MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ - కమల్ లకు కూతురిగా, హీరోయిన్ గా నటించిన బ్యూటీ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

రజినీకాంత్ - కమల్ లకు కూతురిగా, హీరోయిన్ గా నటించిన బ్యూటీ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

సూపర్ స్టార్ రజినీకాంత్.. లోకనాయకుడు కమల్ హాసన్ లకు కూతురుగా.. ఆతరువాత హీరోయిన్ గా నటించిన అరుదైన అవకాశం పొదిన హీరోయిన్ ఎవరో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు మరి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 18 2024, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొంత మంది హీరోయిన్లకు మాత్రమే.. కొన్ని అరుదైన అవకాశాలు వస్తుంటాయి. అది కూడా విచిత్రంగా వారు బాల నటులుగా ఉన్నప్పుడు తమకు తండ్రిపాత్రలు చేసిన హీరోలకు.. ఆతరువాత జోడీలుగా నటించే విచిత్రపు పరిస్థితి వస్తుంటుంది. ఆ పరిస్థితి గతంలో శ్రీదేవికి వచ్చింది.. ఇక శ్రీదేవి తరువాత మరో హీరోయిన్ కు ఇదే పరిస్థితి వచ్చింది. 

సినిమాల్లోకి రోజా రీ ఎంట్రీ..? జబర్థస్త్ కూడా కష్టమే.. కోలీవుడ్ కు వెళ్ళిపోయిందా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Meena

Meena

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఏలిన నటి మీనా.  తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా.. ఆతరువాత  హీరోయిన్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో బాలతారగా చాలా సినిమాలు చేసిన మీన అటు తమిళం.. ఇటు తెలుగు సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. 

రాజమౌళి ఆఫర్ నే రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

36

అయితే హీరోయిన్లలో చాలా అరుదుగా వచ్చే ఛాన్స్ మీనాకు వచ్చింది.  తమిళంలో రజినీకాంత్ నటించిన ఓ సినిమాలో బాలనటిగా నటించింది మీన. ఈ సినిమాలో తండ్రి పాత్ర కాకపోయినా.. అనాధ శరణాలయంలో అనాథగా ఉన్న మీనాను రజనీకాంత్ తండ్రిలా చూసుకుంటాడు. వీరిద్దరి బంధమే సినిమాకు బలం. ఆ సినిమాలో తండ్రీ కూతురుగా మెప్పించారు ఇద్దరు. 

రజినీకాంత్ కు అవమానం.. అర్జున్ కూతురి పెళ్ళిలో ఇలా జరిగిందేంటి..? మండిపడుతున్న ఫ్యాన్స్..
 

46
meena

meena

ఇప్పటికీ రజినీకాంత్ ను  మీనా రజనీని అంకుల్ అని పిలుస్తుందట. అయితే చిత్రం ఏంటంటే బాలనటిగా రజినీ పక్కన చేసిన ఆమె.. ఆతరువాత  సూపర్ స్టార్ సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. యజమాన్ సినిమాలో రజినీకాంత్  భార్యగా నటించింది మీన. అయితే  ఆడియస్స్  యాక్సెప్ట్ చేస్తారో లేదో  అని తెలియక మూవీ టీమ్ ముందుగా అయోమయంలో పడిందట. కాని యజమాన్ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వేరే లెవెల్లో వర్కవుట్ కావడంతో మూవీ  సూపర్ డూపర్ హిట్ అయింది.
 

56
meena

meena

ఆ తర్వాత రజనీతో ముత్తు, అన్నత వంటి చిత్రాల్లో మీనా నటించింది. తమిళ చిత్రసీమలో టాప్ హీరోగా ఉన్న రజనీతో ఎక్కువ సినిమాల్లో నటించిన మీనా.. మరో టాప్ స్టార్ కమల్ హాసన్ తో ఒకే ఒక్క సినిమాలో నటించింది. అది అవ్వై షణ్ముఖి. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది.

66
meena

meena

అయితే సినిమాలో రజనీకాంత్‌లా కమల్‌హాసన్‌ పాత్రలో నటి మీనా బాలతార నటించిందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురిగా మీనా నటించింది. హిందీ సినిమా  యాద్కర్‌లో కమల్‌హాసన్‌ కూతురుగా నటించిన మీనా ఆ తర్వాత అవ్వై షణ్ముఖి  సినిమాలో మీనా కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా చేసింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మీనా (నటి)

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: రామ్‌ చరణ్‌ సరసన 3200కోట్ల హీరోయిన్‌.. సుకుమార్‌ స్కెచ్‌ వేరే లెవల్‌
Recommended image2
Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్
Recommended image3
Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved