MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: హనీకి హ్యాండ్ ఇచ్చిన డ్యాన్స్ టీచర్.. లక్కీని గెలవాల్సిందే అంటూ ఫోర్స్ చేసిన లాస్య!

Intinti Gruhalakshmi: హనీకి హ్యాండ్ ఇచ్చిన డ్యాన్స్ టీచర్.. లక్కీని గెలవాల్సిందే అంటూ ఫోర్స్ చేసిన లాస్య!

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జులై 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Jul 28 2022, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే లక్కీ, తులసి ఆశీర్వాదాలు తీసుకోవడానికి అని తులసి దగ్గరికి వెళతాడు. లాస్య దాన్ని చూసి అక్కడికి వస్తుంది. అప్పుడు హనీ వాళ్ళ నాన్న, లక్కీని చూసి చాలా బాగా రెడీ అయ్యావు అని పొగుడుతాడు. తర్వాత లాస్య నందు ఇద్దరూ కలిసి లక్కీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. ఈలోగ హనీ అక్కడికి వచ్చి పెద్దలు దీవెనలు తీసుకుంటాది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

లాస్య, లక్కీని బయటకు తీసుకువచ్చి తులసి దగ్గరికి ఎందుకు వెళ్ళావ్ అని తిడుతుంది. నువ్వు ఎలాగైనా ఫస్ట్ ప్రైజ్ సాధించాలి. స్టేజ్ మీద కెళ్ళి నీ గెలుపుకి కారణం నేనే అని చెప్పాలి అంటుంది. అప్పుడు లక్కీ "నువ్వు నాకు ఏమీ చేయలేదు నందు అంకుల్ నాకు డ్రెస్ అయిన కొనిచ్చారు" అని లక్కీ అంటాడు. కొనిచ్చింది ఆయనే అయిన డబ్బులు ఇచ్చింది నేనే..  ఆయన దగ్గర డబ్బులు లేవు అని లాస్య అవమానిస్తుంది. 
 

36

ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా.. నన్ను అవమానించేందుకే కదా ఈ మాటలు అంటూ నందు బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగ హనీతో స్టేజ్ మీద డాన్స్ చేయాల్సిన టీచర్ కంగారుగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అది చుసిన తులసి అక్కడకు వచ్చి ఏం జరిగిందో కనుక్కుంటుంది. అప్పుడు టీచర్ మాట్లాడుతూ "ఇక్కడ నాకు జీతం తక్కువగా ఉంది అని వేరే దగ్గర ఉద్యోగం అప్లై చేశాను దానికి ఈ రోజే ఇంటర్వ్యూ ఉంది ఇక్కడ ఫంక్షన్ ఉంది" ఏం చేయాలో తెలియడం లేదు అని అంటుంది. 

46

ఈ ఫంక్షన్ చాలా ముక్యమైనది కదా, హనీ మీ మీద చాలా ఆశలు పెట్టుకుంది అని తులసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ టీచర్ మాత్రం అక్కడ జీతం ఎక్కువగా వస్తుంది, మంచి అవకాశం వదులుకోవడం ఎందుకు అని ఎవరూ చూడనప్పుడు అక్కడ నుంచి వెళ్లిపోవడానికి చూస్తుంది. కానీ, హనీ వాళ్ళ నాన్న ఆ టీచర్ ని చూసి ఆపి లోపలికి తీసుకొని వెళ్తాడు. 
 

56

ఈ లోగ లక్కీ, తులసి దగ్గరకు వస్తాడు. వచ్చి హనీని పలకరించి "ఆల్ ది బెస్ట్" చెప్తాడు. హనీ తిరిగి విషెస్ చెప్పకపోయేసరికి ఎందుకు చెప్పలేదు అని తులిసి అడిగితే, "నేనే గెలవాలి,లక్కీ గెలవకూడదు" అంటుంది. అప్పుడు తులసి "మనం గెలవడానికి సాయి శక్తుల ప్రయత్నించాలి కానీ పక్క వాళ్ళు ఓడిపోవాలని అనుకోకూడదు" అని నీతి బోధిస్తుంది.

66

కాంపిటీషన్ మొదలవుతుంది. కొంతమంది పిల్లలు వచ్చి నాటకాలు వేస్తారు. తర్వాత లక్కీ" అల్లూరి సీతారామరాజు" గెటప్ లో స్టేజ్ మీదకి వస్తాడు. బ్రిటిష్ ఆఫీసర్ తో జరిగే సంభాషణను చూపిస్తాడు. దానికి అందరూ లేచి చప్పట్లతో అభినందిస్తారు. ఈ లోగ హనీతో డాన్స్ చేయాల్సిన టీచర్ కనబడకపోవడంతో తులసి ఆ టీచర్ ని వెతకడానికి వెళుతుంది. అంతే ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో తులసి, హనీతో కలిసి స్టేజ్ మీద డాన్స్ చేయడం చూపిస్తారు. మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
S Janaki Last Wish: వేల పాటలు పాడి జాతీయ అవార్డులు అందుకున్న ఎస్ జానకి చివరి కోరిక ఇదా.. నిజంగా షాకింగ్
Recommended image2
S Janaki Family: ఎస్‌ జానకి ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఆ విషాదంతో సంచలన నిర్ణయం
Recommended image3
Janaki Awards: పద్మభూషణ్ ను రిజెక్ట్ చేసిన సంచలన గాయని, జానకిని అవార్డులతో గౌరవించిన రాష్ట్ర ప్రభుత్వాలెన్నో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved