MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: కుటుంబాన్ని కాపాడబోయి రక్తాన్ని చిందించిన జానకి.. మల్లికకు ఊహంచని షాకిచ్చిన భర్త!

Janaki Kalaganaledu: కుటుంబాన్ని కాపాడబోయి రక్తాన్ని చిందించిన జానకి.. మల్లికకు ఊహంచని షాకిచ్చిన భర్త!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Jun 23 2022, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్ లో గుడి దగ్గర పూజారిగారు జానకి(janaki)ని పొగుడుతూ ఉండగా అప్పుడు వెన్నెల ఈ సమయంలో మా నాన్న ఉంటే ఎంత బాగుండేదో అని అనగా మల్లిక(mallika) మామయ్య ఉంటే జానకి గురించి అలా ఇలా పొగుడుతాడు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళి పూజలో పాల్గొంటారు.
 

26

పూజ తర్వాత రామచంద్ర (ramaChandra )జ్ఞానాంబను సర్ ప్రైజ్ అని చెప్పి ఒక చోటికి తీసుకు వెళ్తాడు. అప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ సర్ప్రైస్ ఏంటా అని ఆలోచనలో పడతారు. అప్పుడు మల్లిక(mallika) మాత్రం అది ఏంటో తెలుసుకోవటానికి తెగ తాపత్రయ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ భోజనానికి సిద్ధంగా ఉంటారు.
 

36

అప్పుడు రామచంద్ర ఇదే సర్ప్రైస్ అని చెప్పి నీ పేరు మీద ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించాము మీ చేతుల మీదుగా అందరికి భోజనం వడ్డించు అమ్మ అని చెబుతాడు రామచంద్ర(rama Chandra). అప్పుడు జానకి(janaki) మీకు చెప్పకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నందుకు మమ్మల్ని క్షమించండి అత్తయ్య అని అంటుంది.
 

46

తర్వాత అందరూ జానకి చేసింది మంచి పని పొగుడుతూ ఉంటారు. భోజనం చేస్తూ అందరూ రామచంద్ర దంపతులను దీవిస్తూ ఉండగా మల్లిక(mallika) మాత్రం కుళ్ళు కుంటూ ఉంటుంది. ఓయమ్మో జానకి(janaki) మంచి పేరు సంపాదించుకుంది అంటూ కడుపు మంటతో కనిపిస్తుంది.
 

56

అప్పుడు విష్ణు(vishnu), మల్లిక దగ్గరికి వెళ్లి మల్లికా మీద సెటైర్లు వేస్తాడు. ఆ తరువాత జ్ఞానాంబ అక్కడ భోజనం చేసిన వాళ్ళందరూ కుటుంబాన్ని పొగుడుతూ దీవిస్తూ ఉండడంతో సంతోషంగా ఉంటుంది. అప్పుడు విష్ణువు వచ్చి మల్లిక గెలిచి వస్తే దేవుడికి మొక్కు చెల్లిస్తాను అని మొక్కుకుంది శివుడికి 108 బిందెలతో అభిషేకం చేస్తుంది అని అనడంతో మల్లిక(mallika) ఒక్కసారిగా సాగవుతోంది.
 

66

 ఆ తరువాత అందరూ ఇంటికి బయలుదేరుతూ ఉండగా జానకి (janaki)బొట్టు కోసం లోపలికి వెళుతుంది. రామచంద్ర కార్ కోసం బయటకు వెళ్ళగా జ్ఞానాంబ (jnanamba)కుటుంబం బయటికి నడుచుకుంటూ వెళుతూ ఉండగా అక్కడ కరెంటు తీగ పడిపోయి ఉండటాన్ని గమనించి వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని కర్రతో పక్కకు జరిపి తను కూడా వెళ్లి దూరంగా కింద పడిపోతుంది.. అప్పుడు జానకి తలకు గాయం కావడంతో అందరూ భయపడుతూ ఉంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చెంప పగలగొట్టిన కాంచన- పారు, జ్యో వాదన
Recommended image2
Comedy Movies: కడుపుబ్బా నవ్వించే 8 కామెడీ సినిమాలు.. అస్సలు మిస్ కాకూడదు, IMDb రేటింగ్ లో కూడా టాప్
Recommended image3
OTT Movies: ఈ వారం ఓటీటీలో క్రేజీ సినిమాలు.. అడివి శేష్ డెకాయిట్ నుంచి ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకె వరకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved