MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • NTR: అత్తారింటికి దారేది హీరోయిన్లతో రొమాన్స్, వద్దని చెప్పినా వినని స్టార్ హీరో.. మొత్తం దెబ్బైపోయారు

NTR: అత్తారింటికి దారేది హీరోయిన్లతో రొమాన్స్, వద్దని చెప్పినా వినని స్టార్ హీరో.. మొత్తం దెబ్బైపోయారు

నిర్మాత చెప్పినా వినకుండా ఓ స్టార్ హీరో షూటింగ్ కొనసాగించారు. ఆ చిత్రం ఫ్లాప్ అవుతుంది అని నిర్మాత ముందే చెప్పేశారు. ఆ హీరో ఎవరు ? చివరికి ఆ సినిమా పరిస్థితి ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 06 2026, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బెల్లంకొండ సురేష్ కామెంట్స్
Image Credit : Asianet News

బెల్లంకొండ సురేష్ కామెంట్స్

బెల్లంకొండ సురేష్ టాలీవుడ్ లో క్రేజీ నిర్మాతల్లో ఒకరు. ఆయన నిర్మాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. మా అన్నయ్య, ఆది, లక్ష్మీ నరసింహా, నా ఆటోగ్రాఫ్, కందిరీగ లాంటి హిట్ చిత్రాలు బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో తెరకెక్కాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో సూపర్ హిట్ చిత్రాలు
Image Credit : google

బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో సూపర్ హిట్ చిత్రాలు

బెల్లంకొండ సురేష్ జూనియర్ ఎన్టీఆర్ తో ఆది తర్వాత రభస అనే చిత్రం నిర్మించారు. ఈ చిత్రానికి కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రం గురించి బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
ఈ చిత్రాన్ని ఆపేద్దాం అనుకున్నా
Image Credit : google

ఈ చిత్రాన్ని ఆపేద్దాం అనుకున్నా

షూటింగ్ ప్రారంభం నుంచి ఈ సినిమాపై నాకు నమ్మకం లేదు. సగం మూవీ చిత్రీకరణ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని ఆపేద్దాం అని అనుకున్నా. సినిమాపై నాకు కాన్ఫిడెన్స్ రావడం లేదు. ఫ్లాప్ అవుతుంది అనిపిస్తోంది అని ఎన్టీఆర్ తో చెప్పా. కానీ ఎన్టీఆర్ నా మాట వినలేదు.

45
ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్
Image Credit : Google

ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్

లేదు మూవీ చాలా బాగా వస్తోంది. సినిమా మొత్తం పూర్తయ్యాక మీకు అర్థం అవుతుంది. మధ్యలో చూస్తే సినిమా అర్థం కాదు అని ఎన్టీఆర్ అన్నారు. వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు మనకెందుకు అని వదిలేశా. నేను అనుకున్నట్లుగానే రభస నిరాశ పరిచింది అని బెల్లంకొండ సురేష్ అన్నారు.

55
 ఓపెనింగ్స్ వచ్చాయి
Image Credit : our own

ఓపెనింగ్స్ వచ్చాయి

ఎన్టీఆర్ స్టార్ డమ్ వల్ల ఓపెనింగ్స్ కొంత వచ్చాయి కానీ సినిమా అయితే ఆకట్టుకోలేకపోయింది అని తెలిపారు. అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన సమంత, ప్రణీత సుభాష్ ఈ మూవీలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Recommended image2
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image3
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కంటే ఆ హీరోకే హిట్లు ఎక్కువ.. కట్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ పరిమితం
Recommended image2
Chiranjeevi ని నిలబెట్టిన దళపతి విజయ్ తండ్రి, ఆ ఒక్క మూవీతోనే మెగాస్టార్ నెంబర్ 1 అని తేల్చేసిన శోభన్ బాబు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved