MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Chiranjeevi: ఆ కమెడియన్ వల్ల చిరంజీవితో 4 సినిమాలు కోల్పోయా, త్రివిక్రమ్ కూడా పక్కన పెట్టారు.. నటి కామెంట్స్

Chiranjeevi: ఆ కమెడియన్ వల్ల చిరంజీవితో 4 సినిమాలు కోల్పోయా, త్రివిక్రమ్ కూడా పక్కన పెట్టారు.. నటి కామెంట్స్

కామాక్షి భాస్కర్ల మంచి గుర్తింపు పొందారు. కొన్ని సినిమాల్లో ఆమె లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన అగధ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 14 2026, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అందరికీ అవకాశం రాదు. ఒక వేళ ఛాన్స్ వచ్చినా సినిమాలో ఉంటామో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని యువ నటి కామాక్షి భాస్కర్ల ఎదుర్కొన్నారట. 2019 నుంచి తాను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు కామాక్షి పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సొంత కారు లేదు
Image Credit : Asianet News

సొంత కారు లేదు

కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా మంచి రోల్ కోసం ఎదురుచూస్తున్నా. మంచి పాత్రలో అవకాశం దక్కించుకోవడం కోసం నేను చేసే హార్డ్ వర్క్ అంతా ఇంత కాదు. ఈ రోజుటికీ నాకు సొంత కారు లేదు. నా బైక్ లోనే వెళుతుంటారు. చాలా పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటుంది. చాలా కారణాలతో నన్ను రిజెక్ట్ చేస్తుంటారు.

35
చిరంజీవి సినిమాల నుంచి రిజెక్ట్ చేశారు
Image Credit : Asianet News

చిరంజీవి సినిమాల నుంచి రిజెక్ట్ చేశారు

చివరికి నా గత సినిమాలు, గతంలో నేను నటించిన నటుల వల్ల కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఇటీవల నాకు పెద్ద హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ వెంటనే అవకాశం కోల్పోయా. ఆమె కమెడియన్ సత్యం రాజేష్ తో నటించింది. కాబట్టి మన సినిమాలో వద్దు అని తొలగించిన వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారితో నాలుగు సినిమాల్లో నాకు ఛాన్స్ వచ్చినట్లే వచ్చి పోయింది. ఆచార్యలో నేను నటించాల్సింది. అదే విధంగా గాడ్ ఫాదర్, మన శంకర వరప్రసాద్ గారు, మెగా 158 చిత్రాల్లో నేను నటించాల్సింది. కానీ మిస్ అయ్యాను అని కామాక్షి పేర్కొన్నారు.

45
వాళ్లే మళ్ళీ ఛాన్సులు ఇస్తారేమో
Image Credit : Asianet News

వాళ్లే మళ్ళీ ఛాన్సులు ఇస్తారేమో

ఇవి మాత్రమే కాదు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో.. త్రివిక్రమ్, వెంకటేష్ ఆదర్శ కుటుంబం చిత్రంలో కూడా ఛాన్స్ కోల్పోయినట్లు కామాక్షి భాస్కర్ల పేర్కొంది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారి మళ్ళీ సినిమాలు చేస్తారు కదా.. ఆ చిత్రాల్లో ఛాన్సులు దక్కించుకుంటా అనే పాజిటివ్ యాటిట్యూడ్ తో తాను ఉన్నట్లు కామాక్షి పేర్కొంది.

55
గ్లామర్ పాత్రలు అంతగా ఇష్టం లేదు
Image Credit : Asianet News

గ్లామర్ పాత్రలు అంతగా ఇష్టం లేదు

ఎంఎస్ రాజు దర్శకత్వంలో కామాక్షి నటించిన అగధ చిత్రం నేడు శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ఆమె లీడ్ రోల్ లో నటించారు. తనకు గ్లామర్ రోల్స్ చేయడం కంటే.. సహజంగా సాధారణ మహిళగా కనిపించడమే ఇష్టం అని పేర్కొంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Related Stories
Recommended image1
Chiranjeevi: కృష్ణం రాజు, మురళీ మోహన్ అసలైన హీరోలు.. చిరంజీవి సైడ్ క్యారెక్టర్, కానీ ఏం జరిగిందో తెలుసా
Recommended image2
Balakrishna: బాలకృష్ణకి ఇచ్చిపడేసిన ఎన్టీఆర్, దెబ్బకు ఇంట్లో నుంచి పరుగో పరుగు.. క్రమశిక్షణ తప్పితే అంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved