MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Jana Nayagan: సీఎం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్, జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే?

Jana Nayagan: సీఎం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్, జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే?

తమిళ సినీ పరిశ్రమలో సంచలనాలకు కారణం అయిన విజయ్ దళపతి సినిమా 'జన నాయగన్'. ఈమూవీ  విడుదలపై నిర్మాత కేవీ నారాయణ కీలక విషయాలు వెల్లడించారు. ఇంతకీ జననాయగన్  రిలీజ్ ఎప్పుడు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 13 2026, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జననాయగన్ రిలీజ్ పై నిర్మాత స్పందన..
Image Credit : X

జననాయగన్ రిలీజ్ పై నిర్మాత స్పందన..

కోలీవుడ్ లో సంచలనానికి కారణం అయిన సినిమా జన నాయగన్. ఈ సినిమా రిలీజ్ పై గత కొన్ని నెలలుగా జరుగుతున్న డ్రామా గురించి అందరికి తెలిసిందే. ఇక విజయ్ సీఎం అవ్వడంతో.. ఈసినిమా రిలీజ్ కు అడ్డంకులు తొలగిపోయినట్టే అని అభిమానులు భావిస్తున్నారు. 

ఇక ఈ విషయంపై నిర్మాత నారాయణ మాట్లాడుతూ, "సినిమాను ఎప్పుడో రిలీజ్ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఫైనల్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఆలస్యమైంది. 2025 డిసెంబర్‌లోనే సినిమాను CBFCకి పంపాం. వాళ్లు సినిమా చూశాక U/A 16+ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. కానీ అధికారికంగా సర్టిఫికెట్ ఇచ్చే టైమ్‌లో ఉన్నట్టుండి ప్రాసెస్‌ను ఆపేశారు" అని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆలస్యానికి కారణం ఏంటి?
Image Credit : KVN Productions

ఆలస్యానికి కారణం ఏంటి?

జన నాయగన్ సినిమాకు వ్యతిరేకంగా ఒక కంప్లైయింట్  వచ్చిందని ఈ-మెయిల్ ద్వారా తమకు సమాచారం అందిందని, దీంతో సినిమాను రివైజింగ్ కమిటీకి పంపారని నిర్మాత చెప్పారు. రిలీజ్‌కు ముందే ఇలాంటి ఫిర్యాదు రావడం తమను షాక్‌కు గురిచేసిందని ఆయన అన్నారు.

 ఈ పరిణామాల మధ్య తాము కోర్టును ఆశ్రయించామని, సినిమా రిలీజ్‌కు ముందు బయటివాళ్ల ఫిర్యాదులు చెల్లవని వాదించామని తెలిపారు. విచారణలో, మొదట సినిమాకు ఓకే చెప్పిన ఎగ్జామినింగ్ కమిటీ సభ్యుడే తర్వాత అభ్యంతరం చెప్పినట్లు తెలిసిందని, దీనివల్ల సర్టిఫికేషన్ ప్రాసెస్ మరింత ఆలస్యమైందని వివరించారు.

Related Articles

Related image1
CM Vijay Salary: హీరోగా 275 కోట్లు.. మరి సీఎంగా దళపతి జీతం ఎంతో తెలుసా?
Related image2
IBomma: ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇక దబిడి దిబిడే.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ
34
విజయ్ అభిమానులు డిమాండ్ ఏంటంటే?
Image Credit : Facebook

విజయ్ అభిమానులు డిమాండ్ ఏంటంటే?

ఈక్రమంలో  విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వడంతో సినిమాపై అందరి దృష్టి పడింది. టైటిల్స్‌లో ' 'దళపతి విజయ్' అని కాకుండా, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్' అని వేయాలని అభిమానులు కోరుతున్నారని నారాయణ నవ్వుతూ చెప్పారు.

 ప్రస్తుతం సెన్సార్ పనులు చివరి దశలో ఉన్నాయని, CBFCతో మాట్లాడుతున్నామని నిర్మాత  తెలిపారు. అంతా అనుకున్నట్లు జరిగితే, మరో రెండు వారాల్లో సినిమా థియేటర్లలోకి వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. నిజానికి ఈ సినిమా జనవరి 9నే రిలీజ్ కావాల్సింది, కానీ సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది.

44
జన నాయగన్ కు మరో దెబ్బ..
Image Credit : X

జన నాయగన్ కు మరో దెబ్బ..

అదే సమయంలో, సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం మూవీ టీమ్ కు పెద్ద దెబ్బేసింది. ఈ విషయంలో ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళ సినీ పరిశ్రమ డిజిటల్ పైరసీ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, 'జన నాయగన్' సినిమాను త్వరగా అభిమానుల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం అని నిర్మాత నారాయణ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
CM Vijay Salary: హీరోగా 275 కోట్లు.. మరి సీఎంగా దళపతి జీతం ఎంతో తెలుసా?
Recommended image2
IBomma: ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇక దబిడి దిబిడే.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved