MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kajal: అవకాశాల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న కాజల్, ఆమె చివరి 5 సినిమాలు ఇవే.. పక్కన పెట్టేస్తున్నారా

Kajal: అవకాశాల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న కాజల్, ఆమె చివరి 5 సినిమాలు ఇవే.. పక్కన పెట్టేస్తున్నారా

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ కి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీనితో ఆఫర్స్ కొత్త కాజల్ కొత్త ప్రయత్నాలు మొదలుపట్టింది. ఆమె ఏం చేస్తోందో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 05 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Kajal Aggarwal
Image Credit : Asianet News

Kajal Aggarwal

కాజల్ అగర్వాల్ దాదాపు 2 దశాబ్దాల పాటు టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా కొనసాగింది. ఇటీవల కాజల్ కి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్. ఆమెతో టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోలందరూ కలిసి నటించారు. చిరంజీవి నుంచి నాగ చైతన్య వరకు పేరున్న హీరోలంతా కాజల్ తో రొమాన్స్ చేశారు.కాజల్ కెరీర్ లో మగధీర, డార్లింగ్, బృందావనం, టెంపర్, ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
కాజల్ చివరి 5 సినిమాలు
Image Credit : Asianet News

కాజల్ చివరి 5 సినిమాలు

అయితే ఇటీవల కాజల్ కి హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. కొన్ని ఆఫర్స్ వస్తున్నప్పటికీ అవి చెప్పుకోదగ్గ సినిమాలు కాదు. కాజల్ చివరగా నటించిన 5 సినిమాలని గమనిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. కాజల్ చివరి 5 సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

Related Articles

Related image1
Peddi Day 1 Collections: తొలిరోజే 100 కోట్లు ఉఫ్..పెద్ది కలెక్షన్ల సునామీ, బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చోటు
Related image2
Divorce: నాలుగేళ్ళ క్రితం పెళ్లి, అప్పుడే విడాకుల కోసం కోర్టుకెక్కిన ప్రముఖ నటి..42 ఏళ్ళ వయసులో ఇలా
39
రణరంగం
Image Credit : Asianet News

రణరంగం

శర్వానంద్, కాజల్ జంటగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. కాజల్ కి ఈ మూవీ ఏమాత్రం ఉపయోగపడలేదు.

49
మోసగాళ్లు
Image Credit : Asianet News

మోసగాళ్లు

మంచు విష్ణు, కాజల్ నటించిన చిత్రం ఇది. ఈ మూవీ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. కాజల్ కెరీర్ లో వరస్ట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి.

59
భగవంత్ కేసరి
Image Credit : Asianet News

భగవంత్ కేసరి

చివరి 5 సినిమాల్లో కాజల్ కి దక్కిన ఒకే ఒక్క హిట్టు ఇదే. ఈ మూవీలో కాజల్ కి పూర్తి ప్రాధాన్యం దక్కలేదు. కాజల్ కంటే ఎక్కువగా శ్రీలీలకి ఈ చిత్రంలో బలమైన పాత్ర పడింది.

69
సత్యభామ
Image Credit : Asianet News

సత్యభామ

కాజల్ సోలో లీడ్ గా పోలీస్ అధికారి పాత్రలో నటించిన మూవీ ఇది. కాజల్ ఈ మూవీలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం వర్కౌట్ కాలేదు.

79
కన్నప్ప
Image Credit : Asianet News

కన్నప్ప

మంచు విష్ణు కెరీర్ లో భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ పార్వతి దేవిగా చిన్న పాత్రలో నటించింది. కమర్షియల్ గా ఈ చిత్రం సక్సెస్ కాలేదు.

89
ఆ రెండు చిత్రాలతో ఊహించని షాక్
Image Credit : Asianet News

ఆ రెండు చిత్రాలతో ఊహించని షాక్

ఇవి కాకుండా మారో రెండు సినిమాలతో కాజల్ కి ఊహించని షాక్ ఎదురైంది. చిరంజీవి ఆచార్య చిత్రంలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది. కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొంది. కానీ సినిమా నుంచి ఆమె పాత్రని తొలగించారు. అదే విధంగా శంకర్ ఇండియన్ 2 మూవీలో కూడా కాజల్ నటించింది. కానీ చివరికి ఆమె పాత్ర ఇండియన్ 3లో ఉంటుంది అని శంకర్ షాకిచ్చారు.

99
అవకాశాల కోసం అన్ని ప్రయత్నాలు
Image Credit : Asianet News

అవకాశాల కోసం అన్ని ప్రయత్నాలు

కాజల్ అగర్వాల్ కి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. పెళ్లయ్యాక ఆమె కెరీర్ డౌన్ ఫాల్ మొదలైంది. కానీ ఆఫర్స్ కోసం కాజల్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గ్లామర్ అస్త్రాన్ని కూడా బయటకు తీసింది. కాజల్ వరుసగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Karisma Kapoor Home: కరిష్మా కపూర్ లగ్జరీ ఇల్లు చూశారా? చెక్కతో చేసిన ఇంద్రభవనంలా ఉంది!
Recommended image2
Nagadurga: అమ్మో సినిమాల్లోకి రాగానే ఇన్ని షరతులా?
Recommended image3
July Telugu Movies: నాగబంధం నుంచి రావు బహదూర్ వరకు, జూలై లో క్రేజీ సినిమాల సందడి.. అఖిల్ కి గట్టి పోటీ
Related Stories
Recommended image1
Peddi Day 1 Collections: తొలిరోజే 100 కోట్లు ఉఫ్..పెద్ది కలెక్షన్ల సునామీ, బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చోటు
Recommended image2
Divorce: నాలుగేళ్ళ క్రితం పెళ్లి, అప్పుడే విడాకుల కోసం కోర్టుకెక్కిన ప్రముఖ నటి..42 ఏళ్ళ వయసులో ఇలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved