MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కింగ్ సినిమాలో షారుఖ్ తో పాటు నటించే 7 స్టార్స్ ఎవరో తెలుసా?

కింగ్ సినిమాలో షారుఖ్ తో పాటు నటించే 7 స్టార్స్ ఎవరో తెలుసా?

షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలో  బాద్ షాతో పాటు చాలామంది స్టార్స్ నటిస్తున్నారని మీకు తెలుసా? షారుఖ్ తో పాటు నటిస్తున్న ఆ స్టార్స్ ఎవరంటే? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 15 2025, 09:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్

కింగ్ సినిమాలో షారుఖ్ ఖాన్ మెయిన్ హీరోగా న టిస్తున్నారు. షారుఖ్ తో పాటు చాలామంది స్టార్స్ ఈసినిమాలో  కనిపించనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
సుహానా ఖాన్

సుహానా ఖాన్

కింగ్ సినిమాలో ఆయన కూతురు  సుహానా ఖాన్, షారుఖ్ ఖాన్ కుమార్తె పాత్రలో కనిపించనుంది. ఈసినిమాతోనే ఆమె తేరంగేట్రం చేస్తోంది. 

Related Articles

Related image1
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
Related image2
స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?
38
అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్

మీడియా కథనాల ప్రకారం, కింగ్ సినిమాలో అభిషేక్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఆయన  విలన్ పాత్రలో కనిపించనున్నారు.

48
దీపికా పదుకొనే

దీపికా పదుకొనే

సోషల్ మీడియా సమాచారం ప్రకారం  కింగ్ సినిమాలో దీపికా పదుకొనే ఇదివరకు ఎన్నడు చేయని పాత్ర చేస్తోందట. ఆమె ఈమూవీలో  తల్లి పాత్రలో కనిపించనుంది.

58
అనిల్ కపూర్

అనిల్ కపూర్

 బాలీవుడ్ సీనియర్ యాక్టర్  అనిల్ కపూర్ కూడా  కింగ్ సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. ఆయన  ఒక హంతకుడిగా కనిపించనున్నారు.

68
అభయ్ వర్మ

అభయ్ వర్మ

కింగ్ సినిమాలో అభయ్ వర్మ పాత్ర మరింత ప్రత్యేకం కాబోతోంది. ఈమూవీలో  సుహానా ఖాన్ ప్రియుడిగా ఆయన కనిపించనున్నారు.

78
జాకీ ష్రాఫ్

జాకీ ష్రాఫ్

నెట్టింట వినిపిస్తున్న న్యూస్ ప్రకారం, జాకీ ష్రాఫ్ కింగ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు అన్నదానిపై క్లారిటీ లేదు. 

88
అర్షద్ వార్సీ

అర్షద్ వార్సీ

మీడియా కథనాల ప్రకారం, కింగ్ సినిమాలో అర్షద్ వార్సీ కూడా కనిపించనున్నారు. ఈ స్టార్ నటుడి పాత్రపై కూడా ఇంకా క్లారిటీ లేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Related Stories
Recommended image1
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
Recommended image2
స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved