MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, దేవర 2 పనులు మొదలు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ టీమ్

నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, దేవర 2 పనులు మొదలు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ టీమ్

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. ఈ రెండేళ్లలో ఎన్టీఆర్ సినిమాల జాతర జరగబోతోంది. వరుసగా తారక్ సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ అయిపోయింది. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. దీంతో పాటు దేవర2 సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 28 2025, 08:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది. రీసెంట్ గా జపాన్ లో కూడా ఈ సినిమాకి భారీ ఆదరణ దక్కింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవర  సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమా స్టార్ట్ అవ్వకమేందే బజ్ భారీగా పెరుగుతోంది. అసలు దేవర కొడుకుఏమయ్యాడు.. అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

Also Read: పాకిస్తాన్ పై బూతులతో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ, ఒక్క ఛాన్స్ ఇస్తే అంతు చూస్తానంటున్న రౌడీ హీరో
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఇక ఎన్టీఆర్ ఇతర సినిమాల్లో బిజీగా ఉండటంతో.. దేవర సీక్వెల్ ఇప్పట్లో లేదు అనుకున్నారు ఫ్యాన్స్. పైగా ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా బరువు తగ్గారు.  భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది ప్రశాంత్ నీల్ మూవీ. దాంతో ఇప్పుడు దేవర2 స్టార్ట్ అవ్వదేమో అనుకున్నారం. కాని తాజాగా నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పై లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది. 

Also Read: పహల్గాం ఉగ్రదాడిపై ట్వీట్, షారుఖ్ ఖాన్ పై ట్రోలింగ్
 

35

ఇప్పటికే దేవర పార్ట్ 2కు సబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను డైరెక్టర్ కొరటాల పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు కూడా మొదలు పెట్టనున్నట్లు సమాచారం. దేవర సినిమా విషయంలో జరిగిన కొన్ని తప్పులు.. పార్ట్ 2 మూవీలో రిపిట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారట టీమ్. అందుకు తగ్గట్టుగా షూటింగ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. 

Also Read:  సచిన్ కూతురు తో డేటింగ్ వార్తల పై, ఫస్ట్ టైమ్ స్పందించిన శుభ్ మన్ గిల్, స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
 

45
ntr, devara2, koratala shiva

ntr, devara2, koratala shiva

ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనులను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో వర్క్ చేస్తారట. పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే అంతకు ముందు వరకూ ఈసినిమాకు సబంధించి ఎన్టీఆర్ ఇన్వాల్మెంట్ లేని పనులన్నీ కంప్లీట్ చేయాలని  కొరటాల ప్లాన్ చేసుకున్నాడట. 

Also Read: స్టార్ హీరోయిన్ పెళ్లి, రోజంతా ఏడ్చిన అల్లు అర్జున్, అంతలా ప్రేమించిన హీరోయిన్ ఎవరు?

55
#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva

#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva

ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్  నటించారు. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కాని దేవర సినిమాలో జాన్వీ పాత్ర పరిమితంగానే ఉంది. పార్ట్ 2లో జాన్వీ పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఇక  సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. దేవర పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ మూవీ, అందులో ఒక్కటి కూడా నిజం ఉండదు.. దురదృష్టం, ఆ హీరో కూడా ప్రమాదంలోనే
Recommended image2
Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు
Recommended image3
Director Teja: వాడిబొంద.. వాడు చెప్పేదంత సోది, స్టార్ హీరోపై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్, కారణం ఏంటి ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved