MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Koratala Siva: కొరటాల, బాలయ్య కాంబినేషన్ కి యామా క్రేజ్, ఎందుకు.. కానీ బ్యాడ్ సెంటిమెంట్ ?

Koratala Siva: కొరటాల, బాలయ్య కాంబినేషన్ కి యామా క్రేజ్, ఎందుకు.. కానీ బ్యాడ్ సెంటిమెంట్ ?

Koratala Siva: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ సెట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో బాలయ్య అభిమానులు ఒక బ్యాడ్ సెంటిమెంట్ గురించి చర్చించుకుంటున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 23 2026, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొరటాల శివ
Image Credit : Asianet News

కొరటాల శివ

దేవర తర్వాత కొరటాల తెరకెక్కించబోయే సినిమాపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. దేవర తర్వాత దేవర 2 ఉంటుంది అనుకున్నారు కానీ.. ఆ చిత్రం ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఉంటుందో లేదో కూడా అర్థం కావడం లేదు. కొరటాల శివ ఇటీవల కొంత డౌన్ అయ్యారు. మునుపటిలా ఆయన చిత్రాలు యునానిమస్ బ్లాక్ బస్టర్స్ కావడం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆచార్య ఘోరంగా పరాజయం
Image Credit : Face book/Nandamuri Balakrishna

ఆచార్య ఘోరంగా పరాజయం

ఆచార్య ఘోరంగా పరాజయం చవిచూసింది. భారీ అంచనాలతో విడుదలైన దేవర చిత్రం కమర్షియల్ గా సక్సెస్. కానీ కంటెంట్ పై విమర్శలు వచ్చాయి. సినిమాకి హైప్ ఇచ్చినంత రేంజ్ లో లేదని అంతా అన్నారు. ఏది ఏమైనా కొరటాల శివ తదుపరి చిత్రం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.

35
గ్యాంగ్ స్టర్ కథ
Image Credit : Nandamuri Balakrishna\Instagram

గ్యాంగ్ స్టర్ కథ

బాలయ్య కొరటాల శివ మూవీ ఉండబోతోంది. కొరటాల వినిపించిన గ్యాంగ్ స్టర్ కథ బాలయ్యకి బాగా నచ్చేసిందట. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఒక్కసారిగా ఈ కాంబోపై అభిమానుల్లో క్రేజ్ పెరిగిపోయింది. అంతలా బాలయ్య, కొరటాల కాంబో గురించి అభిమానులు చర్చించు కోవడానికి కారణం ఉంది.

45
యాక్షన్ తో పాటు మెసేజ్ కూడా
Image Credit : Youtube/Aha

యాక్షన్ తో పాటు మెసేజ్ కూడా

అది దేవర చిత్రమే అనే చెప్పాలి. దేవర లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ కి బాబాయ్ అయిన బాలయ్యతో సినిమా చేస్తున్నారు. కొరటాల శివ సినిమాల్లో యాక్షన్ తో పాటు మెసేజ్ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో బాలయ్యతో ఎలాంటి మెసేజ్ చెప్పించబోతున్నారు అని అంతా ఆసక్తికర ఎదురుచూస్తున్నారు.

55
బ్యాడ్ సెంటిమెంట్
Image Credit : our own

బ్యాడ్ సెంటిమెంట్

అయితే ఈ కాంబోకి చిన్న బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. అదేంటంటే వివి వినాయక్ ఆది లాంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్యతో చెన్నకేశవరెడ్డి చిత్రం తెరకెక్కించారు. అది ఫ్లాప్ అయింది. బోయపాటి శ్రీను సింహా తర్వాత ఎన్టీఆర్ తో దమ్ము తీశారు. అది డిజాస్టర్ అయింది. ఇప్పుడు కొరటాల దేవర హిట్ తర్వాత బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీనితో ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఏమవుతుందో అని అభిమానులు చిన్నపాటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivakarthikeyan Salary: మాట్లాడుకున్న దానికంటే డబుల్ డిమాండ్‌ చేసిన శివకార్తికేయన్‌.. దెబ్బకి నిర్మాత షాక్‌
Recommended image2
Udaya Bhanu: 150 ఎకరాలు దానం చేసిన జమీందారు, యాంకర్ ఉదయభాను తండ్రి గురించి మీకు తెలుసా?
Recommended image3
Raviteja: బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఇదే.. పరుచూరి బ్రదర్స్ చేసిన మోసం
Related Stories
Recommended image1
Balakrishna New House: ఇరుగు పొరుగు వారిగా మారబోతున్న చిరు, బాలయ్య, బన్నీ..బాలకృష్ణకి ఇది మూడో లగ్జరీ హౌస్
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లలో అసలైన ధనికులు ఎవరు ? ఆయనొక్కరే రియల్ స్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved