MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kangana Ranaut: విలువ పెరిగితే శత్రువులు కూడా పెరుగుతారు, కంగనా రనౌత్ సంచలన కామెంట్స్..

Kangana Ranaut: విలువ పెరిగితే శత్రువులు కూడా పెరుగుతారు, కంగనా రనౌత్ సంచలన కామెంట్స్..

నన్ను కూడా చాలామంది బ్యాన్ చేశారు. మనకు విలువ పెరిగేకొద్దీ శత్రువులు కూడా పెరుగుతారని నటి కంగనా రనౌత్ అన్నారు. రణ్‌వీర్ సింగ్ వివాదంలో ఆమె స్పందించారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 05 2026, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రణ్‌వీర్ సింగ్‌ కు సపోర్ట్ గా  కంగనా రనౌత్
Image Credit : Social Media

రణ్‌వీర్ సింగ్‌ కు సపోర్ట్ గా కంగనా రనౌత్

బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం వివాదం ముగిసింది. ఈ టైంలో కంగనా రనౌత్, రణ్‌వీర్ సింగ్‌కు సపోర్ట్ గా మాట్లాడారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శత్రువులు ఎలా పెరుగుతారంటే..?
Image Credit : Getty

శత్రువులు ఎలా పెరుగుతారంటే..?

కంగనా మాట్లాడుతూ.. ‘’ బ్యాన్ అనుభవం నాకు కూడా ఉంది. చాలా మంది నన్ను బ్యాన్ చేశారు. మనకు విలువ పెరిగినప్పుడు శత్రువులు కూడా పెరుగుతారు'' అని  అన్నారు.

34
సంతోషించాల్సిన విషయం..
Image Credit : Getty

సంతోషించాల్సిన విషయం..

మన హోదా పెరిగినప్పుడు శత్రువులు పెరగకుండా ఉండరు. ఇప్పుడు రణ్‌వీర్ తన స్థాయి ఎంత పెరిగిందోనని సంతోషించాలి. ఎందుకంటే అతనికి అంతమంది శత్రువులు ఉన్నారు.
44
ಖುಷಿ ಪಡಬೇಕು
Image Credit : Getty

ಖುಷಿ ಪಡಬೇಕು

‘’జీవితంలో అడ్డంకులు రావడం కామన్. అన్నీ ఎప్పుడూ ఈజీగా ఉండవు. నన్ను చూడండి, గతంలో ఎన్ని వివాదాలు వచ్చినా ఈరోజు నేను బాగున్నాను. చివరికి అంతా మంచే జరుగుతుంది'' అని కంగనా అన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image2
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Recommended image3
Rajinikanth Villain Movies: రజనీకాంత్‌ విలన్‌గా విశ్వరూపం చూపించిన టాప్ 5 మూవీస్‌.. సూపర్‌ స్టార్‌ కావడానికి ముందు
Related Stories
Recommended image1
Sukumar: ఒరేయ్ బుచ్చి అనాలంటే భయమేసింది.. పెద్ది చూశాక సుకుమార్ ఏమన్నాడంటే..?
Recommended image2
Trisha ‌- CM Vijay: త్రిషకు హ్యాండిచ్చిన విజయ్ దళపతి, సీన్ లోకి వచ్చిన మరో స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved