MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: పిల్లలపై ప్రేమ చూపిస్తున రుద్రాణి.. డాక్టర్ బాబుకు మంచి ప్లాన్ ఇచ్చిన వంటలక్క!

Karthika Deepam: పిల్లలపై ప్రేమ చూపిస్తున రుద్రాణి.. డాక్టర్ బాబుకు మంచి ప్లాన్ ఇచ్చిన వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Navya G
Published : Dec 25 2021, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

కార్తీక్.. దీప (Deepa) కష్టపడుతున్న విధానాన్ని చూసి తట్టుకోలేక పోతాడు. ఇక దీప పక్కన మీరు ఉంటే చాలు అన్నట్లుగా ధైర్యంగా మాట్లాడుతుంది. ఆస్తులు పోయినందుకు బాధగా అనిపించటం లేదా అని కార్తీక్ (Karthik) అనే సరికి మీరే నా ఆస్తి అని చెబుతోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కార్తీక్ (Karthik) రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ తను హాస్పిటల్ లో చేసిన ఆపరేషన్ గురించి తలుచుకుంటాడు. తను చనిపోయిన కుటుంబానికి తన ఆస్తులను ఇచ్చిన విషయాన్ని, రుద్రాణి (Rudrani) కి  తీర్చాల్సిన అప్పులను తలచుకుని బాధపడుతాడు.
 

39

పిల్లలు స్కూల్ నుండి రోడ్డుపై మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తుంటారు. స్కూల్ బాగుందా అని సౌర్య (Sourya) హిమను (Hima) అడుగుతుంది. హిమ మాత్రం తనకు తిప్పినట్లుగా అనిపిస్తుందని చెప్పి పక్కనే వెళ్లి వామిటింగ్ చేసుకుంటుంది.
 

49

అప్పుడే కార్తీక్ (Karthik) వచ్చి ఏం కాదని ధైర్యం చెబుతాడు. రోడ్డుపై వెళ్తుండగా వారికి రుద్రాణి (Rudrani) తో పాటు తన మనుషులు కూడా ఎదురవుతారు. ఇక రుద్రాణి వాళ్లను చూసి హాస్పిటల్ కు వెళ్దామని హిమతో అంటుంది.
 

59

వెంటనే సౌర్య (Sourya) మా నాన్న చూశాడు అని చెప్పాలనుకునే సరికి కార్తీక్ ఆపుతాడు. ఇక కార్తీక్ ధైర్యంగా మాట్లాడటంతో మళ్లీ వార్నింగ్ ఇస్తుంది. కార్తీక్ అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్తుండగా హిమ (Hima) గడువు అని అంటుందని అనేసరికి సౌర్య వెంటనే మనకెందుకులే అని అంటుంది.
 

69

మరోవైపు సౌందర్య (Soundarya) పిల్లలను తలుచుకొని బాధపడుతుంది. వాళ్ళ మాటలను గుర్తు చేసుకుంటుంది. అప్పుడే ఆనందరావు వచ్చి పిల్లల గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు. ఇక సౌందర్య కాసేపు మాట్లాడుతూ రత్న సీతను (Ratna Seeta) మోనిత విషయంలో ఎంక్వయిరీ చేయమని చెప్పాలి అని చెబుతోంది.
 

79

ఇక కార్తీక్ (Karthik) బాబుకు జ్వరం రావడంతో ఏం కాదని ధైర్యం చెబుతాడు. ఇక శ్రీవల్లి రేపు బాబుకు పేరు పెట్టవచ్చా అని అనటంతో కార్తీక్ బ్రహ్మాండంగా పెట్టవచ్చు అంటాడు. ఏం పేరు పెడుతున్నారని అనడంతో శ్రీవల్లి (Srivalli) ఆనంద్ అని చెబుతుంది. వెంటనే దీప, కార్తీక్ షాక్ అవుతారు.
 

89

మరోవైపు కార్తీక్, దీప (Deepa) పిల్లలతో కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇక హిమ నాన్నను ఎందుకు కార్తీక్ బాబు అని పిలుస్తున్నారు అనేసరికి కార్తీక్ ఇక్కడ డాక్టర్ అని ఎవరికి తెలియదని అందుకే అలా పిలుస్తున్నారని చెబుతాడు. అంతలోనే రుద్రాణి (Rudrani) వచ్చి పిల్లలకు స్వీట్స్ తీసుకొని వస్తుంది.
 

99

ఇక దీప (Deepa) వంట చేస్తుండగా కార్తీక్ వచ్చి తాను కూడా ఏదైనా పనిచేస్తాను అనడంతో దీప ప్రజా వైద్యశాల ప్లాన్ గురించి చెబుతుంది. మరోవైపు మోనిత కూడా  వంటలక్క (Vantalakka) ప్రజా వైద్య ఏర్పాట్లను బస్తీలో చేస్తుంది.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigun: చివరి నిమిషంలో మళ్ళీ బుక్కైన అమన్.. ముకేశ్, వర్షిణి జాగ్రత్త.. సుధీర్ ని పాముతో పోల్చిన త్రిగుణ్
Recommended image2
వెంకీ, నితిన్, చైతూ సినిమాల దసరా పోస్టర్స్ ఇవిగో.. ఆదర్శ కుటుంబం, ఎల్లమ్మ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్
Recommended image3
Deepika Padukone: దీపికా-రణ్‌వీర్ రెండో కూతురి పేరు రివీల్.. క్యూట్ ఫ్యామిలీ పిక్ వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved