MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • సౌత్ హీరోలపై నోరు పారేసుకున్న జ్యోతిక, ఇచ్చి పడేస్తున్న నెటిజన్స్, ట్రోలింగ్ మామూలుగా లేదుగా

సౌత్ హీరోలపై నోరు పారేసుకున్న జ్యోతిక, ఇచ్చి పడేస్తున్న నెటిజన్స్, ట్రోలింగ్ మామూలుగా లేదుగా

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా మారి, సౌత్ హీరోను పెళ్లాడి, సౌత్ లో తన సగం లైఫ్ ను గడిపిన హీరోయిన్ జ్యోతిక, సౌత్ హీరోలు, సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదం అయ్యింది జ్యోతిక. ప్రస్తుతం ఆమెపే సోషల్ మీడియాలో నాన్ స్టాప్ గా ట్రోలింగ్ నడుస్తోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 02 2025, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : instagram / Jyothika

నటి జ్యోతిక స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు తమిళ స్టార్ సూర్య భార్యగానూ తెలుగులో అందరికి ఆమె తెలుసు. టాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది. ‘ఠాగూర్’, ‘మాస్’, ‘షాక్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన ఆమె, తన తమిళ సినిమాల డబ్బింగ్ వెర్షన్ మూవీస్ తో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ముంబైలో జన్మించినా, సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో స్టార్ హోదా సంపాదించి ఇక్కడే స్థిరపడిపోయింది.

DID YOU
KNOW
?
మల్టీ టాలెంట్
ముంబయ్ నుంచి వచ్చి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిన జ్యోతిక, సూర్యను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయ్యింది. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా సత్తా చాటింది జ్యోతిక.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : instagram / Jyothika

ఈమధ్యే సౌత్ సినిమాను వదిలేసి.. ఫ్యామిలీతో సహా ముంబయ్ లో సెటిల్ అయ్యింది జ్యోతిక. బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు సాధిస్తోంది. ఇన్నాళ్లు సౌత్ లో ఉంటూ.. సౌత్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిక.. ఇప్పుడు సౌత్ సినిమాలు, సౌత్ హీరోలనే విమర్శిస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ పూర్తి చేసిన జ్యోతిక, ముంబైలో జరుగుతున్న ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Related image1
నాగార్జున , చిరంజీవి కాంబినేషన్ లో మిస్సైన రెండు సినిమాలు ఏంటో తెలుసా?
Related image2
అల్లు అర్జున్ నుంచి చిరు, నాగార్జున వరకూ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?
35
Image Credit : instagram / Jyothika

జ్యోతిక మాట్లాడు “నేను సౌత్‌లో చాలా మంది స్టార్ హీరోలతో పనిచేశాను. కానీ అక్కడ మహిళలకు అంత ప్రాముఖ్యత ఇవ్వరు. కొన్ని సినిమాల్లో మమ్మల్ని పోస్టర్‌ పైన కూడా వేయరు,” అని జ్యోతిక పేర్కొన్నారు. ఆమె ఈ సందర్భంగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, మలయాళ స్టార్ మమ్ముట్టిని ప్రశంసిస్తూ, "వాళ్లు మహిళల పట్ల గౌరవంతో వ్యవహరిస్తారు, వారి పాత్రలకు ప్రాముఖ్యత ఇస్తారు" అని అన్నారు.

45
Image Credit : instagram / Jyothika

జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సౌత్ ఇండస్ట్రీ అభిమానులు, ముఖ్యంగా సూర్య ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమె చెసిన ఈ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్న పలు పోస్టర్లు, ఫోటోలను షేర్ చేస్తూ "ఇవి సౌత్ సినిమాలే కదా, అందులో మీ ఫొటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి" అంటూ ప్రశ్నిస్తున్నారు. "సూర్య భార్య అనే గౌరవంతో మేం మౌనంగా ఉన్నాం, కానీ ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కావు. " అని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

55
Image Credit : instagram / Jyothika

అంతేకాకుండా, మమ్ముట్టి సార్ కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందిన వారు అని గుర్తు చేస్తూ, "సౌత్‌లో ఎదిగిన మీరు ఇప్పుడు బాలీవుడ్‌లో సౌత్‌ని విమర్శించడం ఏమిటి?" అంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక జ్యోతిక ఈ ట్రోల్స్‌కు స్పందిస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికర విషయంగా మారింది. ఆమె వ్యాఖ్యలపై వివరణ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే. కానీ ఈ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో చర్చనీయాంశంమారాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
నాగార్జున , చిరంజీవి కాంబినేషన్ లో మిస్సైన రెండు సినిమాలు ఏంటో తెలుసా?
Recommended image2
అల్లు అర్జున్ నుంచి చిరు, నాగార్జున వరకూ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved