MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalashmi: అభి కోట్ల ఆస్తిని కొట్టేసేందుకు లాస్య ప్లాన్.. తులసిని మళ్లీ అవమానించిన గాయిత్రి!

Intinti Gruhalashmi: అభి కోట్ల ఆస్తిని కొట్టేసేందుకు లాస్య ప్లాన్.. తులసిని మళ్లీ అవమానించిన గాయిత్రి!

Intinti Gruhalashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 25 2022, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే దివ్య (Divya) ఇంటికి వచ్చి నన్ను చిరాకు పెట్టకండి అంటూ వాళ్ళ నానమ్మ, తాతయ్యల మీద విరుచుకు పడుతుంది. ఇక తులసి (Tulasi) వచ్చి ఏం జరిగింది అని అడగగా..  ఫీజు విషయంలో మా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు పోయింది అని తన తల్లికి చెబుతుంది.
 

26

ఆ మాటతో తులసి (Tulasi) ఇంతకుముందే మీ ఫీజు కట్టి వచ్చాను అని అంటుంది. ఇక దివ్య (Divya) నిన్ను చదువు విషయంలో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నేను ఏదైనా చిన్న జాబ్ తీసుకుని నీకు హెల్ప్ ఫుల్ గా ఉంటాను అని అంటుంది. దానితో తులసి ఈ అమ్మ జీవితాన్ని నువ్వు గుణపాఠంగా తీసుకో.. ఆదర్శంగా తీసుకోవద్దు అని అంటుంది. 
 

36

ఇక నాలా నువ్వు కూడా జీవితంలో పోరాడే అవకాశం నీకు రాకూడదనే ఈ తల్లి తాపత్రయం అని తులసి (Tulasi) దివ్యకు చెబుతుంది. ఇక ఎంత కష్టపడినా నిన్ను చదివిస్తాను నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చేస్తాను అని అంటుంది. మరో వైపు నందు (Nandu) ఫోన్లో మాట్లాడుతుండగా.. లక్కీ ఆడుకుంటూ గోల చేస్తూ ఉంటాడు.
 

46

దాంతో నందు లక్కీ (Lucky) పై విరుచుకు పడతాడు. ఇక అక్కడకు లాస్య (Lasya) వచ్చి నీకు పెట్టుబడి కావాలంటే ముందు అభిని మచ్చిక చేసుకో అని అంటుంది. ఇక లాస్య అసలు విషయం నందు కి చెబుతుంది. అంతేకాకుండా అభి ను దగ్గర చేసుకోవడానికి ఒక ప్లాన్ చెబుతుంది. మరోవైపు ప్రేమ్ ఉద్యోగం కోసం రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు.
 

56

ఈలోపు తన తల్లి స్కూటీ పంచర్ ఆవవడంతో ఒక చోటనుంచి కనపడుతుంది. ఇక అభి (Abhi) తన తల్లికి నానా రకాల మాటలు చెప్పి ఆ స్కూటీ కి పంచర్ వేయించడానికి తీసుకొని వెళ్తాడు. ఈలోపు తులసి (Tulasi) దగ్గరకు అంకిత వచ్చి తులసి ను కారులో తీసుకొని వెళుతుంది.
 

66

ఇక తరువాయి భాగం లో మీ అన్నయ్య గారి మీద దిగులుతో చూడ్డానికి వచ్చావా వదినా అని గాయత్రి (Gayathri) తులసి (Tulasi) తో అంటుంది. అంతేకాకుండా వచ్చీరాని సంగీతాన్ని పాతిక కు పరకకు నేర్పిస్తుంది అని గాయత్రి దెప్పిపొడిచినట్టుగా తన భర్తకి చెబుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Recommended image2
Parthiban Controversy:చిక్కుల్లో పడ్డ ఉస్తాద్ విలన్.. పవన్ కళ్యాణ్ ముందే అలాంటి వ్యాఖ్యలు, వైరల్
Recommended image3
సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved