MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: బాలకృష్ణకి ఇచ్చిపడేసిన ఎన్టీఆర్, దెబ్బకు ఇంట్లో నుంచి పరుగో పరుగు.. క్రమశిక్షణ తప్పితే అంతే

Balakrishna: బాలకృష్ణకి ఇచ్చిపడేసిన ఎన్టీఆర్, దెబ్బకు ఇంట్లో నుంచి పరుగో పరుగు.. క్రమశిక్షణ తప్పితే అంతే

నందమూరి బాలకృష్ణకి ఆయన తండ్రి నందమూరి తారక రామారావు ఓ రోజు వార్నింగ్ ఇచ్చారట. దెబ్బకు బాలయ్య షూటింగ్ లొకేషన్ కి పరిగెత్తారు. ఆ చిత్రం చరిత్రలో నిలిచిపోయింది తెలుసా ?

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 14 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nandamuri Balakrishna
Image Credit : Asianet News

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో అభిమానులని అలరిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ పౌరాణిక, జానపద చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య నటించిన భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి చిత్రాలు అద్భుత విజయం సాధించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆదిత్య 369 మూవీ
Image Credit : google

ఆదిత్య 369 మూవీ

సింగీతం శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య 369 చిత్ర విశేషాలని, షూటింగ్ అనుభవాలని గుర్తు చేసుకున్నారు. ఆదిత్య 369 షూటింగ్ రెగ్యులర్ గా ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. కానీ ఒక రోజు కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల షూటింగ్ లేటుగా ప్రారంభం అవుతుంది అని భావించాం. దీనితో హీరో బాలకృష్ణ ముందుగానే షూటింగ్ లొకేషన్ కి ఎందుకు రావడం.. మధ్యాహ్నం 12 గంటలకు వస్తే సరిపోతుంది అని చెప్పాం. అప్పటి లోగా టెక్నికల్ సమస్య పరిష్కారం అవుతుంది.

Related Articles

Related image1
Chiranjeevi: కృష్ణం రాజు, మురళీ మోహన్ అసలైన హీరోలు.. చిరంజీవి సైడ్ క్యారెక్టర్, కానీ ఏం జరిగిందో తెలుసా
Related image2
Family Movies: ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడాల్సిన టాప్ 5 అండర్ రేటెడ్ మూవీస్, దేవరకొండ సినిమా కూడా ఉంది
35
షూటింగ్ ఆలస్యం
Image Credit : our own

షూటింగ్ ఆలస్యం

మీరు 12 గంటలకు వస్తే షూటింగ్ చేసుకోవచ్చు అని బాలయ్యకు చెప్పా. దీనితో బాలయ్య ఇంట్లోనే ఉండిపోయారు. అప్పుడు ఇంటికి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ గారు కూడా వచ్చారట. ఏంటి ఈ రోజు షూటింగ్ లేదా అని ఎన్టీఆర్ బాలయ్యని ప్రశ్నించారు. ఉంది కానీ సాంకేతిక సమస్య వల్ల నేన్ను మధ్యాహ్నం 12 గంటలకు రమ్మని చెప్పారు అని బాలకృష్ణ వివరించారు.

45
వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్
Image Credit : our own

వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్

ఎన్టీఆర్ కి వెంటనే కోపం వచ్చిందట. డైరెక్టర్ గారు ఎప్పుడు రమ్మని చెప్పినా.. షూటింగ్ ఉంది అంటే ఉదయాన్నే వెళ్లి లొకేషన్ లో ఉండడం మన కర్తవ్యం. ఇంట్లో ఉండకూడదు. అలా చేస్తే క్రమశిక్షణ తప్పినట్లే అవుతుంది. నటుడికి క్రమశిక్షణ చాలా అవసరం అని ఎన్టీఆర్ చివాట్లు పెట్టారట.

55
బాలయ్య పరుగో పరుగు
Image Credit : x.com

బాలయ్య పరుగో పరుగు

దీనితో బాలయ్య హడావిడిగా పరుగెత్తుకుని షూటింగ్ కి వచ్చేశారు. ఏంటి అప్పుడే వచ్చేశారు అని అడిగితే.. ఇంట్లో కూర్చుని ఉంటే నాన్నగారు క్లాస్ పీకుతున్నారు అని బాలయ్య అన్నారట. ఆ సంఘటన ఎన్టీఆర్ క్రమశిక్షణకి నిదర్శనం అని సింగీతం శ్రీనివాసరావు అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
korean kanakaraju Day 7 collections: వరుణ్ తేజ్ మూవీకి ఎదురుదెబ్బ, కొరియన్ కనకరాజు వారంలో ఎంత వసూలు చేసింది?
Recommended image2
Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్
Recommended image3
Maoists Fashion Show: వారెవ్వా అదరగొట్టారు.. నిన్నటిదాకా తుపాకీ పట్టిన చేతులతోనే ఇప్పుడు ఫ్యాషన్ షో !
Related Stories
Recommended image1
Chiranjeevi: కృష్ణం రాజు, మురళీ మోహన్ అసలైన హీరోలు.. చిరంజీవి సైడ్ క్యారెక్టర్, కానీ ఏం జరిగిందో తెలుసా
Recommended image2
Family Movies: ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడాల్సిన టాప్ 5 అండర్ రేటెడ్ మూవీస్, దేవరకొండ సినిమా కూడా ఉంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved