MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. కలగన్న సాక్షి, దేవయాని.. రిషీకి అందరి ముందు పూలదండ వేసిన వసు!

Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. కలగన్న సాక్షి, దేవయాని.. రిషీకి అందరి ముందు పూలదండ వేసిన వసు!

Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో.. రిషీ వసుధారపై కోపడుతున్నట్టు దేవయాని, సాక్షి కల కంటూ లేచి క్లాప్స్ కొడుతారు. వాళ్ళ ఇద్దరినీ చూసి అందరూ షాక్ అవ్వగా.. జగతి వచ్చి వాళ్ళను కూర్చోపెడుతుంది. అనంతరం గౌతమ్ వసుధార గురించి ఒక వీడియో తీస్తాడు. వసు గురించి కాలేజ్ వాళ్ళు ఎం అనుకుంటున్నారు అనేది వీడియో చూపిస్తాడు. 

2 Min read
Author : Navya G
Published : Jul 02 2022, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అందులో జగతిని వసు గురించి చెప్పమనగా వసు చాల యాక్టీవ్, కష్టజీవి, తనకంటూ గోల్స్ ఉన్నాయని చెప్తుంది. ఆతర్వాత మహేంద్ర కూడా వసును పొగుడుతాడు.. ఇక రిషీని అడిగితే ఎందుకు రా ఇబ్బంది పెడుతావ్ అంటూనే వసుధార గురించి గొప్పగా చెప్తాడు. తనకంటూ ఒక గోల్ ఉంది.. అది చేరుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంది అని చెప్తాడు. 
 

25

ఇక ఆ వీడియో చూసి వసు ఆనందపడుతుంటే అది చూసి తట్టుకోలేక సాక్షి కోపంగా వెళ్ళిపోదాం పదండి అని అంటుంది. దేవయాని అందుకు నిరాకరిస్తుంది. ఇక అనంతరం సభలో రిషి మాట్లాడుతూ అందరికి నమస్కారం.. ఇది సంపూర్ణంగా వసుధార విజయం.. ఈ విజయాన్ని చూసి డిబిఎస్టీ కాలేజ్ గర్వపడుతుంది. అనంతరం వసును మాట్లాడమని చెప్పగా ఈ విజయం నా ఒక్కదానిదే కాదు జగతిది కూడా అని చెప్తుంది. 
 

35

అనంతరం వసుధారకు పూలదండతో సన్మానిస్తారు. అప్పుడు రిషి వసుధారకు కంగ్రాట్స్ చెప్పగా వసు పూలదండను రిషి మెడలోకి వేస్తుంది. అది చుసిన దేవయాని ఏంటి ఇది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆతర్వాత జగతి వసుని అదే ప్రశ్న అడగ్గా ఏమో మేడమ్ అని సమాధానం చెప్తుంది. నాకు క్లారిటీ ఉంది మేడమ్ కానీ క్లారిటీ చెప్పలేకపోతున్న అని సమాధానం ఇస్తుంది. 
 

45

అనంతరం వసు వేసిన పులా దండను చూసి రిషి ఆలోచిస్తూ పడెయ్యాలి అనుకుంటాడు. అయితే అప్పుడే వసుపై కోపాన్ని పూలపై చూపించడం ఏంటి అని అనుకోని ఆగిపోతాడు. ఆ పులా దండను ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇక మరో సీన్ లో మహేంద్ర, జగతి ఇంటికి వస్తారు.. వాళ్ళని చుసిన దేవయాని అయ్యాయా మీ అభినందనలు, సత్కారాలు అని  వెటకారంగా అడుగుతుంది. 
 

55

ఇక ఆ ప్రశ్నకు మహేంద్ర కూడా వెటకారంగానే సమాధానం చెప్తాడు. మీరు వచ్చారుగా.. అన్ని చూశారుగా అని.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో డ్రైవర్ వస్తూ పులా దండను తీసుకోసాడు అది చుసిన దేవయాని దాన్ని బయట చెత్తలో పడయ్యు అంటే జగతి వచ్చి ఆపుతుంది. అప్పుడు అది జగతినే పడేస్తుందని ఫీల్ అయ్యి ఏంటి ఇది అని సీరియస్ అవుతాడు.. మరి సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో ఇండియాని షేక్‌ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్‌, కామెడీ మూవీస్‌.. రెండూ డిజాస్టర్లే
Recommended image2
Dhurandhar 2 Collection: అతి పెద్ద రికార్డుకు అడుగు దూరంలో ధురంధర్ 2 , 17వ రోజు కలెక్షన్లు ఎంతంటే?
Recommended image3
రష్మిక మందన్నకు అరుదైన గౌరవం, నేషనల్ క్రష్ కి ఇంటర్నేషనల్ గుర్తింపు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved