MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఘాటు అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బుల్లితెర హాట్ బాంబ్.. కుర్రాళ్ళ మనసులు గల్లంతే

ఘాటు అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బుల్లితెర హాట్ బాంబ్.. కుర్రాళ్ళ మనసులు గల్లంతే

బాలీవుడ్ హీరోయిన్లని సైతం తలదన్నే అందం నియా శర్మ సొంతం. ఆసియాలోనే సెక్సీగా ఉండే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది నియా శర్మ. కత్రినా కైఫ్, దీపికా పదుకొనె లాంటి హీరోయిన్లతో పోటీ పడుతూ ఈ ఫీట్ దక్కించుకోవడం మాటలు కాదు.

2 Min read
Author : pratap reddy
Published : Oct 09 2021, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ హీరోయిన్లని సైతం తలదన్నే అందం నియా శర్మ సొంతం. ఆసియాలోనే సెక్సీగా ఉండే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది నియా శర్మ. కత్రినా కైఫ్, దీపికా పదుకొనె లాంటి హీరోయిన్లతో పోటీ పడుతూ ఈ ఫీట్ దక్కించుకోవడం మాటలు కాదు. నాగిన్ టీవీ సిరీస్ తో నియా శర్మ గుర్తింపు సొంతం చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హాట్ లుక్స్ తో రచ్చ చేసే నియా శర్మ మరోసారి ఇన్స్టాగ్రామ్ లో రెచ్చిపోయింది.  సోషల్ మీడియాలో కూడా ఆమెని మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. నాజూకైన అందంతో తన ఒంపుసొంపులు ప్రదర్శిస్తూ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది నియా. 

37

30 ఏళ్ల నియా శర్మ బుల్లితెరపై హాటెస్ట్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఆమె బోల్డ్ ఫోజులు నెట్టింట హాట్ టాపిక్. ఎప్పటికప్పుడు నియా శర్మ ఘాటు ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. నడుము, క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంది నియా. నియా శర్మని ఇంస్టాగ్రామ్ లో దాదాపు 7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

47

సిల్వర్ కలర్ డ్రెస్ లో నియా శర్మ ఎద అందాలని బోల్డ్ గా ఎక్స్ పోజ్ చేస్తున్న తీరు అదరహో అనిపిస్తోంది. మరికొన్ని ఫోటోస్ లో నియా శర్మ తన గ్లామర్ ని ప్రదర్శిస్తోంది.  

57

నాటీ గా ఫోజులు ఇవ్వడంలో నియా శర్మ స్టయిలే వేరు. అసలు సిసలైన హాట్ నెస్ కు అర్థంలా నియా శర్మ మారింది. మత్తు కళ్లతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది.  

67

అందాలని ఘాటుగా ఆరబోయడంలో మరోసారి నియా శర్మ తన ప్రత్యేకత చాటుకుంది. నియా ఫోజులకు నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. 

77

నాగిన్ సీరియల్ తో పాపులర్ అయిన నియా శర్మ తరచుగా సోషల్ మీడియాలో  ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. ఆ మధ్యన తన బర్త్ డే రోజున వల్గర్ గా కనిపించే బర్త్ డే కేక్ తో తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంది. దీనితో ఆమెని నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunasekhar: ఒక్కడు తర్వాత ఆ మూవీ చేయాల్సింది, హేళన చేశారు.. ఎన్టీఆర్ తో రిస్క్ అన్నారు, డైరెక్టర్ కామెంట్స్
Recommended image2
Prabhas: ప్రభాస్‌కు విపరీతంగా కోపం తెప్పించే ఏకైక వ్యక్తి ఎవరు? రాజమౌళి చెప్పిన రహస్యం..
Recommended image3
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved