MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • కేజీఎఫ్ 2, పుష్ప 2 రికార్డులను బద్దలుకొట్టిన కాంతార చాప్టర్ 1..ఇది మాత్రం ఊర మాస్ రచ్చ

కేజీఎఫ్ 2, పుష్ప 2 రికార్డులను బద్దలుకొట్టిన కాంతార చాప్టర్ 1..ఇది మాత్రం ఊర మాస్ రచ్చ

Kantara Chapter 1 Trailer : విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ల జాబితాలో కేజీఎఫ్ 2, పుష్ప 2 రికార్డులను రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ బద్దలుకొట్టింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 23 2025, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Most Viewed Trailer in 24 hours
Image Credit : X

Most Viewed Trailer in 24 hours

సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ట్రైలర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ట్రైలర్ బాగుంటే సినిమాపై అంచనాలు పెరిగి, తొలిరోజు చూసేలా ప్రోత్సహిస్తుంది. అలా అంచనాలు పెంచిన సినిమానే కాంతార చాప్టర్ 1.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కాంతారకు ప్రీక్వెల్
Image Credit : YouTube

కాంతారకు ప్రీక్వెల్

2022 బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్ ఇది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబాలే ఫిలింస్ నిర్మించింది. అక్టోబర్ 2న విడుదల కానుంది. దీని ట్రైలర్‌కు అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందన వస్తోంది.

Related Articles

Related image1
చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆయన విలన్ నే పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
Related image2
అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ మెడకు వివాదం.. దీపికా ఎగ్జిట్ కి కారణం ఎవరు ?
34
కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రికార్డుల మోత 
Image Credit : X

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రికార్డుల మోత 

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ 24 గంటల్లో సాధించిన వ్యూస్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లో 107 మిలియన్ల (10.7 కోట్లు) వ్యూస్ సాధించిందని తెలిపింది.

44
అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్
Image Credit : instagram

అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్

దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ల జాబితాలో 'కాంతార చాప్టర్ 1' రెండో స్థానంలో నిలిచింది. సలార్ (113.2M) మొదటి స్థానంలో ఉండగా, కేజీఎఫ్ 2 (106.5M), పుష్ప 2 (104.2M) రికార్డులను కాంతార అధిగమించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image2
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image3
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Related Stories
Recommended image1
చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆయన విలన్ నే పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
Recommended image2
అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ మెడకు వివాదం.. దీపికా ఎగ్జిట్ కి కారణం ఎవరు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved