MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?

కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?

Bollywood Stars: చాలా మంది బాలీవుడ్ స్టార్లు సినిమాల్లోకి రాకముందు తమ పేర్లను మార్చుకున్నారు. అలా పేర్లు మార్చుకున్న ఐదుగురు నటులు, వారి అసలు పేర్లు, మార్చుకోవడానికి గల కారణాలు  ఏంటో తెలుసా?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 31 2026, 09:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కియారా అద్వానీ
Image Credit : Asianet News

కియారా అద్వానీ

అసలు పేరు: అలియా అద్వానీ

బాలీవుడ్‌లోకి రాకముందు, ఈమె తన మొదటి పేరును కియారాగా మార్చుకుంది. అప్పటికే ఇండస్ట్రీలో అలియా భట్ స్టార్‌గా ఉండటంతో, కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు సల్మాన్ ఖాన్ ఈ సలహా ఇచ్చారని అంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జాన్ అబ్రహం
Image Credit : thejohnabraham instagram

జాన్ అబ్రహం

అసలు పేరు: ఫర్హాన్ అబ్రహం

ఇతను ఫర్హాన్ అబ్రహంగా జన్మించాడు. కానీ తన క్రిస్టియన్ వారసత్వం, స్క్రీన్‌పై అందరికీ నచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో 'జాన్' అనే పేరును వృత్తిపరంగా స్వీకరించాడు.

35
అజయ్ దేవగన్
Image Credit : X

అజయ్ దేవగన్

అసలు పేరు: విశాల్ వీరూ దేవగన్

తన మొదటి సినిమా 'ఫూల్ ఔర్ కాంటే' (1991)కి ముందు, అజయ్ గుర్తుపెట్టుకోవడానికి సులువుగా ఉండేలా చిన్న పేరును ఎంచుకున్నాడు. ఆ తర్వాత, వ్యక్తిగత, న్యూమరాలజీ కారణాలతో తన ఇంటిపేరు స్పెల్లింగ్‌ను ‘Devgan’ నుంచి ‘Devgn’గా మార్చుకున్నాడు.

45
టైగర్ ష్రాఫ్
Image Credit : instagram

టైగర్ ష్రాఫ్

అసలు పేరు: జై హేమంత్ ష్రాఫ్

చిన్నప్పుడు చాలా చురుకుగా, అల్లరిగా ఉండేవాడినని, అందుకే ఇంట్లోవాళ్లు తనను "టైగర్" అని పిలిచేవారని ఈ నటుడు పలు సదర్భాల్లో  చెప్పాడు. ఆ ముద్దుపేరునే తన ప్రొఫెషనల్ పేరుగా మార్చుకున్నాడు.

55
సన్నీ డియోల్
Image Credit : Instagram

సన్నీ డియోల్

అసలు పేరు: అజయ్ సింగ్ డియోల్

ఇతను డియోల్ సినీ కుటుంబంలో పుట్టాడు. సినిమాల్లోకి రాకముందే, కుటుంబంలోని ఇతర సభ్యుల నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం "సన్నీ" అనే పేరును పెట్టుకున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image2
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image3
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Nagababu: నాగబాబు కు ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన చిరంజీవి, కారణం ఏంటి? మెగా బ్రదర్ ఏం చేశాడంటే?
Recommended image2
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved