MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Jana Nayagan Collections: 300 కోట్ల క్లబ్‌లో సీఎం విజయ్ చివరి సినిమా.. జన నాయగన్ కలెక్షన్ల జోరు

Jana Nayagan Collections: 300 కోట్ల క్లబ్‌లో సీఎం విజయ్ చివరి సినిమా.. జన నాయగన్ కలెక్షన్ల జోరు

Jana Nayagan Collections: దళపతి విజయ్ 'జన నాయగన్' సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తోంది. వీక్‌డేస్‌లో కలెక్షన్లు కాస్త తగ్గినా, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్క్‌ను దాటేసి  అభిమానుల్లో జోష్ నింపింది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 05 2026, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
జన నాయగన్ 13 రోజుల కలెక్షన్స్..
Image Credit : Instagram

జన నాయగన్ 13 రోజుల కలెక్షన్స్..

విజయ్ దళపతి 'జన నాయగన్' 13 రోజులు పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద నిలకడగా ఉంది. వీక్‌డేస్‌లో కలెక్షన్లు తగ్గినా, సినిమా పట్టు కోల్పోలేదు. ట్రేడ్ ట్రాకర్ సాక్‌నిల్క్ ప్రకారం, 13వ రోజున ఇండియాలో రూ.2.10 కోట్లు (నెట్) రాబట్టింది. దీంతో మొత్తం ఇండియా నెట్ వసూళ్లు రూ.181.55 కోట్లకు, గ్రాస్ వసూళ్లు రూ.211.74 కోట్లకు చేరాయి. మంగళవారం మొత్తం 21.17% థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షోలకు 15%, మధ్యాహ్నం 19.7%, సాయంత్రం 27.31%, రాత్రి షోలకు 20.5% ఆక్యుపెన్సీ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
300 కోట్ల క్లాబ్ లో సీఎం గారి సినిమా..
Image Credit : Instagram

300 కోట్ల క్లాబ్ లో సీఎం గారి సినిమా..

హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మైలురాయిని దాటేసింది. దీంతో 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దేశీయ వసూళ్లకు తోడు ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బలంగా ఉన్నాయి. తమిళనాడు ఈ సినిమాకు అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఇదే తన చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Related Articles

Related image1
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Related image2
Krishnam Raju: సావిత్రి కాదు, నాకు వాణిశ్రీ అంటేనే ఇష్టం.. సీనియర్‌ హీరోయిన్‌పై కృష్ణంరాజు కామెంట్స్..
33
కొత్త సినిమాలు వచ్చేలోపు..
Image Credit : X

కొత్త సినిమాలు వచ్చేలోపు..

కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేలోపు ఈ సినిమా తన కలెక్షన్లను మరింత పెంచుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. మిగిలిన వీక్‌డేస్‌లో కూడా వసూళ్లు నిలకడగా కొనసాగితే, రెండో వారాన్ని కూడా మంచి వసూళ్లతో ముగించవచ్చు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో దళపతి విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి తారలు నటించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, విజయ్ స్టార్ పవర్, రిపీట్ ఆడియన్స్ సినిమా విజయానికి కారణమవుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Related Stories
Recommended image1
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Recommended image2
Krishnam Raju: సావిత్రి కాదు, నాకు వాణిశ్రీ అంటేనే ఇష్టం.. సీనియర్‌ హీరోయిన్‌పై కృష్ణంరాజు కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved