మరో స్టార్ వచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram)

77
సోషల్ మీడియాలో వైరల్
Image Credit : Asianet News

సోషల్ మీడియాలో వైరల్

ఈ వీడియోలో శివాని ఫెస్టివ్ వైబ్ ని, గ్లామర్ ని భలే మిక్స్ చేసింది. బ్లాక్ కలర్ శారీలో ఆమె క్రీజీగా చూస్తూ ఫెస్టివల్ వైబ్ తీసుకువచ్చేలా ఫోజులు ఇచ్చింది. తన గ్లామర్ ని కూడా రివీల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Comrade Kalyan: డైరెక్టర్‌ జీవితాన్నే మార్చేసిన కామ్రేడ్‌ కళ్యాణ్‌.. లేటెస్ట్ కలెక్షన్లు
Recommended image2
రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఈ మూవీ అస్సలు మిస్ కావద్దు.. హైకూపై హీరోయిన్ శ్రీదేవి కామెంట్స్
Recommended image3
Prabhas Movies: ప్రభాస్ అభిమానులకు షాక్, రెండు భారీ సినిమాలు వాయిదా.. స్పిరిట్ కొత్త రిలీజ్ డేట్ ఇదే
Related Stories
Recommended image1
Chiranjeevi: సందీప్ రెడ్డికే గూస్ బంప్స్ తెప్పించిన చిరంజీవి సీన్ గురించి తెలుసా.. కోటని గుర్తుపట్టలేం
Recommended image2
రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఈ మూవీ అస్సలు మిస్ కావద్దు.. హైకూపై హీరోయిన్ శ్రీదేవి కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved