MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NTR: 15 ఏళ్ళ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి పౌరాణిక చిత్రం..తాత, బాబాయ్ టచ్ చేయని రోల్ లో తారక్

NTR: 15 ఏళ్ళ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి పౌరాణిక చిత్రం..తాత, బాబాయ్ టచ్ చేయని రోల్ లో తారక్

నందమూరి ఫ్యామిలీ నుంచి 15 ఏళ్ళ తర్వాత ఒక పౌరాణిక చిత్రం రాబోతోంది. యుంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోతున్న ఆ మూవీకి సంబంధించిన సర్ప్రైజ్ మే 20న ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 07 2026, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jr NTR
Image Credit : Asianet News

Jr NTR

టాలీవుడ్ లో పౌరాణిక చిత్రాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేసి నందమూరి తారక రామారావు. తెలుగు ప్రేక్షకులకు రాముడు, కృష్ణుడు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆరే. ఆ పాత్రలో ఎన్టీఆర్ అంతగా ప్రభావం చూపారు. రాముడు కృష్ణుడు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ మహాశివుడిగా, వెంకటేశ్వర స్వామిగా, అర్జునుడిగా, రావణబ్రహ్మగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
బాలకృష్ణ పౌరాణిక పాత్రలు
Image Credit : Asianet News

బాలకృష్ణ పౌరాణిక పాత్రలు

ఎన్టీఆర్ వారసత్వంతో ఆయన తనయుడు బాలకృష్ణ కూడా కొన్ని పౌరాణిక పాత్రలో నటించారు. అభిమన్యుడిగా, కృష్ణుడిగా, రాముడిగా బాలయ్య నటించారు. ఇటీవల కాలంలో పౌరాణిక చిత్రాలు టాలీవుడ్ లో బాగా తగ్గిపోయాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి చివరగా 15 ఏళ్ళ క్రితం పౌరాణిక చిత్రం వచ్చింది. అది బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం చిత్రం.

Related Articles

Related image1
NTR: అత్తారింటికి దారేది హీరోయిన్లతో రొమాన్స్, వద్దని చెప్పినా వినని స్టార్ హీరో.. మొత్తం దెబ్బైపోయారు
Related image2
Krishna: కృష్ణ భార్య దర్శకత్వంలో సినిమా, హిట్టు పడగానే స్టార్ హీరో నమ్మక ద్రోహం.. సరైన జవాబు ఇచ్చారుగా
35
గాడ్ ఆఫ్ వార్
Image Credit : our own

గాడ్ ఆఫ్ వార్

15 ఏళ్ళ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పౌరాణిక చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పౌరాణిక చిత్రంలో నటించబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబోలో గాడ్ ఆఫ్ వార్ అనే మూవీ రాబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

45
తాత, బాబాయ్ టచ్ చేయని రోల్ లో తారక్
Image Credit : Senior NTR\Twitter

తాత, బాబాయ్ టచ్ చేయని రోల్ లో తారక్

ఇది సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించిన కథ. ఈ మూవీలో తారక్ సుబ్రహ్మణ్య స్వామిగా నటించబోతున్నారు. ఈ పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ కానీ, బాలయ్య కానీ నటించలేదు. ఆ అవకాశం తారక్ కి దక్కింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ అనౌన్స్ మెంట్ వీడియో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

55
భారీ బడ్జెట్ లో మూవీ
Image Credit : Asianet News

భారీ బడ్జెట్ లో మూవీ

ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ లో, కళ్ళు చెదిరే విఎఫ్ఎక్స్ వర్క్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. తారక్ అభిమానులంతా గ్రాండ్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
Recommended image2
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image3
Sreeleela: క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో శ్రీలీల..?
Related Stories
Recommended image1
NTR: అత్తారింటికి దారేది హీరోయిన్లతో రొమాన్స్, వద్దని చెప్పినా వినని స్టార్ హీరో.. మొత్తం దెబ్బైపోయారు
Recommended image2
Krishna: కృష్ణ భార్య దర్శకత్వంలో సినిమా, హిట్టు పడగానే స్టార్ హీరో నమ్మక ద్రోహం.. సరైన జవాబు ఇచ్చారుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved