MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కమల్ హాసన్ లేడీ వాయిస్‌తో పాడిన పాటలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అందులో హిట్ సాంగ్స్ ఇవే?

కమల్ హాసన్ లేడీ వాయిస్‌తో పాడిన పాటలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అందులో హిట్ సాంగ్స్ ఇవే?

సినిమా కోసం ఎలాంటి ప్రయోగాలు చేయడానికైన వెనకాడడు లోక నాయకుడు కమల్ హాసన్. ఒక సినిమాలో పది పాత్రలు చేయడం లాంటివి  కమల్ హాసన్ కే సాధ్యం. అంతే కాదు ఆయన సినిమాల విషయంలో చేసిన ప్రయోగాల్లో లేడీ వాయిస్ తో పాటులు పాడటం కూడా ఒకటి. ఆయన పాడిన ఫీమేల్ వాయిస్ సాంగ్స్ ఏంటో తెలుసా? అందులో హిట్ అయినవి ఎన్ని? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 08 2025, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Kamal Haasan Lady Voice Hit Songs : సినిమా కోసం తనను తాను అంకితం చేసిన నటుడు అంటే అది కమల్ హాసన్ మాత్రమే. సినిమాల కోసం ఎంత సాహసం చేయడానికి అయినా ఆయన వెనకాడడు.   నటనలోనే కాకుండా నిర్మాత, దర్శకుడు, గాయకుడు, పాటల రచయితగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్నారు కమల్ హాసన్. చిన్నప్పటి నుండి నటిస్తున్న కమల్, సౌత్ సినిమాకు అనేక సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేశారు. 70 ఏళ్ల వయస్సులో రీసెంట్ గా  AI టెక్నాలజీ గురించి చదవడానికి అమెరికా వెళ్లారు కమల్ హాసన్. ఆయన నిత్య విద్యార్ధి.

Also Read:  సినిమాలతో పాటు కోట్లలో వ్యాపారం, అల్లు అర్జున్ ఆస్తి ఎన్ని కోట్లు, ఏం బిజినెస్ లు చేస్తున్నారు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కమల్ హాసన్

కమల్ హాసన్

గొంతు మార్చి పాట పాడిన కమల్

సినిమాలో అనేక కొత్త విషయాలను ప్రవేశపెట్టడంలో కమల్ నిరంతరం కృషి చేస్తున్నారు. అతనికి నటనతో పాటు సంగీతంపై కూడా ఎక్కువ ఆసక్తి ఉంది. ముఖ్యంగా ఇళయరాజా, కమల్ హాసన్ కలిసి సంగీతంలో అనేక రికార్డులు సృష్టించారు. కమల్ హాసన్ పాడిన  చాలా పాటలు హిట్ అయ్యాయి. అంతే కాదు  కమల్ హాసన్ ఆడ గొంతులో పాడి హిట్ ఇచ్చిన కొన్ని పాటలు  కూడా ఉన్నాయి. 

Also Read: పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ? కారణం ఏంటి?

 

34
అవ్వై షణ్ముగి మూవీ సాంగ్

అవ్వై షణ్ముగి మూవీ సాంగ్

కమల్ లేడీ వాయిస్‌లో పాడిన పాట

గొంతు మార్చి పాడటంలో దిట్ట కమల్ హాసన్.  ఆయన వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. కమల్ మొదటగా ఆడ గొంతులో పాడింది అవ్వై షణ్ముగి సినిమాలో. ఈసినిమా భామనే సత్య భామనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది.  1996లో విడుదలైన ఆ సినిమాకు దేవా సంగీతం అందించారు. ఆ సినిమాలో పాటలన్నీ హిట్ అయిన నేపథ్యంలో, అందులో రుక్కు రుక్కు పాటను సుజాత మోహన్‌తో కలిసి కమల్ హాసన్ పాడారు. ఆ పాటలో భామ్మ పాత్రలో మారువేశంలో ఉన్న కమల్ హాసన్  పాడేలా కొన్ని లైన్లు ఉంటాయి. దానికోసం తన గొంతును మార్చి లేడీ వాయిస్‌లో అదరగొట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే గొంతు మార్చినా శృతి తప్పకుండా పాడారు కమల్. 

Also Read:  భర్త కోసం లవర్ ను సెట్ చేసిన భార్య, ఓటీటీలో రచ్చరచ్చ చేస్తున్న వెబ్ మూవీ, ఎక్కడ చూడొచ్చంటే?

44
దశావతారం మూవీ సాంగ్

దశావతారం మూవీ సాంగ్

ముసలావిడ గొంతుతో పాడిన కమల్ 

అలాగే కమల్ హాసన్ ఆడ గొంతులో పాడిన మరో పాట దశావతారం సినిమాలో ఉంది. ఈ సినిమాలో 10 వేర్వేరు పాత్రల్లో నటించిన కమల్ హాసన్, హిమేష్ రేష్మియా సంగీతంలో ముకుందా ముకుందా పాటను పాడారు. సాధనా సర్గంతో కలిసి ఆయన పాడిన ఈ పాటలో.. ముసలావిడ గెటప్‌లో వచ్చే కమల్ హాసన్ పాడినట్లు కొన్ని లైన్లు ఉంటాయి.

ఆ లైన్లను ఒక ముసలావిడ పాడితే ఎలా ఉంటుందో అదే విధంగా అద్భుతంగా పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు కమల్ హాసన్. ఈ రెండు పాటలకు ఉన్న సారూప్యత ఏమిటంటే, ఈ రెండు సినిమాలకు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించడం విశేషం. ఇలా కమల్ హాసన్ ఆడగొంతుతో పాడిన రెండు పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 

Also Read:ఛావా OTT ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, రష్మిక , విక్కీ కౌశల్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajeev Kanakala: ఎన్టీఆర్‌ తనకు ఎవరూ లేరని మాట్లాడానికి కారణం ఇదే.. సంచలన విషయం చెప్పిన రాజీవ్‌ కనకాల
Recommended image2
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image3
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved