MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాల్లోకి రోజా రీ ఎంట్రీ..? జబర్థస్త్ కూడా కష్టమే.. కోలీవుడ్ కు వెళ్ళిపోయిందా..?

సినిమాల్లోకి రోజా రీ ఎంట్రీ..? జబర్థస్త్ కూడా కష్టమే.. కోలీవుడ్ కు వెళ్ళిపోయిందా..?

ఏపి ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయిన నటి రోజా నెక్ట్స్ ఏం చేయబోతున్నారు..? సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? జబర్థస్త్ కు ట్రై చేస్తుందా..? లేక చెన్నైలో సెటిల్ కాబతుందా...? రోజా నెక్ట్స్ ప్లాన్ ఏంటి..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 18 2024, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. మరీ ముఖ్యంగా మీడియా ముందు నోటికొచ్చినట్టు మాట్లాడిన కొంత మంది పరిస్థితి మరీ ధారుణంగా ఉంది. ఈసారి కూడా జగన్ గెలుస్తాడన్న ధీమాతో.. ఏమాత్రం ఆలోచించకుండా మాట్లాడిన వారిలో.. సినీనటి రోజా కూడా ఉన్నారు. ప్రతిపక్షాలతో పాటు సినిమా వాళ్లను కూడా ఆమె నోటికొచ్చినట్టు తిట్టారు. కాని వైసీపీ ధారుణమైన ఓటమితో ఆమె ప్రస్తుతం కనిపించకుండా పోయారు. ట్వీట్లకే పరిమితం అయ్యారు. 

రాజమౌళి ఆఫర్ నే రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా...?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మరి ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి..? ఆమె నెక్ట్స్ స్టెప్ ఏంటి..? పార్టీ పనులకే పరిమితం అవుతారా..? లేక మళ్లీ సినిమాలు, బుల్లితెర మీద కనిపిస్తారా..? గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆమె జబర్థస్త్ జడ్జిగా కొనసాగారు. ఈ విషయంలో ఎన్ని విమర్షులు వచ్చినా పట్టించుకోలేదు. జబర్థస్త్ తో తనకు ఎమోషనల్ బాండింగ్ ఉంది అన్నారు.  ఇక ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. దాంతో మళ్లీ ఆమె జబర్థస్త్ రీ ఎంట్రీ ఇస్తుందని కొంత మంది వాదన. 

నిత్యామీనన్ తో బికినీ వేయించాలని చూసిన డైరెక్టర్.. ? చివరికి ఏమయ్యిందంటే..?
 

37
jabardasth show

jabardasth show

అయితే మరో వాదన ఏం వినిపిస్తుందంటే.. ఒక్క సారి జబర్థస్త్ నుంచి వచ్చిన తరువాత మళ్ళీ ఆమెఅటు వైపు వెళ్లే అవకాశం లేదు అంటున్నారు. అందులోనే ఇప్పుడు జబర్థస్త్ కు అంత ఆదరణ లేదు. అందుకే ఆమె అటు వైపు వెళ్ళదని అంటున్నారు. కాని జబర్థస్త్ కు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం టీమ్ ఆమెను సంప్రదించినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. కాని రోజా ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. 

సానియా మీర్జ ఐటమ్ సాంగ్.. అవకాశం ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?
 

47
Pawan Kalyan

Pawan Kalyan

మరోవైపు ఆమె డైరెక్ట్ గా సినిమాల్లోకి వస్తారని అంటున్నారు. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిన తరువాత రోజా కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసింది. తాప్సీ, ప్రియమణి లాంటి హీరోయిన్లకు తల్లిగా నటించింది. ఈరకంగా పెద్ద సినిమాల్లో రోజా కనిపించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ తో పాటు.. చిరంజీవి లాంటి పెద్ద స్టార్స్ ను ఆమె దారుణంగా విమర్శించింది. ఈక్రమంలో ఆమెకు టాలీవుడ్ లో మూవీస్ చేయాలి అనుకున్నా.. ఎదురుగాలి తప్పదనే చెప్పాలి. 
 

రజినీకాంత్ కు అవమానం.. అర్జున్ కూతురి పెళ్ళిలో ఇలా జరిగిందేంటి..? మండిపడుతున్న ఫ్యాన్స్..

57
Rajinikanth

Rajinikanth

అటు తన మెట్టినిల్లు అయిన తమిళ ఇండస్ట్రీలో కూడా రోజాకు ఇబ్బంది తప్పదు. ఎందుకుంటే గతంలో చంద్రబాబును పొగిడారన్న కారణంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ను దారుణంగా అవమానించారు రోజాఅండ్ బ్యాచ్. దాంతో ఆమెకు అక్కడ కూడా అవకాశాలు కష్టమే అని చెప్పుకోవాలి. కాని తన భర్త సెల్వమని నిర్మాత కావడం.. ఆయన పలుకుపడితో ఏమైనా సినిమాలు  చేస్తే చేయొచ్చు అనే వాదన కూడా ఉంది. అయితే అసలు ఇంతకీ రోజా నిర్ణయం ఏంటీ..? ఆమె సినిమాలు చేస్తుందా.. లేక ఇలా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండిపోతుందా అనేది చూడాలి. 
 

67
Actress Roja

Actress Roja

రోజా రాజకీయ జీవితం ఇక ముందు ముందు కష్టమనే వాదన కూడా ఉంది. ఎందుకంటే.. ఆమెపోటీ చేసిన నగరలో ఆమెకు సొంత పార్టీనుంచే వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ వాళ్లే ఆమెను ఇబ్బందిపెడుతున్నారని.. ఆమె చాలాసందర్భాల్లో చెప్పారు. ఇఫ్పుడు ఓడిపోవడానికి కూడా వాళ్లే కారణం అని టాక్.

77

దాంతో ఈసారి రోజాకు టికెట్ కూడా కష్టమౌతుందని అంటున్నారు. అంతే కాదు ఇతర పార్టీల్లోకి వెళ్ళడానికి కూడా రోజాకు ఛాన్స్ లేదు. ఆమె గతంలో మాట్లాడిన మాటలకు రోజాకు ఏపార్టీ నుంచి రూట్ దొరకదు. దాంతో రోజా రాజకీయాల నుంచి కూడా దూరం అవుతారలేక.. వైసీపీలోనే కొనసాగుతారా అనేది చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని నా కడుపు చూసింది, తట్టుకోలేకపోయా.. నువ్వు మూర్ఖుడివా త్రిగుణ్ ? రోహిత్ కామెంట్స్
Recommended image2
AK47 Ticket Price: ఆదర్శ కుటుంబం టికెట్ ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. పెంచిన ధరలు ఇవే
Recommended image3
Trivikram: ఎన్టీఆర్‌ విషయంలో తప్పు ఒప్పుకున్న త్రివిక్రమ్‌.. అరవింద సమేతలో బ్లండర్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved