MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Karthika Deepam: పిల్లల కోసం ఆస్తులను త్యాగం చేసిన కార్తీక్.. స్థలం కొనడం కోసం ఏర్పాట్లు చేస్తున్న వంటలక్క!

Karthika Deepam: పిల్లల కోసం ఆస్తులను త్యాగం చేసిన కార్తీక్.. స్థలం కొనడం కోసం ఏర్పాట్లు చేస్తున్న వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఒకటే కథపై సాగుతున్న కూడా రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Navya G
Published : Dec 07 2021, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

కార్తీక్ (Karthik) తనవల్ల పొరపాటు తో ప్రాణాలు పోయిన వ్యక్తి దగ్గరికి సౌందర్యను (Soundarya) తీసుకొని వెళ్తాడు. ఆ వ్యక్తి భార్య అక్కడ కార్తీక్ పై కాసేపు అరుస్తుంది. ఇక కార్తీక్ చాలా బాధపడుతుంటాడు. ఇక ఆ కుటుంబానికి తాను సంపాదించిన కోట్ల ఆస్తులను ఇస్తాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కానీ ఆవిడ అసలు తీసుకోదు. కార్తీక్ (Karthik) మాత్రం ఆమెను బ్రతిమాలుతుంటాడు. మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుంది అని అంటాడు. ఇక ఆస్తి పేపర్లను ఆ వ్యక్తి కాళ్లపై పెట్టి.. మళ్లీ మా పిల్లలను అలా అనకండి అమ్మ అంటూ నీలమ్మ ను (Neelamma) బ్రతిమాలుతూ ఏడుస్తాడు.
 

39

మరోవైపు బస్తీలో ఇంటి స్థలం కోసం వారణాసి (Varanasi) వాళ్ళతో దీప వెళ్లి ఇంటి స్థలాన్ని చూసి మురిసిపోతుంది. అక్కడే ఇల్లు, హాస్పిటల్ అని చెబుతుంది. వారణాసి తొందరగా ఈ స్థలంను రిజిస్ట్రేషన్ చేసుకోమని చెబుతాడు. ఇక దీప (Deepa) వెళ్తాను అనేసరికి నేనున్నానంటూ వారణాసి తీసుకెళ్తాడు.
 

49

ఇక కారులో సౌందర్య (Soundarya), కార్తీక్ (Karthik) ఇంటికి బయలుదేరుతుంటారు. కార్తీక్ హాస్పిటల్ లో తాను రవి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటాడు. మరోవైపు సౌందర్య కూడా ఆమెను బ్రతిమాలుతున్న విషయాన్ని తలుచుకొని బాధ పడుతుంటుంది.
 

59

ఇక కార్తీక్ (Karthik) సౌందర్య (Soundarya) తో నాపై కోపంగా ఉంది కదా అని అనేసరికి నేను నీ తల్లిని రా అంటూ అర్థం చేసుకుంటుంది. ఆ కుటుంబానికి ఆస్తిని ఇచ్చాను కానీ వారిని కోల్పోయిన వ్యక్తిని ఇవ్వలేక పోయాను అని బాధ పడతాడు. నా పిల్లల కోసం ఇలా చేస్తున్నాను అంటాడు.
 

69

మరోవైపు ప్రియమణి (Priyamani) భోజనం చేస్తూ ఉండగా మోనిత వచ్చి వంటలు ఎలా ఉన్నాయ్ అని అంటుంది. నేను చేసిన వంటలు నాకు నచ్చక పోతే ఎలా అనడంతో మోనిత (Monitha) వంటల గురించి పోలుస్తూ తనకు కార్తీక్ పై ఉన్న ప్రేమను వివరంగా చెబుతుంది.
 

79

ఆనందరావు కార్తీక్ (Karthik) వాళ్ళ కోసం బయట ఎదురు చూస్తాడు. వాళ్ళు ఇంట్లోకి వస్తుండగా కాళ్లు కడుక్కొమని చెప్పి రమ్మంటాడు. కార్తీక్ ఇంట్లో కూర్చొని దిగులుగా ఆలోచిస్తాడు. అప్పుడే దీప (Deepa) ఇంట్లోకి వస్తుంది.  ఇక ఆనంద్ రావు, సౌందర్య, కార్తీక్ దిగులుగా ఉంటారు.
 

89

దీప (Deepa) సంతోషంగా ఇంట్లోకి వచ్చి స్థలం గురించి సంతోషంగా చెబుతుంది. దీప అంత సంతోషంగా మాట్లాడుతున్న కూడా కార్తీక్ వాళ్ళు ఏం సమాధానం ఇవ్వలేక పోతారు. గ్రేట్ డాక్టర్ బాబు భార్యను అంటూ దీప కార్తీక్ (Karthik) ను పొగుడుతూ ఉంటుంది.
 

99

ఇక ఇంట్లో వాళ్ళు ఎంతకు స్పందించక పోయేసరికి వెంటనే కార్తీక్ దీప (Deepa) దగ్గరికి వచ్చి తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను క్షమించు దీప అంటూ బాగా ఏడుస్తాడు. ఇక దీప ఏంటి డాక్టర్ బాబు (Doctor Babu) అంటూ  ప్రశ్నిస్తుంది.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved