MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?

Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?

Kangana Ranaut Sarees: ఈ మధ్య కంగనా రనౌత్ ఫ్యాషన్ గేమ్ అదరగొడుతోంది?  పార్లమెంట్ కు ఆమె ఎంత డీసెంట్ లుక్ లో వస్తుందంటే..  నిజమైన స్టైల్ ఐకాన్ అనిపించేలా ఉన్న కొన్ని కంగనా.. బెస్ట్ చీరకట్టు లుక్స్ ఇక్కడ చూడొచ్చు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 31 2026, 10:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఫ్యాషన్ సెన్స్ ఉన్న హీరోయిన్
Image Credit : Instagram

ఫ్యాషన్ సెన్స్ ఉన్న హీరోయిన్

ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్యాషన్ సెన్స్ ఉన్నవారిలో కంగనా రనౌత్ ఒకరు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరవుతున్న ఈ నటి, ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన చీరకట్టులో కనిపిస్తున్నారు. ఆమె ఆల్-టైమ్ బెస్ట్ చీరల లుక్స్‌పై ఓ లుక్కేద్దాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బోహేమియన్ ప్రింటెడ్ శారీ..
Image Credit : instagram

బోహేమియన్ ప్రింటెడ్ శారీ..

బ్లాక్ ప్రింట్‌తో, రంగురంగుల బోహేమియన్ ప్రింటెడ్ చీర ఇది. దీనికి కాంట్రాస్ట్‌గా ఉన్న హాల్టర్‌నెక్ బ్లౌజ్‌తో ఈ లుక్ అదిరిపోయింది. ఇది ఆమె బెస్ట్ లుక్స్‌లో ఒకటి. ఈలుక్ లో ఆమె కారుదిగుతుంటే.. చుట్టుపక్కల ఉన్నవారు కంగనాను కన్నార్పకుండా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.

36
కర్లీ హెయిర్‌ లో కంగనా
Image Credit : ANI

కర్లీ హెయిర్‌ లో కంగనా

తెల్లటి ఎంబ్రాయిడరీతో ఉన్న ఈ పింక్ పాస్టెల్ చీరను ఏదీ బీట్ చేయలేదు. ఆమె కర్లీ హెయిర్‌, వేలికి ఉన్న ఉంగరం ఈ లుక్‌ను మరింత అందంగా మార్చాయి. కంగనా శారీ మాత్రమే కాదు.. దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ వస్తులవు వాడటంలో ముందుంటుంది. ఆకరికి గొడుగు వాడినా.. ఆమె ఫ్యాషన్  అందులో కనిపిస్తుంది.

46
చేతిలో బిర్కిన్ బ్యాగ్ తో..
Image Credit : ANI

చేతిలో బిర్కిన్ బ్యాగ్ తో..

ముదురు పర్పుల్ రంగు చీరపై మోటిఫ్ ఎంబ్రాయిడరీ, దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్, చేతిలో స్టైలిష్ బిర్కిన్ బ్యాగ్... వావ్! ఇంతకంటే ఏం కావాలి? ఈలు క్ లో కాంగనాను చూడటానికి రెండు కళ్లు చాలవు.

56
కంగనాకు ఇష్టమైన చీరలు..
Image Credit : Facebook- kangana ranaut

కంగనాకు ఇష్టమైన చీరలు..

రంగురంగుల బంధాని చీరలంటే కంగనాకు చాలా ఇష్టం. ఆమె ఇలాంటి చీరల్లో కనిపించినప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది. కంగనాకు కూడా ఇలాంటి చీరలంటే చాలా ఇష్టం. అన్ని రంగులు చీరలో కనిపిస్తున్నా.. అవి ఏమాత్రం కంగాన బ్యూటీని డామినేట్ చేయలేవు.

66
కంగనా ఫేవరెట్ లుక్స్‌లో ఒకటి
Image Credit : Facebook- kangana ranaut

కంగనా ఫేవరెట్ లుక్స్‌లో ఒకటి

ఇది కంగనా ఫేవరెట్ లుక్స్‌లో ఒకటి. జరీ బోర్డర్‌తో ఉన్న ఈ ఫ్రెష్ ఐవరీ రంగు చీర, పర్పుల్ రంగు బ్లౌజ్‌తో ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ చీరలో కంగనా చాలా పద్దతిగా కనిపిస్తుంది. ఈ చీర కట్టుకుంటే కంగనాకు  ఓ ట్రెడిషనల్ లుక్  వచ్చేస్తుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: క్రైమ్, యాక్షన్, రొమాన్స్‌.. ఈ వారం ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
Recommended image2
Hi OTT Release: హాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. నయనతార మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Recommended image3
Rama Prabha: ప్రతి నెలా 25 వేలు అకౌంట్ లో వేస్తాడు, కానీ ఫోన్ మాత్రం ఎత్తడు, రమాప్రభకు సహాయం చేస్తున్న డైరెక్టర్ ఎవరు?
Related Stories
Recommended image1
Naga Babu: చిరంజీవితో నాగబాబుకి గొడవ జరిగితే సర్ధిచెప్పేది ఎవరు? మెగా బ్రదర్ చెప్పిన రహస్యం..
Recommended image2
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved