MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: సాక్షిని బయటకు ఈడ్చుకోచ్చిన జగతి.. రిషీ కోసం గౌతమ్ సాయం తీసుకున్న వసు?

Guppedantha Manasu: సాక్షిని బయటకు ఈడ్చుకోచ్చిన జగతి.. రిషీ కోసం గౌతమ్ సాయం తీసుకున్న వసు?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : Jun 09 2022, 08:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి (Rishi) ను డిస్టర్బ్ చేస్తున్నందుకు గాను జగతి (Jagathi) సాక్షి ని చెయ్యి పట్టుకుని బయటకు లాక్కుని వస్తుంది. దాంతో దేవయాని జగతి ఎక్కువ చేస్తున్నావ్ అని అంటుంది. సాక్షి అంతకన్నా ఎక్కువ చేస్తుందని జగతి అంటుంది. ఇక తల్లిగా నాకు అధికారం ఉంది అని సాక్షి చంప మీద కొట్టినట్లు చెబుతోంది. ఇక నువ్వు ఇక్కడ నుంచి అర్జెంటుగా బయటకు వెళ్ళక పోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక నువ్వు ఎందుకు వచ్చావో..  నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు అని సాక్షి (Sakshi) ని జగతి అంటుంది. ఇక దేవయాని (Devayani) నువ్వు వెళ్ళు సాక్షి..  నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అంటుంది. రిషి నిన్ను ఎప్పటికీ తల్లిగా అంగీకరించడు అని దేవయాని జగతి తో అంటుంది. ఇక రిషి ని కన్నది నేను ఎలాంటి స్వార్ధం లేకుండా రిషి బాగుండాలని కోరుకునేదే నేను అని జగతి అంటుంది.
 

36

ఇక దేవయాని (Devayani) నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు..  అది నీ అదృష్టం అనుకో అని అంటుంది. ఆ తర్వాత వసు మహేంద్ర (Mahendra) ద్వారా వీడియో కాల్ లో రిషి ను చూస్తూ బాధపడుతుంది. ఆ తర్వాత వసును గౌతమ్ కలిసి నేను వాడిని అలా మంచంపైన చూడలేక పోతున్నాను అని అంటాడు. ఇక రిషి ను కాదన్నావు అని తెలిసి..  నేను చాలా ఫీల్ అయ్యాను వసుధరా అని గౌతమ్ అంటాడు.
 

46

ఇక రిషి (Rishi) కి నో చెప్పాక నువ్వు ఖచ్చితంగా ఫీల్ అయ్యావు కదా అని గౌతమ్ (Goutham)  వసును అంటాడు. ఆ మాటతో వసు స్టన్ అవుతుంది. ఇక రిషి ను వదిలి వెళ్ళడానికి నీకు మనసు రాలేదు అని అంటాడు. ఇక వసు గౌతమ్ చేతిలో కుంకం పెడుతుంది. నాకు అంతా అర్ధం అయిగింది వసు అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి మంచం పైనుంచి కింద పడుతూ ఉండగా జగతి పట్టుకుంటుంది.
 

56

ఆ తర్వాత జగతి (Jagathi) కోపం ఉంటే తీర్చుకోవాలి.. దుఃఖం ఉంటే బయట పడేయాలి అని రిషి (Rishi) తో అంటుంది. ఇక రిషి నన్ను ప్రశాంతంగా ఒంటరిగా వదిలేయండి అని జగతి తో విరి చేసినట్టుగా మాట్లాడుతాడు. దాంతో జగతి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఈ క్రమంలో అక్కడకు గౌతమ్ వచ్చి వసు ఇచ్చిన దేవుడు బొట్టును రిషికి పెడతాడు.
 

66

తరువాయి భాగం లో రిషి (Rishi) కాలేజ్ కి వెళతాడు..  దాంతో స్టూడెంట్స్ అందరూ తనకి ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాడు. ఇవేం నాకొద్దు అని రిషి అక్కడినుంచి వెళతాడు. ఆ తర్వాత వసు చేతిలో ఫ్లవర్ రిషి జేబులో తెలియకుండా ఉంటుంది. ఇక ఈ లోపు మహేంద్ర (Mahendra) వచ్చి మనం ఏది వద్దు అని అనుకుంటామో..  అదే మన దగ్గరకు వస్తుంది అని అంటాడు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved