MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 4 కోట్ల బంగ్లా, ఖరీదైన కార్లు.. కెజియఫ్ స్టార్ యష్ మొత్తం ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

4 కోట్ల బంగ్లా, ఖరీదైన కార్లు.. కెజియఫ్ స్టార్ యష్ మొత్తం ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

కెజియఫ్ తరువాత చాలా గ్యాప్ఇచ్చాడు కన్నడ రాక్ స్టార్ యష్. ఆయన నటిస్తున్న టాక్సిక్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో యష్ ఆస్తులకు.. లగ్జరీ లైఫ్ కు సంబంధించిన ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇంతకీ యష్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయోతెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 18 2024, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రాకింగ్ స్టార్ యష్ సినిమా కోసం చాలా కాలంగా ప్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. కెజియఫ్ తరువాత యష్ చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్ గా సినిమా చేస్తున్నాడు. ఆయన  నటించిన టాక్సిక్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా యష్ కు సబంధించిన కొన్ని విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 

రజినీకాంత్ - కమల్ లకు కూతురిగా, హీరోయిన్ గా నటించిన బ్యూటీ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన  యశ్ తండ్రి ఓ ఆర్టీసీ కార్మికుడు. చిన్నస్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఎదిగారు ప్రస్తుతం స్టార్ హీరో గా పాన్ ఇండియా స్టేటస్ ను అందుకున్న యష్ ఆస్తులు.. ఎన్ని కోట్లు.. ఆయన  ఇల్లు కాస్ట్ ఎంత..? వార్షికాదాయంతో పాటు.. మొత్తం ఆస్తులు ఎంతో తెలుసా..?  రాకీ బాయ్ దగ్గర ఉన్న ఖరీదైన కారు, మొత్తం ఆస్తి వివరాలు ఇదిగో.
 

పెళ్లి చెసుకుని పెద్ద తప్పు చేశాను...సీనియర్ నటి రేవతి ఆవేదన, యంగ్ స్టార్స్ కు ఆమె సలహా ఇదే..?

37

2000లో టీవీ ఆర్టిస్ట్‌గా తెరపైకి వచ్చిన యష్ ఆతరువాత స్టార్ గా ఎదిగాడు..  నిరంతర శ్రమతో కన్నడ సినిమా స్టార్‌గా ఎదిగిన యష్.. నటన, డ్యాన్స్, డైలాగ్‌ల ద్వారా ప్రజల మనసులను గెలుచుకున్నాడు. ఆఫ్ స్క్రీన్‌లో కూడా, యష్ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ.. రియల్ హీరోన అనిపించకున్నాడు. ఇక యష్  ప్రస్తుత ఆస్తుల విలువ 500 కోట్లకుపైగా ఉందని స్టాక్ గో రిపోర్టులు చెబుతున్నాయి. 

సినిమాల్లోకి రోజా రీ ఎంట్రీ..? జబర్థస్త్ కూడా కష్టమే.. కోలీవుడ్ కు వెళ్ళిపోయిందా..?

47

యష్ నటనతో పాటు రియల్ ఎస్టేట్ మరియు అనేక కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. అంతే కాదు చాలా కంపెనీలకు  బ్రాండ్ అంబాసిడర్. యాష్ కొనసాగుతున్నారు. అంతే కాదు ఒక్కో ప్రకటన కోసం 60 నుండి 80 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు యష్. ఇతర పెట్టుబడుల ద్వారా యష్ వార్షిక ఆదాయం 10 కోట్లపైనే ఉంటుందని అంచనా. 

రాజమౌళి ఆఫర్ నే రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

57

ఓ సంస్థ చేసిన సర్వే ప్రకారం యష్ కు..  బెంగళూరులో ఆయనకు 4 కోట్ల విలువైన డూప్లెక్స్ ఇల్లుతో పాటు.. యష్ కు  6 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమితోపాటు ఇతర స్థిరాస్తులు కూడా ఉన్నాయని సమాచారం. అంతే కాదు యష్‌ ఇంటి గ్యారేజ్ లో  చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. గతేడాది 5 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు.

సానియా మీర్జ ఐటమ్ సాంగ్.. అవకాశం ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

67

అంతే కాదు యష్ గ్యారేజ్ లో 85 లక్షల విలువైన మెర్సిడెస్-బెంజ్ డీఎల్‌ఎస్ 350డీ, 78 లక్షల విలువైన మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌సీ 250డీ, 80 లక్షల విలువైన ఆడి క్యూ7,  70 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 520డీ, రూ.70 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్, రేంజ్ రోవర్ ఈవోక్. రూ. 35 లక్షలు అతనికి పజెరో స్పోర్ట్స్ కారు ఉంది.

77
Yash and Radhika Pandit

Yash and Radhika Pandit

KGF చిత్రం ద్వారా యష్ భారతీయ సినిమా సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు శాండల్‌వుడ్ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యశ్ సినిమాపై కన్నేసింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Keerthy Suresh: సర్జరీతో బరువు తగ్గలేదు, 9 నెలల కష్టపడితే బరువు తగ్గాను.. కీర్తి సురేష్ క్లారిటీ
Recommended image2
Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?
Recommended image3
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved