MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jr NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంద్రభవనం గురించి తెలుసా.. 25 కోట్లతో డ్రీమ్ హౌస్ నిర్మించుకున్న యంగ్ టైగర్

Jr NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంద్రభవనం గురించి తెలుసా.. 25 కోట్లతో డ్రీమ్ హౌస్ నిర్మించుకున్న యంగ్ టైగర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ లగ్జరీ ఇంట్లో నివసిస్తున్నారు. రూ.25 కోట్లకు పైగా విలువైన ఈ ఇల్లు.. లగ్జరీగా ఉంటూనే తెలుగింటి సాంప్రదాయం ఉట్టిపడేలా ఉంటుంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 21 2026, 06:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఖరీదైన ఇల్లు
Image Credit : Instagram

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఖరీదైన ఇల్లు

విశాలమైన స్థలంలో కట్టిన ఈ ఇంటి చుట్టూ అందమైన గార్డెన్, సిటీ వ్యూ కనిపిస్తుంది. వెడల్పైన రోడ్లు, పటిష్టమైన భద్రత నడుమ ఈ ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆధునిక డిజైన్, తెలుగు సంప్రదాయాల మేళవింపు
Image Credit : Instagram

ఆధునిక డిజైన్, తెలుగు సంప్రదాయాల మేళవింపు

ఎన్టీఆర్ ఇల్లు ఆధునిక, సంప్రదాయ శైలుల కలయికతో ప్రత్యేకంగా నిలుస్తుంది. లోపల ప్రీమియం మార్బుల్ ఫ్లోరింగ్, టేకువుడ్ ఫర్నిచర్, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఆర్ట్‌వర్క్‌లు ఇంటికి ప్రత్యేక అందాన్నిస్తాయి. కుటుంబం, స్నేహితులతో సరదాగా గడిపేందుకు ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియా, హోమ్ థియేటర్ కూడా ఉన్నాయి.
33
డిజైనర్ సారా షామ్ చేతిలో కొత్త హంగులు
Image Credit : Instagram

డిజైనర్ సారా షామ్ చేతిలో కొత్త హంగులు

గతేడాది, ఈ ఇంటికి చేసిన కొత్త ఇంటీరియర్ డిజైన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంటీరియర్ డిజైనర్ సారా షామ్ ఈ ఇంటిని రీడిజైన్ చేశారు. ఆధునికంగా మారుస్తూనే, ఇంట్లో ఉండే ఆత్మీయతను ఆమె అలాగే నిలిపారు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, వారి పిల్లలతో పనిచేయడంపై సారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కొత్త లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కి హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లోని గోపాలపురంలో 6 ఎకరాల అందమైన ఫామ్ హౌస్ కూడా ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Recommended image2
Bollywood New Actors: రణ్‌బీర్ కపూర్ లాగా ఈ ఐదుగురు కుర్ర హీరోలు బాలీవుడ్‌ను ఏలబోతున్నారా?
Recommended image3
Emo Emo Idi: కట్టిపడేస్తున్న మేక రోషన్‌ ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్.. శైలేష్‌ కొలనులో కొత్త యాంగిల్‌
Related Stories
Recommended image1
Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ
Recommended image2
Mirchi Madhavi: హీరోయిన్ కాకపోతే ఆంటీనేనా? ప్రభాస్ కామెంట్స్, వేధింపులపై నోరు విప్పిన మిర్చి మాధవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved