MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Jagapathi Babu: సౌందర్య కు జగపతి బాబు ప్రేమలేఖ, ఇన్నాళ్లకు నిజం చెప్పిన జగ్గూబాయ్..

Jagapathi Babu: సౌందర్య కు జగపతి బాబు ప్రేమలేఖ, ఇన్నాళ్లకు నిజం చెప్పిన జగ్గూబాయ్..

ఒకప్పటి స్టార్ హీరోయిన్, దివంగత నటి సౌందర్యకు టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు లవ్ లెటర్ రాశారని అప్పట్లో పెద్ద రూమర్ నడిచింది. ఇన్నేళ్ల తర్వాత, ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురవడంతో జగపతి బాబు ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారు. ఇంతకీ  జగ్గూబాయ్ ఏం చెప్పారు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 27 2026, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జగపతి బాబు సౌందర్యపై రూమర్..
Image Credit : Asianet News

జగపతి బాబు - సౌందర్యపై రూమర్..

వెండితెరపై 'మహానటి' అనిపించుకున్న సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అమాయకపు చూపు, అద్భుతమైన నటనకు ఫిదా అవ్వని వాళ్లు లేరు. కేవలం 32 ఏళ్లకే అభిమానులను విషాదంలో ముంచి.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది సౌందర్య. ఓ ప్రమాదంలో ఆమె మరణించగా.. ఆమె స్థానాన్ని ఇప్పటికీ ఎవరూ భర్తీ చేయలేకపోయారు. 

అయితే, సౌందర్య కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఒక వార్త ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు ఆమెకు ప్రేమలేఖ రాశారనే రూమర్ వైరల్ అయ్యింది. ఇన్నేళ్ల తర్వాత తాజాగా ఆ పుకార్లపై జగపతి బాబు స్వయంగా స్పందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సక్సెస్‌ఫుల్ పెయిర్ వెనుక ఓ గాసిప్!
Image Credit : Asianet News

సక్సెస్‌ఫుల్ పెయిర్ వెనుక ఓ గాసిప్!

టాలీవుడ్ చరిత్రలో జగపతి బాబు, సౌందర్యలది ఒక సక్సెస్‌ఫుల్, మ్యాజికల్ పెయిర్. వాళ్లిద్దరూ తెరపై కనిపిస్తే చాలు, సినిమా హిట్టే అని సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉండేది. వాళ్ల మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ చూసి చాలా మంది.. "వీళ్ల మధ్య ఏదో నడుస్తోంది" అని అనుకునేవారు. సరిగ్గా అదే టైంలో ఒక గాలివార్త ఇండస్ట్రీని షేక్ చేసింది. జగపతి బాబు పేజీల ప్రేమ లేఖ రాసి సౌందర్యకు పంపించారనే మాటలు అప్పట్లో ఫిల్మ్ నగర్‌లో తెగ చక్కర్లు కొట్టాయి.

Related Articles

Related image1
Mehreen Pirzada: ఎంగేజ్మెంట్ ఒకరితో, పెళ్లి మరొకరితో.. అభిమానులకు షాక్ ఇచ్చిన మెహరీన్
Related image2
Jabardasth : వచ్చీ రావడంతోనే కోటింగ్ మొదలెట్టిన నాగబాబు, ఆటో రాంప్రసాద్ ను చితకబాదిన మెగా బ్రదర్..
35
జగపతి బాబు స్ట్రాంగ్ కౌంటర్..
Image Credit : our own

జగపతి బాబు స్ట్రాంగ్ కౌంటర్..

రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబుకు ఇదే పాత ప్రశ్న ఎదురైంది. "మీరు నిజంగా సౌందర్యకు లవ్ లెటర్ రాశారా?" అని అడగ్గానే, జగపతి బాబు ఒక్క క్షణం నవ్వి, ఆ తర్వాత సీరియస్ అయ్యారు. "అదంతా పచ్చి అబద్ధం, చెత్త మాట!" ఆ రూమర్స్‌ను తేలిగ్గా కొట్టిపారేశారు. "నేను ఈ ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా ఉన్నాను. అలాంటి చీప్ పనులు చేయడం నాకు నచ్చదు. ఇదంతా ఎవరో కావాలనే పుట్టించిన కట్టుకథ" అని ఖరాఖండిగా చెప్పేశారు.

45
సౌందర్యను తలుచుకుని ఎమోషనల్
Image Credit : Asianet News

సౌందర్యను తలుచుకుని ఎమోషనల్

సౌందర్య గురించి మాట్లాడుతూ జగపతి బాబు చాలా ఎమోషనల్ అయ్యారు. "సౌందర్య కేవలం ఒక అద్భుతమైన నటి మాత్రమే కాదు, ఆమెది బంగారు మనసున్న వ్యక్తిత్వం. అలాంటి స్వచ్ఛమైన స్నేహానికి మసి పూయాలని చూడటం చాలా తప్పు. నేను, మా ఇండస్ట్రీ మొత్తం ఆమెను ఇప్పటికీ మిస్ అవుతున్నాం" అంటూ తన స్నేహితురాలిని గుర్తుచేసుకున్నారు.

55
చిన్నవయస్సులోనే మరణించిన మహానటి..
Image Credit : Asianet News

చిన్నవయస్సులోనే మరణించిన మహానటి..

2004లో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించారు. అప్పటికే ఆమె మూడు నెలల గర్భవతి అని తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసింది. సౌత్ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 32 ఏళ్ల అతిచిన్న వయసులో ఆమె మరణం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
సౌందర్య
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Recommended image2
Allu Arjun: దేనికి పనికిరాడని అల్లు అర్జున్ కి 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరు? 4th క్లాస్ లోనే తేలిపోయిందా?
Recommended image3
Pakash Raj: నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడీలు, ప్రకాష్ రాజ్ అరెస్ట్ .. నాన్ బెయిలబుల్ వారెంట్
Related Stories
Recommended image1
Mehreen Pirzada: ఎంగేజ్మెంట్ ఒకరితో, పెళ్లి మరొకరితో.. అభిమానులకు షాక్ ఇచ్చిన మెహరీన్
Recommended image2
Jabardasth : వచ్చీ రావడంతోనే కోటింగ్ మొదలెట్టిన నాగబాబు, ఆటో రాంప్రసాద్ ను చితకబాదిన మెగా బ్రదర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved