MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Monalisa Pregnant: పెళ్లైన 10 రోజులకే కుంభమేళా అమ్మాయి గర్భవతి.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మోనాలిసా భర్త

Monalisa Pregnant: పెళ్లైన 10 రోజులకే కుంభమేళా అమ్మాయి గర్భవతి.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మోనాలిసా భర్త

Monalisa Pregnant: కుంభమేళాలో ఒక్క ఫొటోతో వైరల్ అయిన మొనాలిసా భోస్లే, నటుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో పెళ్లి చేసుకొని దుమారం రేపింది. ఇప్పుడు ప్రెగ్నెంట్‌ అనేది మరింత సంచలనంగా మారింది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Apr 23 2026, 11:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మొనాలిసా ఇప్పుడు గర్భవతి
Image Credit : Instagram

మొనాలిసా ఇప్పుడు గర్భవతి

కుంభమేళాలో ఒక్క ఫొటోతో వైరల్ అయిన మొనాలిసా భోస్లే, నటుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఓ గుడిలో వీరి పెళ్లి జరిగింది. స్థానిక పోలీసులు, ప్రజల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. అయితే ఇది లవ్ జిహాద్ అంటూ పెద్ద చర్చ నడిచింది. మొనాలిసా కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. వారు తమ  కజిన్‌ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు. కానీ ఆమె అతన్ని అన్నలా భావించేది. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ఫర్మాన్ ఖాన్‌నే పెళ్లి చేసుకోవాలని మొనాలిసా నిర్ణయించుకుంది. మ్యారేజ్‌ చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మొనాలిసా ఇప్పుడు గర్భవతి
Image Credit : Instagram

మొనాలిసా ఇప్పుడు గర్భవతి

మొనాలిసాకు 18 ఏళ్లు నిండలేదని ఫర్మాన్‌ ఖాన్‌పై పోక్సో కేసు నమోదైంది. ఇప్పుడు మొనాలిసా పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. కానీ ఆమె గర్భవతి కావడంతో ప్రయాణం చేయలేదని ఆమె భర్త చెబుతున్నాడు. ఆమె నిజంగా గర్భవతో కాదో తేలాలంటే వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది.

34
మొనాలిసా వయస్సెంత?
Image Credit : Facebook

మొనాలిసా వయస్సెంత?

ఇంట్లోవాళ్లు ఇప్పటికీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని, కానీ తాను ఫర్మాన్ ఖాన్‌తోనే ఉంటానని మొనాలిసా స్పష్టం చేసింది. ఆమె వయసు 16 సంవత్సరాల 2 నెలల 12 రోజులు అని సమాచారం.

44
జీవితమే మారిపోయింది
Image Credit : Instagram

జీవితమే మారిపోయింది

గతంలో తన భార్య కనిపించడం లేదని ఫర్మాన్ ఖాన్ ఫిర్యాదు చేశాడు. దీంతో మొనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది. కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఈ అమ్మాయి, ఒక్క ఫొటోతో సినిమా అవకాశాలు దక్కించుకుంది. జీవితం మారిపోయింది అనుకునేలోపే వివాదాల్లో చిక్కుకుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Raviteja: బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఇదే.. పరుచూరి బ్రదర్స్ చేసిన మోసం
Recommended image2
Rakul Preet Singh IT Raid: రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీ ఇళ్లపై ఐటీ దాడులు.. దృశ్యం 3 నిర్మాణ సంస్థపై కూడా
Recommended image3
Bigg Boss Telugu 10: కట్టలు తెచ్చుకున్న ముఖేష్‌, వర్షిణి రొమాన్స్.. పాపం దేబ్జానీ బకరా అయిపోయిందిగా
Related Stories
Recommended image1
Renu Desai: అకీరా నందన్‌ సినిమా ఎంట్రీలో ట్విస్ట్, రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌ అభిమానులకు పెద్ద షాక్‌
Recommended image2
Roja LoveStory: `సమరం` చేశాక నా జీవితం సమరంలా మారిపోయింది.. అదిరిపోయే లవ్ స్టోరీ బయటపెట్టిన రోజా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved