MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Khushboo Daughter: ఖుష్బూ ఇంట్లో పెళ్లి సందడి.. స్టార్‌ హీరోయిన్‌ కూతురు ఎవర్ని పెళ్లి చేసుకోబోతోందంటే?

Khushboo Daughter: ఖుష్బూ ఇంట్లో పెళ్లి సందడి.. స్టార్‌ హీరోయిన్‌ కూతురు ఎవర్ని పెళ్లి చేసుకోబోతోందంటే?

Khushboo Daughter: నటి ఖుష్బూ సుందర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె పెద్ద కూతురు అవంతిక పెళ్లికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పెళ్లికి ఆహ్వానించారు. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Jun 02 2026, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కూతురు పెళ్లికి ప్రధానిని ఆహ్వానించిన హీరోయిన్‌ ఖుష్బూ
Image Credit : instagram

కూతురు పెళ్లికి ప్రధానిని ఆహ్వానించిన హీరోయిన్‌ ఖుష్బూ

హీరోయిన్‌ ఖుష్బూ సుందర్‌ ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైంది. ఆమె పెద్ద కూతురు అవంతికి మ్యారేజ్‌ చేయబోతున్నారు.  ఈ సందర్బంగా ఖుష్బూ ఫ్యామిలీ ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. ఆయన్ని పెళ్లికి ఆహ్వానించారు. ఇందులో ఖుష్బూ సుందర్‌ భర్త, దర్శకుడు సుందర్‌ సి, కూతురు, అల్లుడు పాల్గొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కూతురు పెళ్లిపై ఖుష్బూ ఆనందం
Image Credit : X

కూతురు పెళ్లిపై ఖుష్బూ ఆనందం

ఈ విషయంపై ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ, `మేము ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశాం. నా భర్త సుందర్ సి, నేను ఇద్దరం కలిసి మా కుమార్తె, శ్రవణ్ శ్రీనివాసన్ పెళ్లికి ఆహ్వానించాం. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మాకు సమయం కేటాయించి, కాబోయే కొత్త జంటను ఎంతో ప్రేమగా ఆశీర్వదించారు. మాకు సమయం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది` అని ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు.

34
ఆరంభంతో అవంతిక నటిగా ఎంట్రీ
Image Credit : our own

ఆరంభంతో అవంతిక నటిగా ఎంట్రీ

అవంతిక 'ఆరంభం' అనే మలయాళ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. సుజేష్ అన్నీ ఈపన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అవంతిక 'ఆరతి' అనే కీలక పాత్రలో నటిస్తోంది.
44
అవంతిక పెళ్లి ఎప్పుడు
Image Credit : X

అవంతిక పెళ్లి ఎప్పుడు

కాబోయే వరుడు శ్రవణ్ శ్రీనివాసన్ ఎవరు? ఆయన ఏం చేస్తారు? ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లా లేక ప్రేమ వివాహమా అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇటీవలే రహస్యంగా ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని సమాచారం. త్వరలోనే మ్యారేజ్‌ జరగబోతుంది. కాకపోతే పెళ్లి ఎప్పుడు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Peddi Hit Target: పెద్ది మూవీ సక్సెస్‌ కావాలంటే ఎన్నికోట్లు రావాలో తెలుసా? పెద్ద రిస్కే
Recommended image2
Krishna First Remuneration: సూపర్‌స్టార్‌ కృష్ణ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఇంతనా.. అస్సలు ఊహించరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved