MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్‌ని కోరిక తీర్చమని అడిగా, అలా ఎలా చేశానో అర్థం కాలేదు.. జయమాలిని షాకింగ్‌ కామెంట్‌

ఎన్టీఆర్‌ని కోరిక తీర్చమని అడిగా, అలా ఎలా చేశానో అర్థం కాలేదు.. జయమాలిని షాకింగ్‌ కామెంట్‌

Jayamalini: సీనియర్‌ నటి జయమాలిని తన మూడు దశాబ్దాల సినిమా కెరీర్‌లో ఐదు వందలకుపైగా చిత్రాల్లో నటించింది. అయితే వాటిలో ఎక్కువగా వ్యాంపు తరహా పాత్రలు, గ్లామర్‌ రోల్స్ కావడం విశేషం. దీనికి మించి స్పెషల్‌ సాంగ్స్ తో ఎక్కువగా ఆకట్టుకుంది. ఆయా పాటలతోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది జయమాలిని. అప్పట్లో జయమాలిని పాటలంటే ఆడియెన్స్ పడి చచ్చేవాళ్లు. ఆమె నటించిన సినిమాల కోసం ఎగబడేవారు. అంతటి పాపులారిటీని సొంతం చేసుకున్న జయమాలిని.. ఎన్టీఆర్‌తో ఒక ఎక్స్ పీరియెన్స్ ని పంచుకుంది. ఓ మూవీలో సీన్‌ గురించి చెబుతూ షాకిచ్చింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 07 2025, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
jayamalini, nt ramarao

jayamalini, nt ramarao

Jayamalini: సీనియర్‌ నటి జయమాలిని ఒకప్పుడు తెలుగు సినిమాని ఉర్రూతలూగించిన నటి. తన గ్లామర్‌తో వెండితెరని రక్తి కట్టించిన నటి. ఆమె ముఖ్యంగా ఐటెమ్స్ సాంగ్స్ తో పాపులర్‌ అయ్యింది. హీరోయిన్‌గా, ముఖ్య పాత్రల్లోనూ నటించినప్పటికీ ఆమె స్పెషల్‌ సాంగ్స్ విశేష గుర్తింపు తెచ్చిపెట్టాయి.

జయమాలిని ఉందంటే ఆ మూవీలో మాస్‌ ఆడియెన్స్ కి కావాల్సిన మసాలా ఉందని అంతా ఫిక్స్ అయ్యేవాళ్లు. అదే స్థాయిలో థియేటర్లకి క్యూ కట్టేవాళ్లు. అంతగా రెండు మూడు దశాబ్దాల పాటు సౌత్‌ సినిమాని శాషించింది జయమాలిని. పెళ్లి తర్వాత అడపాదడపా కనిపించినా, ఆ తర్వాత  సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమవుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
jayamalini

jayamalini

వ్యాంప్‌ రోల్స్ తో అప్పటి ఆడియెన్స్ అలరించిన జయమాలిని ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత ఆమె బయటకు వచ్చింది. పలు యూట్యూబ్‌ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలిచ్చింది.

ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆయనతో వర్క్ చేయడం గురించి చెబుతూ వాహ్మో ఆ సీన్‌ ఎలా చేశానో అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. 

35
nt ramarao

nt ramarao

జయమాలిని.. ఓ సినిమాలో ఎన్టీఆర్‌ని ప్రేరేపించేలా వ్యవహరించాలి. ఓ పార్టీ మూడ్‌లో ఉండగా ఎన్టీఆర్‌ సోఫాలో కూర్చొని ఉంటాడు. విలన్‌తో కలిసి జయమాలిని పాత్ర ఓ స్కెచ్‌ వేస్తుంది. ఎన్టీఆర్‌ కూడా ఆమె తన లవర్‌ అని చాటి చెప్పాల్సిన సీన్‌ అది. ఇందులో ఎన్టీఆర్‌ని ఆమె లోబరుచుకోవాలి.  

అందులో ఆమె తన డ్రెస్‌ అంతా విప్పేసి రమ్మంటూ తన కోరిక తీర్చాలంటూ ఎన్టీఆర్‌తో అడుగుతుందట. కానీ ఎన్టీఆర్‌ మాత్రం రియాక్ట్ కా, ఇప్పుడు ఓపిక లేదు రేపు వస్తా అని చెబుతాడట. రేపు వస్తావు కదా అంటూ మరింతగా రెచ్చగొట్టేలా మాట్లాడుతుందట జయమాలిని. 
 

45
jayamalini

jayamalini

ఆ సినిమా ఇప్పుడు చూసినప్పుడు వామ్మో అది ఎలా చేశానని ఆమె షాక్‌కి గురవుతుందట. అప్పుడే ఏదో చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్లాను, కానీ ఇప్పుడు ఆయా సీన్లు చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందని, ఇప్పుడు చేయలేమేమో అనిపిస్తుందని వెల్లడించింది. మళ్లీ సినిమాల్లోకి రావాలని, యాక్టింగ్‌ చేయాలనే ప్రశ్నకి ఆమె ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. ఎన్టీఆర్‌తో చేసిన ఆ సీన్‌ని పంచుకుంది. 

55
jayamalini

jayamalini

ఇప్పుడు హీరోయిన్ల గురించి చెబుతూ, ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారని, అప్పుడు స్పెషల్‌ సాంగ్‌లకు తమ లాంటి హీరోయిన్లు ఉండేవారని, కానీ ఇప్పుడు అందరు చేస్తున్నారు. స్టార్‌ హీరోయిన్లే ఆ పాటలు రక్తికట్టిస్తున్నారు. ఈ జనరేషన్‌ హీరోయిన్లు డాన్సులు కూడా బాగా చేస్తున్నారని తెలిపింది జయమాలిని. ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది. 

read  more: పెళ్లైయ్యాక కూడా శ్రీదేవి, హేమా మాలిని, జయప్రదలతో ఎఫైర్‌ నడిపించిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?

also read: OTT Series: డబ్బుల కోసం భార్య చేత సాని పని చేయించిన భర్త.. ఈ మలయాళ కామెడీ థ్రిల్లర్‌ చూస్తే నవ్వులే నవ్వులు

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి తారక రామారావు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నీకీ గతికి ఆ దేవుడే కారణం, ముఖేష్‌పై వంశీ ఫైర్‌.. ఎలిమినేషన్‌ నుంచి జస్ట్ మిస్‌ ఎవరంటే?
Recommended image2
Jason Sanjay: `సిగ్మా` డిజాస్టర్‌ ఎఫెక్ట్.. హీరోగా విజయ్‌ కొడుకు జాసన్‌ సంజయ్‌, డైరెక్టర్‌ ఎవరంటే?
Recommended image3
Bigg Boss 10: ఎనిమిదో వారం ఓటింగ్‌.. ఈ వారం బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved