MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas పై లేడీ డైరెక్టర్ క్రష్.. ఆయన ఎదురైతే ఏం చేస్తుందో తెలుసా? అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదా?

Prabhas పై లేడీ డైరెక్టర్ క్రష్.. ఆయన ఎదురైతే ఏం చేస్తుందో తెలుసా? అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదా?

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ అంటే ఎవరైనా ప్రేమించాల్సిందే.. హీరోయిన్లు అయితే ప్రభాస్ సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు. అయితే ప్రభాస్ పై పిచ్చి ప్రేమను పెంచుకుంది లేడీ డైరెక్టర్. ఆయనంటే క్రష్ అంటోంది. ఇంతకీ ఎవరామె?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 14 2026, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏమాత్రం తగ్గని ప్రభాస క్రేజ్..
Image Credit : Asianet News

ఏమాత్రం తగ్గని ప్రభాస క్రేజ్..

టాలీవుడ్ లో ఆరడుగులు అందగాడు అంటే.. ప్రభాస్ పేరు ముందు గుర్తుకు వస్తుంది. గ్లామర్ విషయంలోనే కాదు.. మంచి మనసున్న వ్యక్తిగా ప్రభాస్ కోట్లాది మంది ప్రేమను సొంతం చేసుకున్నాడు. అనాధ ఆశ్రమాలు కట్టించడం, అడవులను దత్తత తీసుకోవడం లాంటివి సైలెంట్ గా చేసుకుపోతున్నాడు రెబల్ స్టార్. ఇక ప్రభాస్ అంటే ఇప్పటికీ అమ్మాయిలు తెగ ప్రేమించేస్తుంటారు. 46 ఏళ్లు వచ్చినా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ప్రభాస్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అమ్మాయిల కలల రాకుమారుడు..
Image Credit : facebook / prabhas fans

అమ్మాయిల కలల రాకుమారుడు..

ప్రభాస్ పెళ్లిపై ఇంత వరకూ క్లారిటీ లేదు. ఏజ్ పెరుగుతున్నా.. ఆయన మాత్రం అమ్మాయిల కలల రాకుమారుడిలా అలా.. ఉండిపోయాడు. సామాన్యులే కాదు సెలబ్రిటీలలో కూడా ప్రభాస్ కు అభిమానులున్నారు. చాలామంది హీరోయిన్లకు ప్రభాస్ పై క్రష్ ఉంది. ఆయనతో సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఎగిరి గంతేస్తుంటారు.హీరోయిన్లే కాదు ఓ లైడీ డైరెక్టర్ కు కూడా ప్రభాస్ అంటే పిచ్చి ప్రేమ ఉందట. ఈ విషయాన్ని ఆమె చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించింది. ఇంతకీ ఎవరా దర్శకురాలు.?

36
టాలీవుడ్ పై నందినీ రెడ్డి మార్క్..
Image Credit : our own

టాలీవుడ్ పై నందినీ రెడ్డి మార్క్..

ఆ లేడీ డైరెక్టర్ మరెవరో కాదు నందిని రెడ్డి. టాలీవుడ్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. నందినీ రెడ్డి తన మార్క్ ను చూపించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలక్ట్ చేసుకుని, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో.. మనసుకు హత్తుకునే సినిమాలు చేస్తుంటుంది నందినీరెడ్డి. ఆమె చేసిన ఆరు సినిమాలలో 3 సమంతతోనే తెరకెక్కించింది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ.. స్టార్ హీరోలలో నందినీ రెడ్డికి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, సమంత, సిద్దార్ధ్ లాంటి స్టార్స్ నందిని రెడ్డికి బాగా క్లోజ్.

46
ప్రభాస్ అంటే క్రష్
Image Credit : our own

ప్రభాస్ అంటే క్రష్

హీరోలలో నందిని రెడ్డికి ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా.. ఆమెకు మొదటి నుంచి ప్రభాస్ అంటే క్రష్ ఉంది. ఈవిషయాన్ని పలు సందర్భాల్లో నందినీ రెడ్డి స్వయంగా వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్ తనను అక్కా అని పిలుస్తాడని, మహేష్ బాబు సరదాగా ఆటపడ్డిస్తాడని, అల్లు అర్జున్ ఇంటికి పిలిచి మరీ క్లాస్ పీకాడని నందినీ రెడ్డి చాలా విషయాలు ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. అంతే కాదు ప్రభాస్ పై తనకున్న ప్రేమను కూడా వెల్లడించింది లేడీ డైరెక్టర్.

56
46 ఏళ్ల బ్యాచిలర్ డైరెక్టర్..
Image Credit : our own

46 ఏళ్ల బ్యాచిలర్ డైరెక్టర్..

నందినీ రెడ్డి 46 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. బ్యాచిలర్ గానే ఉండిపోయింది. పెళ్లెప్పుడు అంటే.. ప్రభాస్ చేసుకున్నప్పుడు చూద్దాం అంటుంది. ప్రభాస్ అంటే పీకల్లోతు క్రష్ ఉందట నందినీ రెడ్డికి. ఎవరితో అయినా ఫేస్ టు ఫేస్ మాట్లాడటం, ఏదైనా తేడా వస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయడం నందినీ రెడ్డికి అలవాటు. కానీ ప్రభాస్ కనిపిస్తే మాత్రం ఫైర్ బ్రాండ్ నందినీలో సిగ్గు బయటకు వస్తుంది. ఆయన అంత దూరంలో ఉండగానే సిగ్గుతో హాయ్ చెప్పి దాక్కుంటుందట ఈ విషయంలో డైరెక్టర్ కృష్ణ వంశీ కూడా చాలా సార్లు ఆటపట్టించినట్టు ఆమె చాలా సార్లు చెప్పింది.

66
ప్రభాస్ కోసం ఏం చేసిందంటే?
Image Credit : Asianet News

ప్రభాస్ కోసం ఏం చేసిందంటే?

ప్రభాస్ ను చూడటం కోసమే నందినీ రెడ్డి పనిలేకపోయినా కొన్ని ఈవెంట్ లకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాగే చక్రం సినిమా షూటింగ్ కు కూడా వెళ్లింది. అంతే కాదు ప్రభాస్ ను దూరంనుంచి చూస్తూనే హ్యాపీ ఫీల్ అవుతుందట నందిని. ప్రభాస్ పై తన ప్రేమను చెప్పే సందర్భం రాలేదంటోంది స్టార్ డైరెక్టర్. అంతే కాదు ఆయన కనిపిస్తే నోటి నుండి ఒక్క మాట కూడా రాదంటోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
CM Vijay Salary: హీరోగా 275 కోట్లు.. మరి సీఎంగా దళపతి జీతం ఎంతో తెలుసా?
Recommended image2
100 కోట్ల ఆస్తులు, పదికి పైగా వ్యాపారాలు, 45 ఏళ్ల వయసులో చేతి నిండా సంపాదిస్తోన్న హీరోయిన్ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved