MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Jabardasth : వచ్చీ రావడంతోనే కోటింగ్ మొదలెట్టిన నాగబాబు, ఆటో రాంప్రసాద్ ను చితకబాదిన మెగా బ్రదర్..

Jabardasth : వచ్చీ రావడంతోనే కోటింగ్ మొదలెట్టిన నాగబాబు, ఆటో రాంప్రసాద్ ను చితకబాదిన మెగా బ్రదర్..

రీసెంట్ గా జబర్దస్త్ కు పూర్వవైభవం వచ్చింది. జడ్డిగా నాగబాబు రీ ఎంట్రీ ఇవ్వడంతో.. జబర్దస్త్ పాత వ్యూవర్స్ అంతా మళ్లీ తిరిగి వస్తున్నారు. ఇక మెగా బ్రదర్ వచ్చీ రావడంతోనే కోటింగ్ మొదలయ్యింది. ముందుగా బలయ్యింది మాత్రం రామ్ ప్రసాద్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 27 2026, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కళతప్పిన జబర్దస్త్ కామెడీ షో..
Image Credit : ETV\Twitter

కళతప్పిన జబర్దస్త్ కామెడీ షో..

జబర్దస్త్ కామెడీ పై కామెడియన్స్ ప్రభావం ఎంత ఉందో.. జడ్జిలుగా నాగబాబు, రోజా ప్రభావం కూడా అంతే ఉంది. వారు షోను విడిచి వెళ్లినప్పటి నుంచీ.. బబర్దస్త్ వైభవం మసకబారింది. షో నడుస్తుంది కానీ ఏదో లోటు... మాత్రం వెంటాడింది. ఈఇద్దరు వెళ్లిపోవడంతో వరుసగా స్టార్ కమెడియన్లు జబర్ధస్త్ ను వీడి వెళ్లిపోయారు. సుడిగాలి సుధీర్, హైప్ ఆది, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, ఇలా పెద్ద కమెడియన్స్ అంతా జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోయారు. దాంతో ఈ షో కళతప్పినట్టు అయిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాగబాబు రీ ఎంట్రీతో మొదలైన సందడి..
Image Credit : Asianet News

నాగబాబు రీ ఎంట్రీతో మొదలైన సందడి..

ఇక పరిస్థితిని గమనించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ టీమ్.. ఈ షోకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నాగబాబును మళ్లీ జబర్దస్త్‌లోకి అడుగు పెట్టారు. నాగబాబు రీఎంట్రీతో ఆయన అభిమానుల్లో ఆసక్తి పెరిగి, ఒక వర్గం ప్రేక్షకులు మళ్లీ షోను చూడటం స్టార్ట్ చేశారు. నాగబాబు నవ్వుకు అభిమానులు ఉన్నారు. జబర్దస్త్ స్టేజ్ పై, కమెడియన్స్ పై నాగబాబుకు ఫుల్ కమాండ్ ఉంది. ఎవరైనా తప్పు చేస్తూ.. వెళ్లి నాలుగు తగిలించి వచ్చే ఫ్రీడమ్ కూడా ఉంది. దాంతో కాస్త క్వాలిటీ కంటెంట్ ఆడియన్స్ కు అందుతుంది.

Related Articles

Related image1
Mehreen Pirzada: ఎంగేజ్మెంట్ ఒకరితో, పెళ్లి మరొకరితో.. అభిమానులకు షాక్ ఇచ్చిన మెహరీన్
Related image2
Tamannaah: మరో హీరోయిన్ ప్రేమలో తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్..? జవాన్ నటితో విజయ్ వర్మ డేటింగ్..
35
వచ్చీరావడంతోనే తనమార్క్ చూపిస్తోన్న మెగా బ్రదర్..
Image Credit : Asianet News

వచ్చీరావడంతోనే తనమార్క్ చూపిస్తోన్న మెగా బ్రదర్..

ఇక్చ వచ్చీ రావడంతోనే నాగబాబు తన మార్క్ చూపించడం మొదలు పెట్టాడు. షోలో లేకున్నా.. ఇంట్లో ప్రతీ వారం చూస్తున్నాను.. తప్పు చేస్తే వచ్చి నాలుగు తగిలించాలి అనిపించేది.. ఇక ఊరుకునేది లేదు అని నాగబాబు ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక అనుకున్నట్టే ఆటో రాంప్రసాద్ దగ్గర నుంచి కోటింగ్ మొదలెట్టాడు కూడా. 

రీసెంట్ గా ఈషోలోకి నాగబాబు వచ్చిన సందర్భంగా.. ప్రమోషన్ వీడియోలు చేస్తున్నారు. నాగబాబుతో ఒక ప్రత్యేక రీల్ ను కూడా రూపొందించారు. ఈ రీల్‌లో జబర్దస్త్ కమెడియన్స్ ఒక్కొక్కరిగా నాగబాబు వద్దకు వచ్చి తమ స్క్రిప్ట్‌ను చదివి అభిప్రాయం చెప్పమని అడుగుతారు. నాగబాబు తన స్పెషల్ మార్క్ పంచులతో వారి స్క్రిప్ట్ లను చీల్చి చండాడాడు.

45
ఆటో రాంప్రసాద్ కు నాగబాబు కోటింగ్..
Image Credit : our own

ఆటో రాంప్రసాద్ కు నాగబాబు కోటింగ్..

చివరగా ఆటో రాంప్రసాద్ వచ్చి తన స్క్రిప్ట్‌ రావడం.. రాం ప్రసాద్ కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ గా స్క్రిప్ట్ గురించి చెప్పడం.. అందులో నాగబాబు ఎక్కడ నవ్వాలో కూడా సూచనలు ఉన్నాయని చెప్పడంతో.. చిర్రెత్తుకొచ్చిన నాగబాబు “వెరీ గుడ్.. ఆ మార్కుల బోర్డు అందుకో” అని చెప్పి, బోర్డు అందుకున్న వెంటనే రాంప్రసాద్‌ను చితకబాదే సన్నివేశం వైరల్ అవుతోంది. ఆడియన్స్ ను ఈరకంగా కూడా నవ్విస్తూ.. జబర్దస్త్ ప్రమోషన్స్ ను పెంచేశారు టీమ్.

55
ముందు ముందు ఎలా ఉండబోతోంది?
Image Credit : Asianet News

ముందు ముందు ఎలా ఉండబోతోంది?

ఇక జబర్దస్త్ కు మంచి రోజలు వచ్చాయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతీ వారం మంచి మంచి స్కిట్స్ తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు టీమ్ లీడర్స్. అంతే కాదు నాగబాబు రీ ఎంట్రీ ఇవ్వడంతో మాకు జోష్ వచ్చిందంటూ కమెడియన్లు ఎమోషనల్ అవుతున్నారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి రెడీగా ఉన్నామంటూ తెగ సంబరపడిపోతున్నారు. చూడాలి జబర్దస్త్ పై నాగబాబు ప్రభావం ఎంత వరకూ ఉంటుందో.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Related Stories
Recommended image1
Mehreen Pirzada: ఎంగేజ్మెంట్ ఒకరితో, పెళ్లి మరొకరితో.. అభిమానులకు షాక్ ఇచ్చిన మెహరీన్
Recommended image2
Tamannaah: మరో హీరోయిన్ ప్రేమలో తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్..? జవాన్ నటితో విజయ్ వర్మ డేటింగ్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved