MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Chiranjeevi: కృష్ణం రాజు, మురళీ మోహన్ అసలైన హీరోలు.. చిరంజీవి సైడ్ క్యారెక్టర్, కానీ ఏం జరిగిందో తెలుసా

Chiranjeevi: కృష్ణం రాజు, మురళీ మోహన్ అసలైన హీరోలు.. చిరంజీవి సైడ్ క్యారెక్టర్, కానీ ఏం జరిగిందో తెలుసా

చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో చేసిన చిన్న పాత్ర గురించి రచయిత జీఆర్ మహర్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, ఎన్టీఆర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 13 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎదిగారు. తొలి చిత్రం నుంచే కష్టపడే తత్వం అలవాటు చేసుకున్నారు. దీనితో చిరంజీవి ప్రతిభని అందరూ గమనించారు. మొదట చిన్న పాత్రలతోనే చిరంజీవి కెరీర్ ప్రారంభం అయింది. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో పడ్డ కష్టాల గురించి సీనియర్ జర్నలిస్ట్, రచయిత జీఆర్ మహర్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎవరి కష్టాలు వారివే
Image Credit : Asianet News

ఎవరి కష్టాలు వారివే

చాలా మంది ఎన్టీఆర్, చిరంజీవిని పోల్చుతూ మాట్లాడుతుంటారు. అది కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు. జీఆర్ మహర్షి మాట్లాడుతూ ఎన్టీఆర్, చిరంజీవి ఇద్దరూ వేర్వేరు టైం పీరియడ్స్ లో నటులు అయ్యారు. ఎన్టీఆర్ పడ్డ కష్టాలు ఎన్టీఆర్ వే.. చిరంజీవి కష్టాలు చిరంజీవివే.. ఎవ్వరినీ తీసిపారేయలేం. చిరంజీవి చాలా స్ట్రగుల్ అయ్యారు. పునాదిరాళ్లు చిత్రంతో చిరంజీవి ఎవ్వరికీ పెద్దగా రిజిస్టర్ కాలేదు.

Related Articles

Related image1
Ram Charan: పెద్ది చూశాను, అది చాలా తప్పు అంటూ దుమ్మెత్తిపోసిన తమిళ నటి.. కారణం ఒక్కటే
Related image2
Agnipariksha: బిగ్ బాస్ గెలిచి రెండేళ్లు కనిపించకుండా పోయావ్, అవమానించిన అతడికి చుక్కలు చూపించిన అభిజీత్
35
చాలా తక్కువ సీన్లు
Image Credit : Asianet News

చాలా తక్కువ సీన్లు

పున్నమి నాగు సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్, నటన అందరినీ ఆకట్టుకుంది. కాస్త ఇండస్ట్రీలో రిజిస్టర్ అయ్యారు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి ఎంత చిన్న పాత్రలు చేశారంటే.. మనవూరి పాండవులు సినిమాలో చిరంజీవి పేరుకే హీరో. అసలైన హీరోలు కృష్ణంరాజు, మురళీ మోహన్. ఆ చిత్రంలో చిరంజీవికి చాలా తక్కువ సీన్లు ఉంటాయి.

45
సైడ్ క్యారెక్టర్ లో చిరంజీవి
Image Credit : Asianet News

సైడ్ క్యారెక్టర్ లో చిరంజీవి

ఆ సినిమాలో ఒక రకంగా చిరంజీవి సేడ్ క్యారెక్టర్ అనే చెప్పాలి. అయినప్పటికీ చిరంజీవి తన బాడీ లాంగ్వేజ్ తో అందరినీ ఆకర్షించారు. ఆ తర్వాత నెమ్మదిగా మెయిన్ హీరోగా చిరంజీవికి అవకాశాలు మొదలయ్యాయి. పెళ్లి చేసుకునే సమయానికి కెరీర్ జోరందుకుంది. పెళ్లి తర్వాత ఆయనకి ఇంకా బాగా కలసివచ్చింది అని మహర్షి తెలిపారు.

55
ఎన్టీఆర్ బలం పౌరాణిక చిత్రాలు
Image Credit : Asianet News

ఎన్టీఆర్ బలం పౌరాణిక చిత్రాలు

ఇక ఎన్టీఆర్ నాటకాలు వేస్తూ సినిమాల్లోకి వచ్చారు. పౌరాణిక చిత్రాలు తన బలం అని తెలుసుకున్న తర్వాత ఎన్టీఆర్ కి తిరుగులేకుండా పోయింది. దానవీర శూర కర్ణ చిత్రంలో కర్ణుడిగా, దుర్యోధనుడిగా, శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ అంత అద్భుతంగా నటించారు అంటే ఆ పాత్రల పట్ల ఆయనకున్న పట్టు, పట్టుదల అలాంటిది అని మహార్షి తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Recommended image2
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Recommended image3
Kalyan Padala: చిరంజీవిపై నోరుజారిన కళ్యాణ్ పడాల.. లైవ్‌లోనే బిగ్ బాస్ విన్నర్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్
Related Stories
Recommended image1
Ram Charan: పెద్ది చూశాను, అది చాలా తప్పు అంటూ దుమ్మెత్తిపోసిన తమిళ నటి.. కారణం ఒక్కటే
Recommended image2
Agnipariksha: బిగ్ బాస్ గెలిచి రెండేళ్లు కనిపించకుండా పోయావ్, అవమానించిన అతడికి చుక్కలు చూపించిన అభిజీత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved