MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?

150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ ఇప్పుడు తారలకు ఓ గ్లామర్ ప్రపంచం. వాళ్ల సక్సెస్, రిచ్‌ లైఫ్‌స్టైల్‌కి కారణం వాళ్లు తీసుకునే రెమ్యూనరేషనే. మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఒక్కో సినిమాకు ఎంత సంపాదిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 28 2026, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్స్..
Image Credit : Instagram

బాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్స్..

వెండితెరపై మీరు చూసి ఆనందించే బాలీవుడ్ తారలు ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటారు. తమ నటనకు వాళ్లు తీసుకునే రెమ్యూనరేషన్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. వాళ్ల పే చెక్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే చదివేయండి!
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దీపికా పదుకొణె
Image Credit : Asianet News

దీపికా పదుకొణె

దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే  హీరోయిన్లలో  దీపికా పదుకొణె ఒకరు. ఈమె ఒక్కో సినిమాకు సుమారు 30 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందని సమాచారం. బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా దీపికా డిమాండ్ చాలా ఉంది. ముఖ్యంగా కల్కీ లాంటి సినిమాలతో ఆమె హవా పెరిగిపోతోంది. పెళ్లై పిల్లలు ఉండి, 40 ఏళ్లు దాటినా.. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది దీపికా.

36
రణ్‌బీర్ కపూర్
Image Credit : Asianet News

రణ్‌బీర్ కపూర్

ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న రణ్‌బీర్, ఒక్కో సినిమాకు రూ. 60 నుంచి 75 కోట్ల వరకు తీసుకుంటాడని టాక్. లవర్ బాయ్ గా లేడీ ఫాలోయింగ్ సాధించిన ఈ హీరో. ఈమధ్య కాలంలో కాస్త సీరియస్ లైన్ తీసుకుని సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్ తో పాటు సౌత్ లోను మంచి ఫాలోయింగ్ ఉంది ఈ హ్యాండ్సమ్ హీరోకి.

46
షారుఖ్ ఖాన్
Image Credit : instagram

షారుఖ్ ఖాన్

కింగ్ ఖాన్ షారుఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన 60 ఏళ్ల కుర్రాడు. ఈ ఏజ్ లో కూడా సిక్స్ ప్యాక్ తో, హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.  ఒక్కో సినిమాకు రూ. 150 నుంచి 250 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తారట. అయితే షారుక్  సినిమాలు కూడా ఈమధ్య కాలంలో 1000 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాయి.

56
ఆలియా భట్
Image Credit : instagram

ఆలియా భట్

ఆలియా భట్ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 20 నుంచి 25 కోట్లు తీసుకుంటుంది. దీంతో హిందీ సినిమాలో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణులలో ఈమె కూడా ఒకరిగా నిలిచింది. సినిమాలతో పాటు ఫ్యాషన్ ప్రపంచాన్ని కూడా ఏలుతుంది ఈ నటి. పెళ్లే పాప పుట్టినా కానీ.. ఆమె ఫాలోయింగ్, సినిమా అవకాశాలు ఏమాత్రం తగ్గడంలేదు.

66
ప్రియాంక చోప్రా
Image Credit : instagram

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా ఒక్కో సినిమాకు 40 కోట్ల వరకు వసూలు చేస్తుంది. ఈమె కూడా భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఒక రకంగా టాప్ ప్లేస్ లో ప్రియాంకనే ఉంది. చాలా కాలంగా బాలీవుడ్ కు దూరమై.. హాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ హీరోయిన్.. తెలుగు నుంచి హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న వారణాసి లో మహేష్ బాబు జోడీగా నటిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Related Stories
Recommended image1
Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Recommended image2
Mrunal Thakur: తనకంటే 9 ఏళ్లు చిన్న క్రికెటర్‌తో డేటింగ్‌? మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved